Wednesday, April 20, 2016

ఆడపిల్ల


This poem is not written considering any person. 

Having seen so many instances in recent times in the society, written the same.  Also when thought of situation of parents of such situation, who brought their children with utmost love, their pain made me to write this.

Hope those who have already taken such decision will not hurt with this, hope they will understand it. Hope future generation will not do such things. 
ఆడపిల్ల

ఆడపిల్ల రాకతొ పలుకుతాం లక్ష్మి దేవిలా ఆహ్వానం
అనుకుంటాం తన రాకతొ అవుతుంది ఇళ్ళు ఒక ఆనందాల బృందావనం

ఆమేను పెంచుతాం అల్లారు ముద్దుగా
ఆమేకు సమకుర్చుతాం అన్ని ఆకాశమే హద్దుగా

ఆమే ప్రతి కార్యక్రమం చేస్తాం అంగరంగ వైభవంగా
ఆమే ఆనందమే భావిస్తం మన ఆనందంగా

ఆమే ఎదుగుతుంటే అవుతాయి తల్లిదండ్రుల మదిలొ అలజడి
ఆలోచిస్తు తప్పుతుంద తన గారలపట్టీ ఎమైన గాడి

కొందరు అంటారు పిల్లలను పెట్టుకుంటే అదుపులొ
వెళ్ళరు వారు తప్పుడు దారిలో

అల్లారు ముద్దుగ పెంచుకునే తల్లిదండ్రులం అలా ఎలా చేయగలం
వారి కొరికలు తీర్చి ఎక్కిచాలి అనుకుంటాం అందలం

అంతటి స్వేచ్చ ఇచ్చినందుకు పిల్లలే తీసుకొవొద్దు తప్పుడు నిర్ణయాలు
తద్వార కలిగించోద్దు తల్లిదండ్రులకు తీరని గాయాలు

అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు రాగానే వారికి తెలివి
వారి అందరికి కింద విషయాలు ఆలొచించమని మనవి

ఎన్నొ కష్టాలు గుర్చి మీకు వేస్తున్నారు తల్లిదండ్రులు బాటలు
వారితొ మీరు ఏ హక్కుతొ ఆడుకోగలరు ఆటలు?

మీ తప్పుడు నిర్ణయాలు చేస్తున్నాయి వారి కలలు అందకారం
అలా చేయటానికి ఎవరు ఇచ్చారు మీకు అధికారం?

మీరు చేస్తారు తప్పులు
సమాజంలొ వారు పడుతారు తిప్పలు

మీ దారి మీరు చుసుకుంటునారు రాగానే మీకు రెక్కలు
చేసి మీరే ప్రాణంగా పెంచిన తల్లిదండ్రుల మనసు ముక్కలు

దయచేసి రాకుండ చేయండి మీరే సర్వస్వం అనుకునే తల్లిదండ్రులకు ఆ కోత
వారి కలలను తీర్చటం మీ భాద్యత 

గుర్తుంచుకోండి వారికి కావలి కేవలం మీ శ్రేయస్సు 
గాయపరచకండి ఆలాంటి వారి మనసు

తప్పక తీసుకోండి  వారి అంగికారం
అన్ని అలోచించి, మీకు మంచిది అయితే  తప్పక మీ వైపే మొగ్గుతుంది ఆ మమకారం

మీరే వారికి ఆదారం
మీరు అవాలి వారికి బలం 

మీరు నడిస్తే వారి దారిలొ
జీవితాంతం ఉంచుకుంటారు మిమ్మల్ని వారి మదిలొ

ప్లీజ్ మీ నిర్ణాయలతొ  చేయకండి వారి జీవితాలు గుల్ల
గర్వ పడెలా చేయండి పుట్టినందుకు ఆడపిల్ల



జి.సునిల్

Sunday, April 3, 2016

POEM FOR THE PARTY

                                             T……….TEAM,
                                             O………..OF,
                                             S…….SMART,
                                             H………..HARDWORKING &;  
                                             I...……….INTELLEGENCE 
                                             B…………BRINGING                        
                                             A………..ACHIEVEMENTS

 

ఒక విజన్ ఉన్న తోడ గారు అయ్యారు మన అధిపతి

వారు దొరకటం నిజంగా మనకు అపురూపమైన బహుమతి

 

వారితొ పాటు జపాన్ నుంచి మా గురించి వచింది ఎంతో మెదస్సు

కోరుకుంటు మన అందరి శ్రేయస్సు 

 

మా అందరికి తెలుసు TTDI ఎర్పడిన దశ

ఆటువంటి పరిస్థితి నుంచి మాకు TOSHIBA ఇచ్చింది మంచి దిశ

 

మొదలు TTDI అయ్యింది మనకు కష్టాలు దాటించే వారధి

తర్వాత అయ్యింది మన శ్రేయస్సు కోరే సన్నిది

 

చాల దన్యవాదములు చేసినందుకు TTDI ఎర్పాటు

మా శ్రేయస్సు కొరకు వచ్చిన కంపెనికి ఇవ్వాలి అన్నుకున్నాం మా సంపూర్ణమైన తోర్పాటు    

 

మా అందరికి ఒకటే ద్యేయం

కంపెని ప్రతి పనిలొ కలిగించాలి జయం

 

అందు కొరకు ఎదుర్కుంటాం పనిలొ ప్రతి పరిక్ష

విజయం సాదించి నెరవేరుస్తాం కంపెని ఆకాంక్ష

 

పని పూర్తి అయ్యే అంత వరకు మేము పొందము అలసట

ఎందుకంటే మాకు తెలుసు కష్ట పడే ప్రతి ఒకరికి ఉంటుంది కంపెని బాసట

 

అందరి స్వయంకృషి వల్లే పొందకలిగాం విజాయాల సంచలనం

అదే స్పూర్తీ తొ రానున్న రొజుల్లో కూడ కొనసాగిస్తాం ప్రభంజనం

 

సమిష్ట కృషి కి ఈ విజయం నిదర్శనం

ఇలాగే కొనసాగించి, కంపెనికి ప్రతి విషయంలొ అందించాలి బహుమానం

 

ఇలాగే సాదిద్దాం TEAMWORK తొ ప్రతి టార్గెట్

చేదిద్దాం ప్రపంచంలోని ప్రతి మార్కెట్

 

గుర్తుంచుకోండి మనకు ఉంటే దృడమైన సంకల్పం

ప్రతి కష్టము అవుతుంది ఎంతొ స్వల్పం

 

ఆ స్పూర్తి తొ సాదిద్దాం కంపెని ప్రతి లక్ష్యం

HARWORKING TEAM అనే మాటకు మనం అవుదాం ప్రత్యక్ష సాక్ష్యం

 

అవ్వుదాం మన శ్రేయాస్సు కోరే కంపెని శ్రేయస్సు కొరే సైనికులం

అవుదాం ఇలాగే కంపెని విజయాల కారకులం
                                            T……….TALENTED,
                                            T………..TEAM,
                                            D…….DOING,
                                            I………..INCREDIBLE JOB 

 

Regards

G.Sunil