Friday, April 9, 2021

ప్రజా పక్షాన పవర్ఫుల్ వకీల్ సాబ్


ప్రజా పక్షాన పవర్ఫుల్ వకీల్ సాబ్


పవర్ఫుల్ వాదనతో న్యాయంకోసం దద్దరిల్లింది ప్రజా కోర్టు

పవర్ స్టార్ అద్బుత నటన  చూసి ఉత్సాహంతో ఉంది ప్రతి ఫ్యాన్ హార్టు

 

మన పవర్ స్టార్ బ్యాక్ ఇన్ యాక్షన్

బలంగా వాడారు బలహీనులకు న్యాయం అందించే  ప్రతి సెక్షన్

 

ప్రజల  పక్షాన పోరాడారు మన వకీలు

ఆలోచింపచేసినది తను వాదించిన ప్రతి రీలు

 

గాయపడిన ముగ్గురు మహిళల కోసం నిలుస్తాడు అండగా

బదులిస్తాడు నంద ప్రతి వాదనకు దీటుగా

 

మహిళల గురించి వదిలేస్తారు మందు మెడిసిన్

వాదన గెలిచి ఆ మహిళలకి అవుతాడు పునర్జన్మ ఇచ్చిన  వ్యాక్సిన్

 

ఇటువంటి వకీల్ల వల్ల పెరుగుతుంది న్యాయ వ్యవస్థ మీద గౌరవం

న్యాయం కోసం నిరీక్షించే ప్రతి ఒక్కరికీ కలుగుతుంది జీవం

 

తన చిరకాల స్వప్నాన్ని అద్బుతంగా సాకరం చేసుకున్నారు మన దిల్ రాజు

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఒక సాదారణ అభిమానిగా సంబరాలు చేసుకున్న రోజు

 

పవర్ స్టార్  సినిమా డైరెక్షన్, వేళ్తే వేణు శ్రీరామ్ వంటి అభిమాని చేతుల్లో

ప్రతి సన్నివేశం ఎప్పటికీ నిలుస్తాయి ప్రజల గుండెల్లో

 

సూపర్ మ్యూజిక్ తో ఇరగతీసాడు తమన్

తన అభిమాన హీరో కోసం పెట్టాడు సినిమా మీద తన పూరా మన్

 

సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు అంటున్నారు సూపర్ వకీల్ సాబ్

మీ నటన లా జవాబ్

జి.సునిల్

Friday, March 19, 2021

ప్రజలకు భరోసా….. కేటీఆర్


 ప్రజలకు భరోసా….. కేటీఆర్   

 వారి ఇంటి పేరు కల్వకుంట్ల

వారికి అమితమైన ప్రేమ ఉంది ప్రజల పట్ల

 

పరిచయమయ్యారు కేసీఆర్ తనయుడిగా

ఎదిగారు ప్రజా సమస్యలు తీర్చే నాయకుడిగా

 

తెలంగాణకు కేటీఆర్ మంత్రం

అయింది  అభివృద్ధితో ముందుకు తీసుకుని వెళ్ళే యంత్రం


తెలంగాణ పోరాటంలో అయ్యారు భాగస్వామ్యం

చేర్చారు తెలంగాణ ప్రజల కలల గమ్యం

 

పార్టీ అధ్యక్షుడిని చేసింది పార్టి క్యాడర్

అయ్యారు ఆపదలో ప్రజల తోడు ఉండే లీడర్


ఎల్లప్పుడూ  ప్రజలతో ఉంటుంది సాన్నిహిత్యం

ప్రజా శ్రేయస్సు చేకూర్చుతారు అనునిత్యం


అండగా నిలుస్తారు వస్తే ఎవరికైనా ఆపద

వారి ఆలోచనలు చేకుర్చుతున్నది తెలంగాణకు సంపద


ప్రతి అంశంపై ఉన్నది అవగాహన

అందుకే ఎక్కడైనా వినిపిస్తారు తెలంగాణ మేలు చేసే వాదన

 

తను పాల్గొన్న ప్రతి సదస్సు

పెంచారు తెలంగాణ యశస్సు


వారి అనుభవం అవుతున్నది తెలంగాణ అభివృద్దికి సహకారం

వారు చేపట్టే పనులతొ అవ్వనుంది బంగారు తెలంగాణ  సాకారం

 

తెలంగాణ అభివృద్ధిలో బాగం అవ్వటమే మా కంపెని విధానం

మేము పలుకుతున్నాం మీకు  మా హృదయపూర్వక ఆహ్వానం


మాకు మా కేటీఆర్

మా తెలంగాణ  అభివృద్ధి  చేకూర్చే స్టార్

 

జి.సునిల్