Tuesday, January 1, 2019

నూతన సంవత్సర శుభాకాంక్షలు




నూతన సంవత్సర శుభాకాంక్షలు 


ఎంజాయ్ చేద్దాం డియర్  
వస్తున్నందుకు 2019 న్యూ ఇయర్

సంబరాలతొ పలుకుదాం కొత్త సంవత్సరానికి స్వాగాతం
మరిచిపోదాం ఒక వేళ మన జీవితంలొ జరిగివుంటే చేదు గతం

కొత్త సంవత్సరం
కావాలి మనం కోరుకునే ప్రతీది ఇచ్చే ఒక అందమైన వరం

కొత్త సంవత్సరం, తుడిచేయాలి ప్రస్తుతం సమాజంలొ ఉన్న గందరగోళం 
ఆనందనిలయంగా అవ్వాలి భూగోళం

కొత్త సంవత్సరంలొ ప్రపంచం
అవ్వాలి ఎల్లపుడూ అన్ని దేశాలలో శాంతిని కాపాడే కవచం

కొత్త ఆలోచనలతో చేసుకుందాం మన జీవితంలో మెరుగులు 
తద్ద్వార వేద్దాం మున్ముందుకు అడుగులు

గత సంవత్సరపు ప్రతి కష్టం యొక్క ఫలితం
సంవత్సరం మనకి అవ్వాలి అంకితం


365 రోజులు మన జీవితంలొ ఉండాలి ఆనందం
365
రోజులు మన మధ్య ఉండాలి చక్కటి అనుబంధం

కొత్త సంవత్సరం మనం కొరుకునే విధంగా ఉంటుంది కచ్చితంగా
ఆశ తొ గడుపుదాం మొత్తం ఇయర్ సంతోషంగా

అలా అందరం ప్రతి విషయాని తీసుకుందాం పాజిటివ్ గా
అది మన అందరిని ఉండేలా చేస్తుంది ఎల్లప్పుడూ ఎనర్జిటివ్ గా

నూతన సంవత్సర శుభాకాంక్షలతొ

మీ సునిల్