Monday, February 16, 2009

కొంచెం ఇష్టం......... కొంచెం కష్టం

కొంచెం ఇష్టం......... కొంచెం కష్టం


కొంచం ఇష్టం, కొంచం కష్టం తొనే ఉంటుంది జీవితం

ఈ సినిమా విడిపొయిన దంపతులను ఖచ్చితంగ చెస్తుంది ప్రభావితం


సినిమాలొ సిద్దార్ధ్ తల్లితండ్రులు అవుతారు దూరం

బాదతొ తన మనసు అవ్వుతుంది బారం


సిద్దార్ధ్, తమ్మన్న మధ్య ప్రేమను చిగురింపచేస్తుంది ఒక పావురం

వారి ప్రేమను పెళ్ళిగా మార్చుకునేందుకు కొరుతారు పెద్దల అంగీకారం


హీరొయిన్ తండ్రి పెడుతాడు ఒక షరతు

హీరొ తల్లితండ్రులు కలిస్తేనే ఇస్తా అంటాడు మద్దతు


అప్పటి నుంచి వారిని కలపాలని సిద్దార్ధ్ పడుతాడు తపన

సాధ్యం అయినంత వరకు ప్రయత్నిస్తాడు తన తరుపున


చివరిగా అందరు కలుసుకొని మమతల కలయికగా చెసుకుంటారు వారి కుటుంబం

"మనం" అంటు తెస్తారు కుటుంబానికి అందం


చాలా బాగ నటించాడు సిద్ధార్ధ్ తల్లితండ్రులను కలిపే కొడుకు పాత్రలొ

మరొ హిట్ కొట్టాడు తన సిని యాత్రలొ


తమ్మన్న ఈ సినిమ హిరొయిన్

హ్యాపిడేస్ తరవాత మంచి నటనతొ ఈ హిట్ సినిమాలొ అయ్యింది జాయిన్


సినిమాలొ అనందపింప చేస్తాడు బ్రహ్మానందం అంటు గచ్చిబౌళి దివాకరం

వెనుమాధవ్ కూడ సినిమలొ కమేడి పండిచటంలొ అందిస్తాడు తన సహకారం


మంచి కధకి, మంచి మ్యుజిక్ నిలిచింది జతగా

శంకర్ మహదేవన్ బాణిలు ఉన్నాయి ఎంతొ కొత్తగా


కిషొర్ గారు మంచి కదతొ, కుటుబంలొ ప్రేమ ఎంత ముఖ్యమో చర్చించారు

తన దర్శకత్వ ప్రతిభను ప్రపంచానికి చూపించారు


నిర్మాత అయిన శ్రీనివాస్ గారు తేచ్చారు మంచి సినిమ తన వెంట

పండించుకున్నారు కాసుల పంట


మంచి సినిమా మా కళ్ళకు అయ్యింది మంచి ట్రీట్

మంచి సినిమా ఇచ్చినందుకు సినిమా టీం మెంబర్స్ వీ వాంట్ టు


ఇట్లు

జి.సునిల్

No comments: