Saturday, December 10, 2016

అదిరింది దృవ


అదిరింది దృవ



అదిరింది దృవ
విభిన్న కధాంశం తీసుకున్నపుడే అందుకుంది విజయిభవ

ప్రతి విజువల్ కనులకు ట్రీట్
గెలుచుకుంది ప్రతి ప్రేక్షకుడి హార్ట్ బీట్

సినిమాకు దొరికింది సూపర్ జట్టు
రాంచరణ్ తన అద్బుతమైన నటనతొ ఎక్కాడు మరో మెట్టు

ప్రతి సన్నివేశం తన నటనతొ అయ్యింది టాప్
క్రేం మూలాన్ని అంతం చేయాలని అనుకూంటాడు ఈ పవర్ఫుల్ కాప్

తన ఆశాయాన్ని తన స్నేహితులతొ పంచుకుంటాడు
ఒక బలమైన శత్రువును ఎంచుకుంటాడు

బలమైన శత్రువు వళ్ళ తెలుస్తుంది ఒకరి కేపాసిటి  
అరవింద్ స్వామి రాకతో వస్తుంది ఆ క్లారిటి

వైట్ కాలర్ విలన్ అరవింద్ స్వామి పేరు సిధార్ద్ అభిమన్యు
తను నటించిన ప్రతి సన్నివేశం అనిపిస్తుంది ఎంతో న్యూ

జెనెరిక్ మేడిసిన్ చూట్టూ తిరుగుతుంది కధాంశం
అది ఇండియాకి రాకూండ ఫార్మ సమ్రాజ్యాన్ని చేసుకోవలని అనుకుంటాడు విలన్ తన వశం 

అలా జరగకుండ విలన్ కు దృవ వేస్తాడు ఆష్టదిగ్బందనం
హిరో గొప్పతనాన్ని తెలుసుకొని అవుతుంది విలన్ పతనం

అదురుతుంది హిరో విలన్ మధ్య ప్రతి ఫ్రేం
చాల కొత్త అనుభూతిని ఇస్తుంది వారి మధ్య జరిగే మైండ్ గేం
ప్రతి ఫ్రేం ని విజువల్ వండర్ చేయటాని ఖర్చు వేనుకాడలేదు గీతా ఆర్ట్స్
అనువాద చిత్రాన్ని స్టైలిష్ గా ఉండేలా చేసింది డైరక్టర్ తాట్స్   

తన అందం, అభినయం తొ అలరించింది రకుల్
సమిష్టి శ్రమతొ సినిమా అవుతుంది హౌజ్ ఫుల్

కొత్త కధాంశం తొ తెరపై ప్రతి సన్నివేషం మీకు కలిగిస్తుంది కిక్ 
తప్పక చూడండి ఈ క్లాసిక్
 


=============================================== ====================
చూసా చూసా చూసా ధృవ సినిమానే సినిమానే
   వేసా వేసా వేసా నా ఓటు సినిమాకే సినిమాకే ఆనందంతొ చిందులు వేసా సినిమానే చూస్తుంటే
అందరు మెచ్చే మూవి ఈ దృవ సినిమానే
=====================================================================


     D....Dashing
H....Hero
           R....Ramcharan
      U.....Ultimate
      V....Versatile
 A....Acting

జి.సునిల్
 మెగా ఫ్యాన్