Tuesday, August 17, 2010

అందరికి స్పూర్తీదాయకం శ్రీరాం విజయం


అందరికి స్పూర్తీదాయకం శ్రీరాం విజయం
ముగిసింది ఇండియన్ ఐడల్ కాంటెస్ట్
విజేతగా నిలిచాడు ద బెస్ట్

అన్ని రంగాలలొ తెలుగు వారు ముందున్నారు అన్నది నిజం
ఇండియన్ ఐడల్ లొ విజయకైతనం ఎగురవేసింది మన తెలుగు తేజం

మన శ్రీరాంచంద్ర గేలిచాడు ఇండియన్ ఐడల్
అయ్యాడు అందరికి ఐడియల్

అతని ప్రతి ప్రదర్శన ప్రతి భారతీయుడిని మురిపించింది 
న్యాయనీర్నేతలను మెప్పించింది  

శ్రీరాం విజయాన్ని జరుపుకున్నాం ఘనంగా
శ్రీరాం మా వాడు అని చొప్పుకుంటున్నాం అందరికి గర్వంగా 

ఇది తెలుగు వారి విజయం ముమ్మాటికి
అతని విజయం యొక్క ఆనందం మనలొ ఉంటుంది ఏప్పటికి 

పెంచాడు మరింత తెలుగు వారి కీర్తి
అందించాడు అందరికి స్పూర్తి

అతనిని గెలిపించింది అతను పడ్డ శ్రమ
దానికి తొడయింది మన తెలుగు వారి ప్రేమ

శ్రీరాం శ్రమ, వినయం అతని బలం
అది కొనసాగించినంత కాలం, ఎక్కుతునే ఉంటాడు మరింత అందలం

శ్రీరాం విజయం అతని తల్లిదండ్రులకు ఇచ్చింది పుత్రొత్సాహం
కనిపించింది వారి మోకంలొ అనంద ప్రవాహం

శ్రీరాం ఇండియన్ ఐడల్ లొ నెo.1 గా నిలిచావు  
నీ విజయంతొ తెలుగు వారి సత్త చాటావు     

తెలుగు సినిమాలొ నెo.1 మన ఇంద్ర
ఇండియన్ ఐడల్ లొ నెo.1 మన శ్రీరాంచంద్ర

శ్రీరాం నీ విజయం మార్చింది నీ దశ
పట్టుదల ఉంటే ఏదైనా సాదించొచ్చు అని అందరిలొ కలిగించింది ఆశ     

ఇంతటితొ ఆపేయకు నీ వేట
సాగించు నీ పయనం కొళ్ళ కొట్టేంత వరకు ప్రపంచ సంగీతపు కోట 


శుభాకాంక్షలతొ


జి.సునిల్

Monday, August 16, 2010

అమ్మాయి పుట్టినందుకు శుభాకాంక్షలు (Written on 16.08.2010)

Hi all

Recently three of collegues were blessed with cute baby girl. So I wrote poem on that and the same would be applicable all those fathers's who have girls. Hence sending the same. Hope you like the same.

అమ్మాయి పుట్టినందుకు శుభాకాంక్షలు

మీకు పుట్టింది అమ్మాయి
అందుకొండి మా నుంచి బదాయి

లక్ష్మి కటాక్షం ఉంది మీ పైన
అందుకె అమ్మయితొ మీకు దేవుడు ఇచ్చాడు దీవేన

పెట్టింది లక్ష్మి మీ ఇంట్లొ అడుగు
అమే రాకతొ మీ జీవితం సాగాలి మరింత అభివృద్ది వైపు పరుగు

ఇవ్వండి మాకు పార్టి
లేక పొతే మీకు కొటి రుపాయిలు అడిగే అల్లుడు దొరకటం గ్యారంటి

ఇక నుంచి చెయకండి డబ్బు దుబార
దాచుకొండి, భాద్యతలు పెరిగాయి తుమార

అందరు అంటారు కంటే కుతుర్నే కనాలి
పుట్టిన అమ్మాయి మీ గౌరవాన్ని మరింత పెంచాలి

అమ్మాయి, అని చూడకండి చిన్న చూపు
మరువకండి వారిదే రాబొయే రేపు

తల్లి దండ్రుల మీద కొడుకు కన్న కుతురే చూపిస్తుంది ఎక్కువ మమకారం
అందుకే చెయకండి అమెకి ఏ విషయంలొ కూడ లొటు చేసే ఆస్కారం

ఎవరి కాళ్ళు పట్టుకొవల్సిన అవసరం రాలెదు అని గర్వ పడ్డారు ఇన్నాళ్ళు
ఇక తప్పదు పట్టుకొవాలి మీ అల్లుడి కాళ్ళు

అమ్మయి పుట్టింది ముద్దుగా
అన్నీ సమకూర్చి పెంచండి మీరు బుద్దిగా


మీరు తప్పు చెస్తే మీ అమ్మయి పట్టుకుంటుంది బెత్తం
తీస్తుంది మీ మత్తు మొత్తం

అన్ని సమకూర్చి మీ పిల్లలతొ అనిపించుకొండి జొహారు
తప్పక వారు పెంచుతారు మీ పేరు


జి.సునిల్

Saturday, August 14, 2010

ప్రజలను చైతన్య పరచిన చిరు ప్రజా చైతన్య యాత్ర (Written On 14.08.2010)

ప్రజలను చైతన్య పరచిన చిరు ప్రజా చైతన్య యాత్ర

ప్రజలను చేతన్య పరచడానికి బాస్ చేసారు ప్రజాపదం

అందుకే ప్రజలు పలికారు బ్రహ్మరదం


ప్రజల కొసమే ప్రజల మధ్యకు వచ్చింది ప్రజరాజ్యం పార్టి

ప్రజలను చైతన్య పరిచి, ఇవ్వనుంది వారికి నాణ్యమైన జీవితం గ్యారంటి


ప్రజా అభిమానమే మన పార్టిని ఆదుకునే సంజీవిని

ఏప్పటికైన అది సి.యం ని చేస్తుంది మన చిరంజీవిని


కాని ప్రజా సంక్షెమమే బాస్ కు ప్రధానం

సి.యం పదవి బాస్ కు వెంటుకతొ సమానం


రాష్ట్రంలొ ఏరులై పారుతుంది మద్యం

బాస్ అన్నారు ప్రజా బలం ఉంటే అది నివారించటం అవుతుంది సాద్యం


మద్యం వల్ల మహిళలు పెడుతున్నారు వారి మంగళసూత్రం తాకట్టు

అది వారి జీవితం పట్ల అవుతున్నది ఇక్కట్టు


బాస్ వివరించారు ప్రజలకు రాష్ట్రంలొని గనుల వ్యవహారం

డిమాండ్ చేసారు ప్రభుత్వాని వెలుగులొకి తెమ్మని వారి బండారం


ప్రధాణిని కలిసినప్పుడు బాస్ కు ఇచ్చారు మద్యంపై ప్రజలని చైతన్య పరచమనే సూచన

తక్షనం వచ్చింది బాస్ కు ప్రజ చైతన్య యాత్ర చెయాలనే ఆలొచన


తక్కువ సమయంలొ వందల వేలు కొట్లు సంపాందించి కొందరు పెడుతున్నారు ప్రజలకు శడగోపం

ప్రజలను మోసం చెస్తున్న అలాంటి వారిపై బాస్ వ్యక్తం చేసారు కోపం


ఉన్న వారికి అనుకులించేలా ఊంటున్నాయి ప్రభుత్వం యొక్క ప్రతి పధకం

ప్రభుత్వ ఆస్తులను తమ సొంత వారికి చేస్తున్నారు పంపకం


ప్రొద్దుటూరులొ బాస్ కు అయ్యింది గాయం

అది ఆపలేదు బాస్ ని ప్రజలను చైతన్య పరిచే ధ్యేయం


ప్రజలు అవినీతిని అరికట్టాలని చేసుకోవాలి నిశ్చయం

బాస్ కు సప్పోర్ట్ ఇస్తే, వారి తరుపున పొరాడి తేస్తానన్నారు మెగా విజయం


సమస్యలపై పొరాడి చేద్దాం మన రాష్ట్రాని ఆనందనిలయము

నాణ్యమైన జీవితంతొ బ్రతుకుదాం మనం అందరము


అలా కావలంటే ప్రజలకి కావాలి ఒక తోడు

మన మెగా నాయకుడే ప్రజలకు ఆ తొడునిచ్చే సరైన జొడు


జి.సునిల్
మెగా ఫ్యాన్
gokarasunil@gmail.com
9848888317
http://sunil-megafan.blogspot.com