Saturday, June 8, 2002

సమాజం లొ కొన్ని సమస్యలు


సమాజం లొ కొన్ని సమస్యలు  

WRITTEN WHEN I FOUND SOME FREE TIME THINKING OF SOME ISSUES DURING MY ENGINEERING DAYS. FIFTH POEM WRITTEN BY ME

కోడలు తేచ్చిందనుకోండి కట్నాలు
అత్త అంటుంది మా మంచి కోడలు
తేకపొతే అనుకుంటుంది ఉందిగా స్టొవులు
అదును చూసుకోని అంటుంది ఇవ్వు కాఫీ నీళ్ళు 
అత్త గారి ఇంటికి వచ్చి అవ్వుదాం అనుకుంటుంది మంచి కోడలు 
అంతటితొ ముగిస్తుంది తను కన్న కలలు

స్టూడెంట్ చేస్తున్నాడు అనుకోండి మంచి స్టేడి 
చుట్టాలు అవుతారు రడి 
ఎప్పుడు చదువుతోనే పెడుతారు ముడి 
దానితొ అతను చెందుతాడు ఒత్తిడి 
Results ముందు వెళ్తాడు గుడి 
పాస్ అయితే చేస్తాడు సందడే సందడి 
పాస్ కాకపోతే..................
Stable Person అయితె చేస్తాడు తన  చదువుని కట్టడి
Stable Person కాకపోతే చెరుతాడు భూమి వడి 

కష్టపడి రైతు పండిస్తాడు పంట
మంచిగా రావటానికి పడుతాడు నాన్ తంట 
మంచిగా వస్తే చేసుకుంటాడు ఇంట్లోహ్ మంచి వంట
లెకపోతే ఇంట్లో నుంచి వస్తుంది కెవలం మంట 

G.Sunil