Saturday, February 22, 2014

FOURTH POEM ON MY DAUGHTER

వాంబొ ప్రవర్తిక.....ఆశ్చర్యం ఆమె ప్రతి కదలిక
 
ప్రవర్తిక అనే చిచ్చర పిడుగు కలిసింది మాలో
ప్రతి రోజు ఆమె అల్లరితో, మాతో అనిపించుకుంటది వాంబొ ఎం పిల్లో

పాట వచ్చినదంటే స్టార్ట్ అవుతది తన తీన్మార్ డ్యాన్స్
మాకే దక్కింది, గల గల నవ్వుతూ సాగే ఆ సూపర్ పర్ఫామెన్స్ చూసే చాన్స్

ఊరిస్తూ ఊరిస్తూ ఇస్తుంది పప్పి
అది అందగానే నేను అవుతాను ఫుల్ హ్యాపి

ఆఫిస్ కు వెళ్తుంటే ఇస్తుంది ఫ్లయింగ్ కిస్
ఆ లక్కి చాన్స్ నేను అవ్వను మిస్


ఇబ్బందిగా ఉంది డాడి అంటే, వచ్చి రాస్తుంది వ్యాజిలిన్
అలా ఆమే నా హృదయాన్ని అయ్యింది విన్ 


ఆమే అంటే చాలు డాడి
ఆనందంతొ ఆపలేను నా మనసు గాడి

అప్పుడపుడు ముద్దు ముద్దుగా అంటుంది అన్న
ఆ బంగారు మాటలు కంటే ఏమి కావాలి అంత కన్న

వాళ్ళ అమ్మ ప్రతి క్షణం ఆమే అనుసరించే నీడ
ఆమే తనకు ఆపదలు దరికి రాకుండ చేసే గోడ


ఆమే అల్లరిని చూసి ఆనంద పడుతుంది ఆమే నాని
ఎంత ఇబ్బంది పడిన, ఆమేకు రాకుండ చేస్తుంది ఎటువంటి హాని


రోజు ఫోన్ చేసి వాళ్ళ మేనత్త, వీరేశ్ మామ తెలుసుకుంటారు ఆమే అల్లర్లు
తెగ సంబర పడుతారు తెలుసుకొని ఆ కబుర్లు

ఆమేకు దొరికారు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే బాబాయి పిన్ని
నా కన్న ఆమేకు ఎక్కువగా సమకూర్చుతారు ఆమేకు అన్ని

ఆమే వస్తుంది అంటే లేచ్చి వస్తుంది వాళ్ళ తాత,అమ్మమ్మ, మేనమామ,అత్తమల ప్రాణం
ఆమేను అల్లారు ముద్దుగా చూసుకోనటమే వాళ్ళ గుణం

అమేను ఎంతొ ప్రాణంగా చూసుకుంటారు ఎదురింటి ఆంటి
ఇంత మంది ప్రేమించే వాళ్ళు ఉన్నాక ఇక ఆమేకు ఎంటి

కాని ఆమేకు ఉంది ఒకే ఒక తీర్చలేని కోత
అదే ఆమే ప్రసాద్ తాత, అది మార్చలేని తల రాత

ఆమే ఉంటే మాకు చాలు
దేవుడికి ధన్యవాదములు చేసినందుకు ఈ మేలు


ఆమేకు మేము ఉంటాము సర్వద
ఎంత వాంబో అని మేము అన్న, ఆమే అల్లరికి మేము అవుతాము ఫిద



ఆమేకు ప్రేమతొ

జి.సునిల్
ప్రవర్తిక నాన్న