Monday, February 28, 2011

స్నేహితుల కలయిక on 27.02.2011( A POEM ON YESTERDAY'S MEET)

స్నేహితుల కలయిక

చాలా ఆహ్లాదంగా జరిగింది నిన్న జరిగిన మన మీట్
గడిపిన ప్రతి క్షణం అనిపించింది చాల స్వీట్

ఎప్పుడూ మా ఐదుగురు మధ్య జరిగేది కలయిక
కాని ఈ మీట్ లొ జరిగింది మరొ ముగ్గురి చేరిక

మీట్ లొ మాట్లాడుకున్నాం మంచి కబుర్లు
కొందరికి పడ్డాయి మంచి కౌంటర్లు

అందరితొ చక్కగ మాట్లాడుతు లీడ్ రోల్ వహించారు తిలక్-లీల కపుల్
చేసారు మీట్ ను ఎంతొ జాయ్ ఫుల్

మమ్మల్ని కలవకుండ పార్టికి వెళ్ళాడు మా యువరాజా
తను ఉండి ఉంటే మీట్ లొ వచ్చేది మరింత మజా

ఇండియా గేలుస్తుందని తిలక్ అన్నాడు Rs.5000 బెట్ కి సై
ఆ బెట్ ఎటూ తేలకుండ మ్యాచ్ అయింది టై 

ఆనందం కలిగింది తండ్రి కాబొతునటంతొ మా మిత్రుడు
మరీ సంతోషం కలిగింది వాడు పొందబోతునందుకు పుత్రుడు

కోరుకుంటున్నాం చాలా ప్రశాంతంగా జరగాలి శిల్ప ప్రసవం
వచ్చే వారసుడు ఖచ్చితంగా పెంచుతాడు గాండ్ల వారి గౌరవం

ఫిజిక్ తొ, గ్లామర్ తొ, కార్ తొ, మా రవిలొ కనిపించింది మంచి మార్పు
అనిపించింది,దానికి కారణం,దివ్య రూపంలొ అదృష్టం వెళ్ళింది తన తరుపు 

అందించాడు చైతన్య ఇక్కడే ఉండబోతున్న అనే మంచి కబురు
మీట్ మొత్తం ఉత్కంఠ రేపాడు చోప్తు క్రికెట్ స్కోరు

బిల్ పే చేశాడు తిలక్ తీసి క్రేడిట్ కార్డు
నెస్ట్ టేం అలా చేస్తే మేము తీస్తాం తన మీద స్వార్డు

అతి త్వరలొనే ఉంది నెస్ట్ మనం కలిసే రోజు
ఎందుకంటే త్వరలొ నేను,చైతు మీకు ఇస్తాం మంచి సప్రేజు

మన అందరి మధ్య ఎప్పుడూ ఉండాలి ఈ స్నేహం
మన జీవితంలొ ఎప్పుడూ ఉండాలి ఇటువంటి ఆనంద క్షణాల ప్రవాహం  

Such a long poem. I did not expect the same when I started.

Ignore mistakes.Hope I covered all the aspects of our meet and hope that you liked the poem.

Bye and catch you all very soon.

Your's
G.Sunil

To see poem on our khammam district visit my blog
http://sunil-megafan.blogspot.com/

Bye and catch you all very soon.

Your's
G.Sunil