Saturday, December 19, 2009

DUMMU REYPINAA MR.PERFECT, OUR STYLISH STAR ALLU ARJUN(19.12.2009)

DUMMU REYPINAA MR.PERFECT, OUR STYLISH STAR ALLU ARJUN


Ninna First Roju Arya 2 Choosa

Stylish Star Vesina Prati Stepki Chindu Vesaa


Arya2 Modati Aryaki Sequell

Modati Arya Recordski Yi Arya Choptundi Farewell


Super Natanato Malli Andari Manasulu Dochukunadu Mana Stylish Donga

Releaseki Mundhey Superhit Ayyayi Songs, Mari Mukshyamgaa Ringaringa



Mari Music Yichindi Mana Devi

Tana Vantu Paatra Poshinchaadu In Making Superhit Movie


Malli Tana Veividyaani Chupinchaaru Mana Sukumar Director

Yento Vibinnamgaa Teerchi DIddaru Movieloni Prati Character


Yi Cinemani Cheyakaligey Okey Okadu, Mana Stylish Actor

Tana Natanato Manaki, Oka Paatalo Annaytu Anipistaadu Oka Cool Crackor


Anaada Ayina Tanu, Tana Lifelo Oka Friendki Chopdam Anukuntaadu Welcom

Daaniki Use Chestaadu Bobbilgam


Prati Vishayamlo Yiddaru Friends Vesukuntaaru Head and Tail

Tailto Mana Vaadu Gelichinaa Tana Friendki Yichhi Tanu Avutaadu Fail


Ala Prati Vishayamlo Mana Arya Avutaadu Bend

Anipinchukuntaadu Tanu Best Friend


Kondaru Tana Friend Car Meedha Chestaaru Raid

Arya Vaarini Chitaka Baadutaadu Chesi Mari First Aid


Taruvaata Tana Friend Officelo Anipinchukuntaadu Mr.Perfect

Lekunda Choostaadu Tana Jeevitamlo Cheydu Reflect


Mana Brammi Kanipistadu HRgaa as Dashavataram

Kaligistaadu Andariki Paramaanandam


Vaari Officeki Vostundi Geetha Aney Miss

Mana Arya Tanaki Yistaadu Lip to Lip Kiss


Mana Bunny Ameyki Chupistaadu Tanaki, Tana Kudi Yeduma Raata

Bunny Panulato Tikamaka Avutundi Heroine Geetha


Kaani Amey, Mana Vaadi Meedha Dweshamto Choptundi Ajayki Sammati

Adhi Mana Vaadini Andari Mundu Testundi Mr.Perfect Kadaney Paristiti


Yi Triangle Prema

Chivariki Cherutundi Rayalaseema


Vibhinnmeina Sanniveishala Taruvaata Heoine Avutundi Mana Hero Sontam

Ajay Kooda Vedustaadu Arya Tana Friend Kadaney Pantam



From All The MegaPower and Stylish Fans We Wish Bunny

Sontam Avvalani Tana Jeevitamloni Korikalu Anni


With Best Wishes

G.Sunil

Chiru Mega Fan

9848888317

http://sunil-megafan.blospot.com/

gokarasunil@gmail.com/

Tuesday, December 15, 2009

ఆ నలుగురు (WRITTEN AFTER INSPIRED BY THE FILM)

ఆ నలుగురు
ఆలొచించండి గురు
ఉన్నారా మీకు ఆ నలుగురు?

అందించగలిగితే మీరు ఇతరులకు ప్రేమ
వారి ఆప్యాయత చేరుతుంది మీ చిరునామ

ప్రతి వారు చూపించగలిగితే మంచితనం
అది ప్రతి ఒకరికి అవుతుంది మూలదనం

మానవత్వం చూపించిన ప్రతి మానవుడు
భువి ఉన్నంత వరకు ప్రజల గుండేల్లొ అవుతాడు మహనీయుడు

వచ్చేటప్పుడు ఎమి తీసుకరాలేదు,పోయేటప్పుడు ఎమి తీసుకపోలెం అని చేసుకుంటే అర్దం
ప్రతి ఒకరి జీవితంకి లభిస్తుంది ఒక పరమార్దం

మనను ప్రేమించే ఆ నలుగురు ఉన్నారా అని అలోచించండి?
వాస్తవాలు గ్రహించి, మీ తొచినంత వరకు ప్రేమను పంచండి

జీవితం నరకప్రాయంగా చాలామంది మదిలొ ఉంది భారం
వాళ్ళ కష్టాలు తగ్గించే చేదొడుగా తెరుద్దాం మన ప్రేమ ద్వారం

ప్రేమ పంచడమే అవ్వాలి అందరి ద్యేయం
అలా జరిగిననాడు అందరి జీవితాలు అవుతుంది బహుకమనీయం

ఇతరులకు నిస్వార్ద ప్రేమను పంచి గడుపుదాం ఈ జీవితం
అప్పుడు ప్రతి ఒకరి పేరు చరిత్ర పుటలొ అవుతుంది శాశ్వతం

జి.సునిల్

Friday, October 9, 2009

ఆల్ ది బేస్ట్ టూ దువ్వాడ శ్రినీవాస్ (Written On 10.09.2009)

ఆల్ ది బేస్ట్ టూ దువ్వాడ శ్రినీవాస్

ప్రజా సమస్యలు తీర్చడానికి తిరిగాడు వాడ వాడ
మన టెక్కలి అభ్యర్ది దువ్వాడ

ఆల్ ది బేస్ట్ దువ్వాడ శ్రినీవాసు
నీ వేనక మెము మరియు ఉన్నారు మన బాసు

మన బాస్ ఇచ్చారు నీలాంటి యువకుడికి చాయిస్
ప్రజల్లొకి యువరక్తంతొ తీసుకెల్తావని ప్రజల వాయిస్

తప్పక విజయం చేరుతుంది మన కోగిలి
ప్రజరాజ్యం సంబరాలతొ మారుమొగనుంది త్వరలొ టెక్కలి

కొందరు గేలవాలనుకుంటున్నారు చుపించి సానుభూతి
కాని ఫలించనుంది ప్రజల సమస్యలపై పొరాడే మన రణనీతి

ప్రజలు వున్నారు మన పంచం
2014లొ ప్రజారాజ్యాని చూడనుంది ఈ ప్రపంచం

జి.సునిల్
చిరు మెగా ఫ్యాన్
9848888317


Wednesday, September 2, 2009

వై.యస్.ఆర్. అమర్ రహే



                                
               వై.యస్.ఆర్. అమర్ రహే

                                      సెప్టంబర్ 2 2009 న జరిగింది ఘొరమైన దారుణం

ఆ రోజు జరిగింది మన ముఖ్యమంత్రి మరణం

వారు కనిపించని 24గంటలు ప్రజలు అన్నారు "నువ్వు జనం కొసం బ్రతికే రాజువయ్య"
నీలాంటి వారు మా కొసం బ్రతకాలయ్య 

కాని క్రాష్ అయింది వారు పయనిస్తున్నా హెలికాప్టర్
దానితొ ముగుసింది ఒక మహొన్నతమైన నాయకుడి లైఫ్ చాప్టర్

ఆ సంఘటన వారిని, తెలుగు వారి నుంచి వారిని చేసింది దూరం
తెలుగు ప్రజలపై మోపింది మోయలేని భారం

ఆ వార్తతొ ఆంధ్ర ప్రజల గుండె పగిలింది 
వారిలొ వర్ణించలేని శొకాన్ని మిగిల్చింది

వారి మరణం వారి పార్టికి, దేశానికి తీరని లొటు
మరి ఏ నాయకుడు భర్తిచేయలేరు వారి చోటు 

వారికి కలిగింది ప్రజల ప్రేమను పొందే భాగ్యం
వారి మరణంతొ ప్రజల్లొ కలుగుతున్నది "జీవితం అంటే ఇంతేనా?" అని వైరాగ్యం      

జనం తట్టుకొలేకున్నారు జరిగిన ప్రమాదం
వస్తున్నది తమ నాయకుడిని దూరం చేసిన దైవంపై క్రొదం  
 
వారు ఎటువంటి పరిస్థితినైన ఎదుర్కునే యోదుడు      
జనం కలలుకన్న జలయఙ్ణం సాదించాలనుకున్న భగీరదుడు    

పార్టికి అధికారం తేప్పించాలని పట్టారు పంతం
ప్రజలకు చేరువ అయ్యి అధికారం చేసారు వారి పార్టికి సొంతం

తన వారిని ఎల్లప్పుడు ఆదుకునటమే వారి తత్వం
జన బలంతొ పార్టిలొ వారిది అయింది తిరుగులేని నాయకత్వం        

వారి నాయకత్వ లక్షణాలతొ ప్రజలకు అయ్యారు వారు ఆశాతరంగం  
వారి మరణం  కలిగించింది ప్రజల ఆశలపై  భంగం 

ప్రజల్లొ వారి పార్టికి వేసారు గట్టి పునాది 
వారి మరణం వారి ఆశయాలపై వేసింది సమాది

వారు మరణంలేని నాయకుడు
జనం మధ్య ఎప్పుడు నిలిచే అమరుడు

జనంలొ కొనసాగుతుంది జరిగిన ఘటనపై దిగ్బ్రాంతి
వారి ఆత్మకి కలగాలని కోరుకుందాం  మనశ్శాంతి 

వారు ఎప్పుడు జనం గుండేల్లొ జీవిస్తారు
వారి ఆశయాలు జనం కళ్ళతొ చూస్తారు

ఇట్లు
జి.సునిల్

Happy Birthday Mother Teresa

Click on the image to view bigger size


PRAJA RAJYAM ki 1 YEAR

Happy Birthday Annaya

Click on the image to view bigger size


Friday, August 28, 2009


మా  ప్రణీత్  కౌంటి
ఎన్నో ఆటుపోట్లు తర్వాత ఎర్పడింది మా  ప్రణీత్  కౌంటి
అందరి సహకారంతో ఒక ప్రేమాలయంగా రూపుదిద్దుకుంది మా సోసైటి

మాకు దొరికిన గొప్ప వరం
కౌంటి శ్రేయస్సు కోరకు ఉంటుంది  ప్రతి ఒకరి స్వరం

కౌంటి మేలు చేసే ప్రతి పని అంటే మరు క్షణం అక్కడ నిలుస్తారు
శక్తి వంచన లేకుండా సమిష్టి కృషితో ఆ పని పూర్తి చేస్తారు

మా కౌంటి సంక్షేమం మమ్మల్ని ఎప్పుడూ నిలుపుతుంది ఏకం
అలాగే మాకు దొరికింది మంచి బాట చూపే పెద్దరికం

అప్పుడప్పుడు మాలో కలిగినా ఆవేశం
కౌంటి మేలు కోరకు మరు క్షణం అన్ని అవుతాయి శేషం

ఈ మద్య జరిగిన మా కౌంటిలోని వేడుకలు
మరింత దృడం చేసాయి మా బందాలు

మాకు దొరికింది మా అందరి గర్వ కారణం అయిన ప్రణీత్ కౌంటి వేదిక
అందరి భాగస్వామ్యంతో ఘణంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి వేడుక

మాలో నిలిచే ఆత్మీయత
చేస్తుంది మా కౌంటి ఎప్పుడూ విజేత

అందర్నీ చల్లగా చుడాలని చేస్తున్నాము వినాయకుడిని మా కౌంటిలో స్వాగతం
13 రోజులు ప్రతి ఒకరు అవ్వనున్నారు స్వామి సేవకి అంకితం

ఆ స్వామి ఆశీస్సులతో ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో ఉండాలి మన లోగిలి
మనలొ ఈ ఏకతాభావం ఎల్లపుడూ మనలో నిలవాలి

జి.సునిల్

Friday, July 3, 2009

Celebrations By My College Mates On the occasion of my dream Day

Hi

My Khammam Intermediate collegemates suprised me by giving a valuble and memorable gift celebrating the occassion of my dream day. i was not informed until we met regarding this. As they know my feelings and work that i put for that day, they have done this.

Please find below links which I want to share my another happiest moment with you all.

1) http://www.youtube.com/watch?v=TeJ_17mWbJk
2) http://www.youtube.com/watch?v=H7HJkylyrZM&feature=channel_page
3) http://www.youtube.com/watch?v=N-lGXYXNcpk&feature=channel








Hope you Like them.

Sunday, June 28, 2009

వస్తున్నాడు మగధీరా(Written On 28.06.2009)

వస్తున్నాడు మగధీరా

వస్తున్నాడు వస్తున్నాడు మన మగధీరుడు
హీ ఇజ్ నన్ అనదర్ దాన్ సన్ ఆఫ్ మన జగదేకవీరుడు

వస్తున్న మన ఈ మగధీర
తన సుపర్ డూపర్ యాక్టింగ్ తొ త్వరలొ దద్దరిల్లకొట్టనున్నాడు సినిమా తెర

రిలీజ్ అయ్యింది సుపర్ డూపర్ హిట్ మగధీర ఆడియో
అలాగే సినిమా కూడ హిట్ అవ్వాలని పలుకుదాం జైహొ

మెగా హిట్ సినిమాతొ మన ముందుకు వస్తున్నాడు రాంచరణ్
అందుకు నాందిగా మెగా మ్యూజిక్ తొ ఇవాల మోగించాడు మెగా సైరణ్

గ్రాండ్ గా జరిగింది ఆడియో ఫన్షన్
రికార్డ్ బ్రెక్స్ తొ దద్దరిల్లనుంది మ్యూజిక్ మార్కేట్ జంక్షన్

ఆ ఫన్షన్ లొ చూడకలిగాం మెగా ఫ్యామిలి కలయిక
సూపర్ మ్యూజిక్ రీలీజ్ కి చోటు అయ్యింది ఆ వేదిక

మెగా ఫ్యామిలి సినిమా లేక ఇన్నాళ్ళు అయ్యాం విలవిల
మగధీరా రాకతొ మా మెగా ఫ్యాన్స్ మోకంలొ కనిపించింది కలకల

మెగాపవర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా అయ్యింది ఇందనం
ఈ సినిమా రానున్న రొజుల్లొ సృష్టించనుంది సంచలనం

ఈ సినిమా తొ పుట్టనున్నాడు మెగా వారియర్
నటనలొ సృష్టించనున్నాడు నుతన భ్యారియర్

ఈ సినిమా అవ్వనుంది ఒక టెక్నికల్ బ్రిలియన్స్
ఈ సినిమాలొ ప్రతి ఒకరు అవ్వనునారు అవార్డ్స్ గెలిచే చాంపియన్స్

ఈ సినిమా కానుంది ఒక ఆణిముత్యం
ఇది అక్షర సత్యం

ఇందులొ హీరొయిన్ గా నటించింది చందమామ అయిన కాజోల్
సినిమాలొ చేయనుంది హల్ చల్

సినిమా మ్యూజిక్ సూపర్ హిట్ అవ్వాలని కీరవాణి అయ్యాడు అంకితం
అందుకే అందించాడు మెగా సంగీతం

రాజమోళి చూపించనున్నాడు రాంచరణ్ లొని కొత్త కొణం
సందిస్తున్నాడు మెగా ఫ్యాన్స్ కి ఆనంద పరిచే మెగా బాణం

అల్లు అరవింద్ మంచి సినిమతొ గెలుచుకోనున్నారు మా మనసులు
అలాగే సంపాదించుకొనున్నారు కాసులు

సినిమాలొ కొంచెం సెపు మన బాస్ చేసాడు బంగారు కొడి పెట్ట సాంగ్
అది రెపు హాల్ లొ మోగించనుంది మెగా బ్యాంగ్

సమిష్టి కృషితొనే ఈ సినిమా మంచిగా రానునందని అని అనటం బావ్యం
దాని వల్లే ఈ సినిమా కానునది ఒక దృశ్య కావ్యం

రాంచరణ్ మమల్ని మేప్పించాడు సినిమా చేసి చిరుత
మెగా అంచనాలు ఉన్న సినిమా కొసం,మెగా ఫ్యాన్స్ అంత పడుతున్నారు ఆత్రుత

సినిమా రాకతొ సినిమా హాళ్ళు హడలేత్తిస్తాం
మా సత్తా ఎమిటొ చూపిస్తాం

జి.సునిల్
చిరు మెగా ఫ్యాన్
9848888317

http://sunil-megafan.blogspot.com/

Monday, May 25, 2009

అంతం కాదు ఇది ఆరంభం(Written on 25.05.2009)

అంతం కాదు ఇది ఆరంభం

ఓటమి కానేకాదు మనకు INSULT
మన రానున్న గెలుపుకి నాంది అవ్వనుంది ఈ RESULT

ఎందుకు ఇలా అయ్యిందని పడొద్దు మనాది
జరిగిన తప్పులు తెలుసుకొని వేసుకొవాలి పార్టికి గట్టి పునాది

వచ్చిన రిజల్ట్ తీసుకొవాలి మనం విత్ పాజిటివ్ స్పిరిట్
ప్రజల కొసం పనిచేసి తేచ్చుకొవాలి వాళ్ళ దెగ్గర మంచి మేరిట్

పార్టి పుట్టింది ప్రజలకొసమేనని ప్రజలకు చేద్దాం స్పష్టం
ప్రజల సపోర్ట్ తొ పార్టిని చేద్దాం పటిష్టం

గ్రామాలొని ప్రజల్లొకి తీసుకవేళ్దాం పార్టి వేర్ళు
తద్వార పార్టికి వేద్దాం గట్టి పునాది రాళ్ళు

ఆ ఏడుకొండల స్వామి బాస్ కు ఇచ్చారు ఆశిర్వాదం
మన పి.ఆర్.పి సైనుకులతొ పెట్టనున్నారు అసెంబ్లిలొకి పాదం

మన వాళ్ళు అందరు ప్రజాసమస్యల దిశగా ప్రశ్నలు అడగాలి
తద్వార ప్రజల ప్రతినిధులుగా నిలవాలి

కొనసాగిద్దం ప్రజా సెవే స్వాశగా
ఉండాలి మన పనులు ఎల్లప్పుడు ఆ దిశగా

బాస్ కి అండగ నిలచి ఇద్దాం తోర్పాటు
ఖచ్చితంగా ఎప్పటికైన అవుతుంది ప్రజరాజ్యం ఏర్పాటు


గెలిచిన ఓడిన మన ఇంద్ర
ఇజ్ ఆల్వేస్ కింగ్ ఆఫ్ ఆంద్ర


జి.సునిల్
చిరు మెగాఫ్యాన్
9848888317
http://sunil-megafan.blogspot.com/

Monday, May 11, 2009

గ్రేటర్ ఎన్నికల్లొ పి.అర్.పి.(written on 05.11.2009)

గ్రేటర్ ఎన్నికల్లొ పి.అర్.పి.

వచ్చాయి ఎన్నికలు గ్రేటరు
చేయాలని ఆశిస్తున్న పార్టి బెటరు

కాంగ్రేస్ తొ పొత్తు అవుతుంది అనుకున్నాం మనకి బలం
నాయకులను గెలిపించి వినిపిద్దాం అనుకునాం మన గళం

కాని మన పవర్ తెలుస్తుంది ఎప్పుడయితే గేలుస్తామో చూపించి మన సత్తా
మంచిగానే అయింది కలవకపొవటంతొ ఆ చెత్తా

ఎందుకంటే చూడండి గతం
కాంగ్రేస్ తొ కలిసిన పార్టీలు అయ్యాయి హతం

అయిన గత ఎన్నికల్లొ మనం వాళ్ళని అన్నాం భస్మాసుని హస్తం
ఇప్పుడు ప్రజల ముందుకు ఎలా వెల్లగలం చేసి వారితొ నేస్తం

చెడు రాజకీయాలకి మనం వేద్దాం అనుకున్నాం గోడ
అలా కలిసి ఉంటే మనకి వేరే రాజకీయ పార్టిలకు లేకుండా పోయెదీ తేడ

స్నేహ హస్తానికే అందరు అన్నారు విలీనం
అవసరమా మనకీ ఆ మలినం

స్వార్ద రాజకియాల కొరకు కాంగ్రేస్ మనపై వెసింది పొత్తు ఎత్తు
ఇక ఆ పొత్తు లేకపొవటంతొ బాస్ ఇక చక చక చేయాలి అభ్యర్దుల కసరత్తు

చావో రేవొ అన్న విధంగా పొరాడకపొతే ఎలక్షన్స్ గెలువలేం
అంత పట్టుదల చూపకపొతే 2014 గేలుపు దిశగా నడువలేం

సమీక్షలు జరిపి పార్టి ఆఫిస్లొ బాస్ కుర్చొద్దు మోనం
తన రఫ్ ఆడించే పద్దతిలొ ప్రజల్లొకి దూసుకు పొయే విధంగా మారలి బాస్ వైనం

ప్రజా సమస్యలు తీర్చే దిశగా వుండాలి మన స్కేచ్
అప్పుడు ప్రజల ప్రేమ మనకి అవుతుంది టచ్

ప్రజా సమస్యలు తీర్చేలా పార్టి అవ్వాలి కేంద్రం
అప్పుడు ఓట్లతొ మన వైపు తిరుగుతుంది ప్రజాసముద్రం

మంచి ప్రణాలికల దిశగా చుపించండి బాస్ మీ నయనం
ఆ దిశగా మేము చేస్తాం పయనం

ప్రజలకు నేనున్నాను అని ఇవ్వండి గట్టి హామి
ఇతర పార్టిలు కొట్టుకోని పోతాయి చూసి మనపై ప్రజలు చుపించే ప్రేమ సునామి

మీ హామియే ప్రజలకు కొటి వరాలు
మీ పాలనలొ చూడాలనుకుంటున్నాం ఆనందపు వసంతాలు


విత్ బేస్ట్ విషెస్

జి.సునిల్.
చిరు మెగా ఫ్యాన్
9848888317



Monday, May 4, 2009

MY DREAM DAY ( MEETING WITH BOSS )

Hi All
At last I did it. I want to say this proud and loud. The thing I met boss yesterday and submitted my album poems and took photos with boss. The same are attached. This is my dream come true. A lot lot lot of efforts were put behind this day to happen. Many a times i tried to meet boss, but invien. But not at all disappointed with those efforts i tried, tried and tried as i believed there is a day for me also and the same came into true now. All of you know my efforts.

Since Childhood I am big fan of boss. Many of my friends know that. Writing poems started in my intermediate. I wrote my first poem at that time. As i was studying in khammam, i could not come to Hyderabad. Later when i came to Hyderabad after study, since then i started of thinking of meeting boss. Even before the boss came to Politics I wrote a poem on the boss to come to politics. With the first poem and this poem I tried to meet boss by sending the couriers to the offices, but not succeeded.

Then after boss came to politics, really speaking I have been doing two jobs since then. I use to come home from job at around 7.30pm, from 8.30pm to night 12.30pm, i use to see the activies of prajarajyam in the TV and use to write the poems immediately. Many of you might have recognised it. The album which i have made, lots of lots efforts were put in making it, well designed.Really speaking album cheyataaniki yenta kasta paddano, adi boss reach avvatani anta kanna yekkuva kasta padda. I went to many people showing the album for showing to the boss, but could not make it. Now the day has come.

Now why I am telling these all to tell you my efforts, as many people sometimes use to loose talk telling “Yenduku Chestunaav", neeku yemyna Tindi Pedutundaa. I never cared. I have dreamt meeting boss and now suceeded.

If i was ignoring my career and doing only this activity then it would be wrong thing, but I was successfully doing my career and also made this as a hobby.

On May Day I was in the party office from 4.30pm to 10.00pm, but could not suceed. The meeting happened yesterday was not a cake walk to me. Through Press Person and person near boss i could go into the party office at 12.00pm informed me if any any chance they would arrange. Till 2'0 Clock i waited. Having noticed no chance i was about to leave, then came our constituency MLA candidate Mr. Bandi Ramesh gaaru, having noticed i told the matter. Then he took me directly to boss PA’s and asked them to arrange meeting with boss. They asked me to sit in a hall telling me they will call. Then i sat in a hall, meantime the Boss has left. Then I was informed that Boss would come at 4.30pm. I waited till such time. Boss came at 4.30pm. Boss was in a meeting till 7.00pm. In between I was trying to reach Boss PA's and Boss cabin, there were security stopping me. Atlast Boss was about to leave the office. As I donot want to miss the chance I took the album in hand and raised high and signaled to boss so that he notices.

Having told the above, I also believe that I have approached in a worng time where boss was busy with the reviews with the aprticipants. It was only our Boss who still working and analysing to strenghten the party, other enjoying holidays. That's the difference.

Boss noticed the same and called me. I informed each and everything to the Boss. Boss observed keenly the work done by me. Boss instructed the photographer to take the photos as long as our discussion goes. I informed Boss about the railu yaatra experience with charan. I told few lines of maarpu poem, boss was impressed with that and asked PA to note my number so that after study he can call me. i informed my number. Boss appreciated telling that “Chaala Baaga Chesaav Baabu". I informed about my blog also. Aravind gaaru recognized that and informed that i saw this blog, chaala baaga chestunaav baabu ani anaaru.I informed boss and Aravind gaaru that I am a DoIT member and the tea shirt i wore is DoIT Teashirt. They appreciated that. The meet ended with last close up photos.

As you are all my mega brothers, i am sharing this experience. Try Try and Try until you succeed.








Thursday, April 23, 2009

50th Post in my Blog - Thanks to All

Hi all
 
With the update of Railu Yaatra, I am glad to inform you that there are totally 50posts in my blog which is designed maintained by my Mega Friend Shiva, without him it was not possible. His consistent update in the blog and also your support has encouraged me to write more and more.My special thanks to Shiva and all of you.
 
Visit the blog to see the update.

http://sunil-megafan.blogspot.com/  
 
Regards
G.Sunil.
Chiru Mega Fan
9848888317

Praja Railu Yaatra - Memorable Experience for Me

Hi Mega Brothers
I am happy to inform you that the Praja Railu Yaatra conducted by Prajarajyam party with Charan and Allu Arjun as main attraction is a grand success.
I did participate in the yaatra and there are many memorable incidents in the tour.
The crowd that reached the station is amazing and wordless. Every Station was totally packed, and it was a tough time to the policemen and the security of charan and also the DoIT Members ( DoIT is the IT organistion consisting software professionals, and is the main body beyond this railu yaatra. I am also part of this organisation.) in controlling the huge crowd.
RamCharan and Allu Arjun addressed the crowd superbly at the stations and informed the people the importance of voting PRP and about the symbol.
Between the Stations these two actors were very busy with the Press meets and meeting the constituency PRP candidates and gave tremendous moral support to them.
Allu Arjun could come upto Rajmandry and after words Charan took the way single handlely and superbly.
I had also good memorable incidents. I met personally Allu Arjun and Ramcharan Personally and shown them the poems i have written. Both appreciated the poems. Ramcharan promised to give the album to boss personally. Took photos with them. Also spoke to mega brother Nagababu's son and also Boss sister's son Teju.
Last Day Charan addressed the DoIT members and appreciated them and informed them his support will always be with DoIT and every DoIT had photo with Charan, which made their yaatra more memorable.
Each Day in the yaatra was memorable.
Definetly This Railu yaatra.........Srustinchanundi Raaboye Rojullo Charitra










Wednesday, April 22, 2009

Sree Seetharamula Kalyanam

శ్రీ సీతారాముల కళ్యాణం


శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి

ఆ పుణ్య దంపతుల ఆశీర్వాదం పొందుదాంరండి

వారి కళ్యాణం కోరకు అంగరంగ వైభవంగా ముస్తాబు అయినది భద్రాద్రి
గర్వ పడుదాం ఆ  మహా పుణ్యక్షేత్రము అయినందుకు మనది

శ్రీ సీతారాముల కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చ తోరణం
ఆ కళ్యాణం చూడటనికి చాలవు మన నయనం

ఆ దంపతులు వేసుకునే తలంబ్రాలు
అవి ఆణిముత్యాలు

కళ్యాణం కోసం ముస్తాబు అవుతుంది ప్రతి వీది
ఆ కళ్యాణం దోచుకుంటుంది అందరి మది

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
వారి ఆశీర్వాదం పొందినవారి జన్మ ధన్యం అవటం ఖాయం

శ్రీ రామ ఆలయం శ్రీ రామ ఆలయం
సందర్శించుకోవచ్చు ఈ జగత్ సమస్తం

శ్రీరాముడు పితృవాక్య పాలకుడు
శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు

శ్రీరాముడు తండ్రి మాట కొసం
చేసాడు అరణ్యవాసం

ప్రతి ఆడవారు కంటారు కల
ఉండాలని తమ భర్త రాముడిల

ఈ కళ్యాణం సందర్బంగా కళ్యాణం పడుతుంది గోదావరి
పొంగుతుంది తనువుతీరి

జపించండి అంటు "శ్రీ రామ"
అది పాటించే భక్తులకు తమకి ఏమి జరగదు అని ఉంటుంది ధీమా

పెంచుకోండి దేవుడిపై భక్తి
పొందండి విముక్తి


ఎల్లపుడూ ఈ దిగువ "తారక మంత్రం"ని పటించండి

శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే, |
సహస్ర నామతత్తుల్యం
రామనామ వరాననే
|                                                                                                                                                                                                  

 జి.సునిల్

Rajamundry lo Mega Saamajika Nyaaya Sabha


Prajarajyam Sainukulaara Kadhilirandi


Friday, April 17, 2009

ప్రజరాజ్యం సైనికులార కదిలిరండి (Written on 17.04.2009)

ప్రజరాజ్యం సైనికులార కదిలిరండి

బాస్ అన్నారు మనమందరం ప్రజరాజ్యం సైనికులం
అందరం అవ్వాలి పార్టివిజయ కారకులం

అందరిని మోటివేట్ చెయకలిగితే ఈ సమయం
పార్టి విజయం అవుతుంది నిశ్చయం

ఇది మనకి అత్యంత అముల్యమైన క్షణం
ప్రజరాజ్యం గేలుపుకై ఉండాలి మన మెగా సంఘర్షణం

మీరు వేసే ప్రతి ఓటు, ఎంతొ అమూల్యం
అది ప్రజరాజ్యం కి వేసి, ఆ ఓటును చేయండి సాఫల్యం

స్టార్ట్ అవ్వనుంది పోలింగ్ రొండొ దశ
ఇందులొ విజయం మార్చనుంది పార్టి దిశ

రొండొ దశ పోలింగ్ ప్రాంతాలు బాస్ అభిమానుల కంచుకోట
పార్టి గేలుచుకోవాలి భారి మోత్తంలొ సీట్ల మూట

వేయండి మీ మేలుకోరే పి.అర్.పి నాయకులకి ఓటు
చేసుకొండి మీ జీవితంలొ లేకుండ ఎటువంటి లోటు

మంచి నాయకుడికి ఓటు వేయటం ద్వార వస్తుంది మంచి భవిషత్తు
పొరపాటు జరిగినచొ మన జీవితాలు అవుతాయి చిత్తు

మీకు మేలు చేయని గత నాయకులని నమ్మకండి
సార, డబ్బులకు మీ ఓటును అమ్మకండి

ఎలెక్షన్ లొ వినియొగించుకొండి మీ ఓటు హక్కు
తద్వార గత అవినీతి నాయకులకి పెట్టండి చేక్కు

మన ఓటు మన రాబోయె జీవితాని శాశిస్తుంది
ఓటు వేయకపొతే మన జీవితాని వేదిస్తుంది

ఓటు ద్వార మంచి నాయకుడిని ఎన్నుకొండి
మీ బంగారు భవిషత్తును ఎంచుకొండి

అధిక సంఖ్యలొ వేసి గెలుద్దాం ఈ ఎలెక్షన్ సమరం
ప్రజరాజ్యంలొ మన జీవితాన్ని చేసుకుందాం ఆతి మదురం

జి.సునిల్
చిరు మెగాఫ్యాన్
9848888317
gokarasunil@gmail.com
http://sunil-megafan.blogspot.com/

Tuesday, March 10, 2009

Monday, February 23, 2009

Happy Mahaa Sivaraatri

Click on the image to view bigger size

మహాశివరాత్రి

నేడు మహాశివరాత్రి
అఖండ జ్యొతులతొ తేజొవంతం కానుంది ఈ దరిత్రి


ఆ అమ్మ వారైన పార్వతి,నేడు అయ్యారు పరమశివుని సతి

ఎంతొ చూడ ముచ్చట జంట శివుడుపార్వతి

 

పరమశివుడు చేసుకున్నాడు పార్వతి దేవిని తనలొ సగం
స్త్రి కి కలిపించాడు సమాన యోగం

మహా అధ్బుతంగా ఉంటుంది ఆ దంపతుల న్రుత్య తాండవం

వారి న్రుత్యం ఒక మహా వైభవం

 

నేడు అందరు వెళ్తారు గుడి
దర్శించుకొవటానికి ఆ జొడి

 

నేడు భక్తులు చేస్తారు జాగారం
తినకుండ ఎటువంటి ఆహారం

విషం తనలొ ఉంచుకోని ఇచ్చాడు అమృతం
అలా చేయటం ఆ పరమశివునికే సొంతం

 

జగం నడిచేదంత ఆ పరమశివుని మాయ
ఇవాళ ఎక్కడ చూసిన వినిపిస్తుంది "ఓం నమశివాయ"


గుడికి వెళ్ళీ సందర్శించుకుంటారు ఆ వరాలు ఇచ్చే పరమశివుడిని
తమని చల్లగ చూడమని కొరుతారు ఆ భొలాశంకరుడిని

 

చాల మంది సందర్శించుకుంటారు మహా పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలం
అక్కడ శివభక్తులతొ ఉంటుండి కోలాహలం


ఆ దంపతులను సందర్శించుకున్న వాళ్ళ జీవితంలొ వుంటుంది మంచి ప్రభావం
ఎల్లపుడు పూజించండి ఆ దైవం


ఓం నమశివాయ: ఓం నమశివాయ: ఓం నమశివాయ


జి.సునిల్

Monday, February 16, 2009

కొంచెం ఇష్టం......... కొంచెం కష్టం

కొంచెం ఇష్టం......... కొంచెం కష్టం


కొంచం ఇష్టం, కొంచం కష్టం తొనే ఉంటుంది జీవితం

ఈ సినిమా విడిపొయిన దంపతులను ఖచ్చితంగ చెస్తుంది ప్రభావితం


సినిమాలొ సిద్దార్ధ్ తల్లితండ్రులు అవుతారు దూరం

బాదతొ తన మనసు అవ్వుతుంది బారం


సిద్దార్ధ్, తమ్మన్న మధ్య ప్రేమను చిగురింపచేస్తుంది ఒక పావురం

వారి ప్రేమను పెళ్ళిగా మార్చుకునేందుకు కొరుతారు పెద్దల అంగీకారం


హీరొయిన్ తండ్రి పెడుతాడు ఒక షరతు

హీరొ తల్లితండ్రులు కలిస్తేనే ఇస్తా అంటాడు మద్దతు


అప్పటి నుంచి వారిని కలపాలని సిద్దార్ధ్ పడుతాడు తపన

సాధ్యం అయినంత వరకు ప్రయత్నిస్తాడు తన తరుపున


చివరిగా అందరు కలుసుకొని మమతల కలయికగా చెసుకుంటారు వారి కుటుంబం

"మనం" అంటు తెస్తారు కుటుంబానికి అందం


చాలా బాగ నటించాడు సిద్ధార్ధ్ తల్లితండ్రులను కలిపే కొడుకు పాత్రలొ

మరొ హిట్ కొట్టాడు తన సిని యాత్రలొ


తమ్మన్న ఈ సినిమ హిరొయిన్

హ్యాపిడేస్ తరవాత మంచి నటనతొ ఈ హిట్ సినిమాలొ అయ్యింది జాయిన్


సినిమాలొ అనందపింప చేస్తాడు బ్రహ్మానందం అంటు గచ్చిబౌళి దివాకరం

వెనుమాధవ్ కూడ సినిమలొ కమేడి పండిచటంలొ అందిస్తాడు తన సహకారం


మంచి కధకి, మంచి మ్యుజిక్ నిలిచింది జతగా

శంకర్ మహదేవన్ బాణిలు ఉన్నాయి ఎంతొ కొత్తగా


కిషొర్ గారు మంచి కదతొ, కుటుబంలొ ప్రేమ ఎంత ముఖ్యమో చర్చించారు

తన దర్శకత్వ ప్రతిభను ప్రపంచానికి చూపించారు


నిర్మాత అయిన శ్రీనివాస్ గారు తేచ్చారు మంచి సినిమ తన వెంట

పండించుకున్నారు కాసుల పంట


మంచి సినిమా మా కళ్ళకు అయ్యింది మంచి ట్రీట్

మంచి సినిమా ఇచ్చినందుకు సినిమా టీం మెంబర్స్ వీ వాంట్ టు


ఇట్లు

జి.సునిల్