Friday, May 20, 2011

రాజేష్-వేణి వివాహ వేడుక on 22.05.2011

రాజేష్-వేణి వివాహ వేడుక (MY BROTHER IN LAW MARRAIGE)

చాల ఆనందంగా ఉంది అవుతున్నందుకు వేణి
మా రాజేష్ సతీమణి

వేణి:
వ్యవహార శేలి లొ మా రాజేషు
అందరితొ అనిపించుకున్నాడు భేషు

మా రాజేష్ అందం లొ ఎంతొ చార్మ్
ఎవరితొ విభేదాలు పెట్టుకోకుండ ఉంటాడు ఎంతొ కామ్మ్

అలాంటి గుణాలు ఉన్న మా వాడు దొరకటం నీ అదృష్టం
వాడిని ఎంత ప్రేమగా చూసుకుంటే, రాబొయే నీ జీవితం అవుతుంది నీకు అంత ఇష్టం

నీకు దొరికారు కోడల్ని కూతురు లాగ చూసుకునే అత్తా మామ
ఎల్లపుడూ నీకు అందిస్తారు వారి ప్రేమ

నీకు దొరికారు మంచి బావ అక్క
నీ లైఫ్ కొనసాగనుంది హ్యాపిగా ఇక ఎంచక్క

ముద్దు ముద్దుగా ఐశ్వర్య వస్తుంది అంటూ పిన్ని
కలిగిస్తుంది నీకు మరింత సంతోషాన్ని

రాజేష్:

ఎంతొ ఆనందంగా కొనసాగనుంది నీ లైఫ్
ఎందుకంటే నువ్వు పొందబోతున్నావ్ అర్దం చేసుకునే వైఫ్

వేణి &రాజేష్:

జీవితం లొ రానికుండ చూసుకోండి ఎటువంటి కలత
ఎప్పుడూ ఉండేలా చూసుకోండి ఒకరి పై ఒకరికి మమత


ఎంతొ గ్రాండ్ గా జరగుతున్నది మీ మ్యారేజ్ మరియు రిసెప్షన్
కొనసాగాలి మీ జీవితం లేకుండ ఎటువంటి ఇంటరప్షన్

చాలా ఆనందంగా సాగనుంది మీ వేసే ఈ నూతన పాదం
ఎందుకంటే మీరు పొందుతున్నారు అశేష బంధు మిత్రుల ఆశిర్వాదం

మీ
సునిల్

Monday, May 16, 2011

పెరుగుతున్న దరలు------- ఎగసిపడే మంటల సెగలు


పెరుగుతున్న దరలు------- ఎగసిపడే మంటల సెగలు

కొనలేక పోతున్నాం పెట్రోలు
ఎందుకంటే వాటి దరలు ఔట్ ఆఫ్ కంట్రోలు

పోయించుకోలేక పోతున్నాం డీజిలు
దాని లీటర్ దర చూస్తే చేదిరిపొతున్నది కళ్ళు

ఇక వంట గ్యాసు
కొనటానికి లేదు చాన్సు

సామాన్యుడు జీవనం గడుపుతున్నాడు అంటు "బ్రతుకు జీవుడా"
అంటున్నాడు ఇక నువ్వే మాకు రక్ష ఓ దెవుడా

కొనలెం అంటున్నారు ఇందనం
వాటి దరలకు పలుకుతున్నారు వందనం

దిక్కుతొచని మధ్యతరగతి
దరలు చూస్తుంటే వారి జీవనం అర్దం కాని పరిస్థితి

పేదవాడికి ఈ దరలు, అందుకొలేని గగనం
చింతపడుతున్నాడు ఎలా సాగించాలని జీవనం

ఈ దరలు చూసి సామాన్యుడు అనుకుంటున్నాడు ఎలా సాగించాలిరా ఈ బ్రతుకు
ఈ దరల వళ్ళ భయపడుతున్నాడు దొరకదేమోనని ఇప్పుడు దొరికే ఆ మెతుకు

ఇక వాహనాల మీద వెళ్ళటం ఇక చెల్లు
ఈ దరలతొ మనకు శరణ్యం ఇక సైకిళ్ళు

ఈ దరలతొ దూరం అవ్వాల్సి వస్తుంది రుచికరమైన వంట
కర్రలతోనే తెచ్చుకొవాల్సి వస్తుంది పొయిమంట

తలుచుకుంటే పాలక రాజ్యం
ఈ సమస్య పరిష్కారం అవుతుంది సుసాద్యం

సామాన్యుడి మీద పడకుండ సమకుర్చుకొవోచ్చు వనరులు
వారు సరిగ్గా అలొచ్చిస్తే దొరుకుతాయి దారులు

అలాగని పూర్తిగా ప్రభుత్వం మీద నింద వెయటం కాదు బావ్యం
మనం కూడ పొదుపుగా వాడుకోని నిర్వర్తించాలి మన కర్తవ్యం

అందుకే ఓ సామాన్యుడా ఎలెక్షన్ లొ మాటలు చొప్పే వారిని నమ్మకు

నీ ఓటు వారికి అమ్మకు

చేతలు చేయకలిగినవాడికి వెయ్యి నీ ఓటు

మార్చుకొ నీ ఫేటు

అప్పుడు ఆనందపు వసంతం

అవుతుంది మన సొంతం
జి.సునిల్
జనంలొ ఒక్కడు
9848888317

Tuesday, May 10, 2011

చరణ్-అర్జున్ సినిమ

Hi All, The below poem is written based on the Film news in the television. Would be a festival to the mega fans if the same comes to true. hoping the same.

చరణ్-అర్జున్ సినిమ

కలసి సినిమ చేయబోతున్నారు బావబామర్ది
ఆహ్లాద పరచటానికి మెగా అభిమానుల మది

రాబోయె వారి ఇరువురి కాంబినేషన్

కాబొతుంది సూపర్ సెన్సేషన్

ఒకరు,మొదటి సారి తెలుగు తెరపై సిక్స్ ప్యాక్ చూపించిన ఖండల వీరుడు

ఇంకొకరు తెలుగు సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసిన మగధీరుడు

వీరి ఇరువురి రాక కొసం వేచి చూస్తుంది వెండితెర

అలా జరిగిన నాడు హాల్స్ వద్ద కనిపించనుంది మెగా అభిమానుల జాతర

ఆ సినిమా నిర్మించే లక్కీ చాన్స్ కొట్టనున్నాడు దిల్ రాజు
మెగా అభిమానులకు ఇవ్వనున్నాడు మెగా ప్రేజు

వంశి పైడిపల్లి కలగనుంది ఈ ప్రాజక్ట్ చేసే చాన్స్
సూపర్ గా సినిమా తీస్తే,మెగా ప్రేమను అందిస్తారు మెగా ఫ్యాన్స్

జి.సునిల్

మెగాఫ్యాన్

9848888317

Monday, May 9, 2011

పాపం ఎవరిది?

పాపం ఎవరిది?

అత్తింట్లొ అడుగు పెడుతున్నారు అవ్వాలని భర్త లొ సగ భాగం
కాని గ్రహించ లేక పొతున్నారు అక్కడ వేచి ఉన్నది ఒక మృగం

అమ్మాయి పుడితే మహిళలను మాత్రమే చేస్తున్నారు భాద్యులు
కొందరు రాక్షసులు

భారభర్తల ఇరువురి వల్ల భువిపై వస్తుంది శిశు రూపము
కాని ఆడ పిల్ల పుడితే, ఆడవారిపై వేస్తున్నారు ఆ పాపము

ఆ మృగత్వానికి బలి అవుతున్నది ఒక పసి శిశువు
అవుతున్నాడు మానవత్వం లేని పశువు

అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వము
మహిళలు మీరు అటువంటి వారిపై చూపొద్దు అలసత్వము

మీరు అలవర్చుకోవాలి స్వియ రక్షణ
అటువంటి వారు కనిపిస్తే చేయాలి వాడి దేహానికి చీపిరితొ భజణ
జి.సునిల్

Thursday, May 5, 2011

చక్కటి దాంపత్యం

చక్కటి దాంపత్యం
దంపతులు ఒకరినొకరు అర్దం చేసుకుంటెనే అది అవుతుంది చక్కటి దాంపత్యం
ఇది ప్రతి ఒకరికి తెలిసిన సత్యం

దంపతులను కలుపుతున్నారు ఇచ్చి జాతకానికి ప్రాధాన్యత
అంతకన్న చూడండి వాళ్ళు ఇద్దరిలొ ఉంటుంద లేద సక్యత

జాతకాలు కలిసినా,వారు కలిసి ఉండపొతే అవుంతుంది జీవితం వ్యర్దం
ఒకరినొకరు కలిస్తేనె సంసార జీవితానికి ఉంటుంది అర్దం

ఒకరినొకరు ప్రెమించుకునే దంపతుల జీవితం ఉంటుంది మధురం
వారి ప్రతి గడియ అవుతుంది బహు సుందరం

ఒకరి పై ఒకరికి ఉంటే మమకారం
అపార్దాలకు ఉండదు ఆస్కారం,

పెద్దలు అలొచించండి.

ఎందులొ శాశ్వత బంధం ఉందొ గ్రహించండి


జి.సునిల్

Monday, April 25, 2011

దెహం విడిచిన దైవం

దెహం విడిచిన దైవం
దెహం విడిచిన దైవం
కాని ప్రపంచాన్ని ఎన్నడూ వీడదు తను చూపిన ప్రేమ బావం

ఒకప్పుడు చిన్న గ్రామం గా ఉన్న ఈ పుట్టపర్తి

అంతర్జాతియ స్థాయి లొ ప్రసిద్ది చెందింది రావటం తొ ఈ ప్రేమముర్తి

ప్రపంచ శాంతిని కాపాడటానికి జన్మించాడు ఈ కారణజన్ముడు

బాబాని దర్శించుకున్న ప్రతి వాడు అయ్యాడు దన్యుడు

ఈ దైవం తన మహిమలను చూపడానికి పొందాడు మానవ రూపం

వెలిగించాడు చాల జీవితాలలొ దీపం

మనసులొ స్మరిస్తే చాలు అంటు "సాయి"

వారిని పూజించే భక్తుల మనసులకు కలిగేది హాయి

బాబా మహిమలను గుర్తించింది యావత్ ప్రపంచము

అందుకే విదేశియులు చెందారు బాబా పంచము

వైద్యులు బాబాను కాపాడటానికి వొడ్డారు సర్వ శక్తులు

బాబా బాగుండాలని భజనలు చేసారు భక్తులు

కాని ఆ కరుణాముర్తి భువి నుంచి చేసాడు మహాభివిష్క్రమణం

భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు స్వామి వారి మరణం

కాని బాబా ఒక సర్వాంతర్యామి

ఎక్కడ ఉన్న తన భక్తులకు ఇస్తాడు ఆనంద జీవితాన్ని హామి

అందుకనె భక్తులు చెందోద్దు అవేదన

నడుచుకొవాలి బాబా నెర్పిన భోధన

బాబా కార్యక్రమాలను చేపట్టాలి ట్రస్ట్

అనిపించుకొవాలి సేవా తత్వం లొ బాబా భక్తులే దీ బెస్ట్


జి.సునిల్

Friday, April 22, 2011

లైఫ్ లొ Mr.PERFECT


లైఫ్ లొ Mr.PERFECT

కెరియర్ లొ నీ నచ్చిన విధంగా ఉండి విజయాలను సాధించు
కాని వ్యక్తిగత సంబంధాల విషయం లొ అందరికి ఆనందం కలిగించే విధంగా వ్యవహరించు

ప్రతి విషయం లొ వెళ్తే పంతం
మన జీవితం అవుతుంది ఏకాంతం

అందరితొ కొనసాగించూ చక్కటి బాందవ్యం
అప్పుడు నీ జీవితం అవుతుంది ఒక ఆనందమైన సుందర కావ్యం

ఇతరులను ఆనంద పరచటానికి నీకు కలిగే కొంచం ఇబ్బందిని లైట్ తీసుకొ
అందరి ఆనందం లొనె మన ఆనందం ఉందని తెలుసుకొ

అటువంటి నీ ప్రవర్తన ఇతరుల జీవితం పై చూపుతుంది మంచి ఎఫెక్ట్
అప్పుడు అందరు నిన్ను పిలుస్తారు మిస్టర్ పర్ఫెక్ట్

జి.సునిల్

Thursday, April 14, 2011

హాల్స్ వద్ద అభిమానుల తీన్ మార్



హాల్స్ వద్ద అభిమానుల తీన్ మార్

రికార్డ్ స్థాయి లొ 1150 ధియెటర్లొ వేసారు తీన్ మార్ షొ ఏ ధియెటర్ చూసినా కనిపించింది పవర్ స్టార్ అభిమానుల ఫ్లో

సూపర్ హిట్ కొట్టటానికి పవర్ స్టార్ వేసాడు మంచి స్కెచ్
ఇచ్చాడు ఇంతకు ముందు తనకు విజయం అందించిన ప్రేమ కధ టచ్

మరొ సారి తన స్టామిన ఎమిటో చూపించాడు మన పవర్ స్టార్
సూపర్ సినిమాతొ హాల్స్ వద్ద అభిమానులు వేస్తున్నారు తీన్ మార్

అభిమానులు అందరు ఎక కంటం తొ అంటునారు "ఎమి ఉంది రా సినిమ దీని తస్సదియ్య"
ఈ దెబ్బ తొ టాలివుడ్ రికార్డ్స్ అన్ని మాయం రా భయ్య

మొదటి నుంచి మన వాడికి రోమాన్స్ సీన్ లొ నటించాలంటే సిగ్గు
కధ కోరటం తొ, అలాగే అభిమానులని అలరించటాని ఈ సారి లిప్ లాక్ వైపు చూపాడు మొగ్గు

ఫ్లాష్ బ్యాక్ లొ సిన్సియర్ ప్రేమికుడు పాత్రలొ కనిపిస్తాడు అర్జున్ పాల్వాయి
తన వసుమతి పొందటం కొసం చేస్తాడు లడాయి

మోడ్రన్ లవర్ పాత్రలొ కనిపిస్తాడు మైకెల్ వేలాయుదం
అమ్మాయిలను పడగొట్టటానికి తన మాటలు, రోమాంటిక్ టచ్చే తన ఆయుధం

అర్జున్ అమ్మాయిని ప్రేమిస్తాడు విత్ హార్ట్
మైకెల్ బ్రేన్ తొ అమ్మాయులను పడకొట్టే స్మార్ట్

సినిమా లొ చుపారు ఆ తరం ప్రేమ కి ఈ తరం ప్రేమ కి ఉన్న వ్యత్యాసం
చివరికి చూపారు ఏ తరం లొ నైన నిజమైన ప్రేమికులు కలుస్తారు ఆ ప్రేమ కోసం

మొదట్లొ మైకేల్ ప్రేయసి తొ విడిపోయేటప్పుడు చేసుకునేవాడు బ్రేక్ అప్ పార్టి
చివరిలో కలుగుతుంది, శాశ్వతంగా కలిసి ఉండటం లోనే ఆనందం ఉంది అనే క్లారిటి

ప్రేయసీ దూరం అవ్వటం తొ అవుతుంది ఇద్దరి ప్రేమికుల హార్ట్ బర్న్
లాస్ట్ 30 మిమిట్స్ పవర్ స్టార్ పవర్ ఫుల్ యాక్షన్ తొ సినిమా అవుతుంది సుపర్ టర్న్

ఇద్దరు తమ ప్రేమికులను కలవటం తొ కధ అవుతుంది సుఖాంతం
సుపర్ లవ్ స్టొరి చూసి ఆనందం పొందటం అయింది అభిమానుల సోంతం

జి.సునిల్
మెగా ఫ్యాన్

Sunday, April 3, 2011

విశ్వ విజేత భారత్

విశ్వ విజేత భారత్

జయ హొ భారత్
చుపించావు ప్రపంచానికి నీ తాకత్

100 కోట్ల ప్రజల ఆశిస్సులు వారికి అయ్యింది బలం

అందుకే వారు కొట్ట గలిగారు ఆ కుంబస్దలం

100 కోట్ల భారతీయుల ఆశలను ఆటగాలు చేయలేదు వమ్ము
రేపారు ప్రతి టీం యొక్క దుమ్ము

ప్రపంచ కప్ లోని టీం లొ భాగస్వామ్యం కావలని కల కన్నాడు సచిన్

ఆ కలను నిజం చేసింది ఈ విన్

కూల్ గా నాయకత్వం వహించాడు మన ధోని
సొంత దేశంలొ కప్ గేలిచి సృష్టించారు భారత క్రికెట్ కు నూతన కహాని

అన్ని ఆటలొ అధిక వికెట్స్ తొ బోలింగ్ ని లీడ్ చేశాడు జహీర్

సచిన్, సేహ్వాగ్ ఔట్ అయిన నిలకడగా ఆడి సత్తా చాటాడు మన గంభీర్

ఆల్ రౌండ్ ప్రతిభ తొ సత్తా చాటాడు మన యువరాజ్

తన ప్రతి ప్రదర్శన ప్రతి భారతియుడి కలిగించింది నాజ్

మన దాయాదులకి తప్ప లేదు ఈ సారి కూడ మన చేతులొ భంగపాటు

దేశం మొత్తం,ప్రధాని, సొనియ తొ సహా సంభరాలు జరుపుకున్నారు ఆ నైటు

కప్ గెలవటానికి ప్రతి ఆటగాడు పెట్టాడు తమ ప్రాణం

అందుకే అటలోని వారి ప్రతి పని అయింది లక్ష్యం చేరే రామబాణం

కప్ తొ ఈ టీం అయ్యారు 1983 జట్టు కి వారసులు

ఈ విజయం వారికి కురిపించాయి కాసులు

ప్రపంచ కప్ లోని ప్రతి సన్నివేశం ఎంతొ కమణీయం

మన గేలుపు ప్రతి ఒకరి మదిలో అవనుంది చిరస్మరణీయం

జి.సునిల్
భారతియుడిని అయినందుకు గర్విస్తున్నా

Tuesday, March 22, 2011

తీన్ మార్ ఆడియో ఫంక్షన్ మీద నా కవిత



తీన్ మార్ ఆడియో ఫంక్షన్ మీద నా కవిత
శిల్పకళావేదిక లొ జరిగింది తీన్ మార్ ఆడియో ఫంక్షన్
మెగా అభిమానులతొ దద్దరిలింది హైటెక్ జంక్షన్

పవన్ చూడటానికి అందరికి కనిపిస్తాడు ఎంతో ఆర్డినరి
కాని స్క్రీన్ మీద తన ఉన్నత బావాలను చూపిస్తాడు ఈ విజినరి

పవర్ స్టార్ అన్ని కళలు కలిసిన ఒక పవర్ ఫుల్ ప్యాకేజ్
అదే తనకు తెచ్చింది కుర్రకారుల్లొ క్రేజ్ మరియు పవర్ ఫుల్ ఇమేజ్

పవర్ స్టార్ తన మంచి తనం తొ ఆకట్టూ కునే మంచి వ్యసనం
అందుకే ఎన్నడు చరిగిపోదు అందరికి తన మీద ఉండే అభిమానం

ముగ్గురు ముద్దు గుమ్మలు హాజరు అయ్యారు ఈ ఆవిష్కరణ
శివమణి బీట్ అయింది ఫంక్షన్ కి అదనపు ఆకర్షణ

పవర్ స్టార్ గత సినిమాలకి పవర్ ఫుల్ మ్యుజిక్ ఇచ్చాడు మణి
ఈ తీన్ మార్ కొరకు ఇచ్చాడు అంత కంటే సుపర్ హిట్ బాణి

పవర్ ఫుల్ యాక్షన్ తొ రానుంది తీన్ మార్
ఆ సినిమా కానుంది టాలివుడ్ రికార్డ్స్ పై ఒక గొలిమార్

ఎంతొ కష్ట పడి సినిమా తీసాడు పవన్ అంటే ప్రాణం ఇచ్చే గణేష్ బాబు
తన కష్టానికి ఫలితంగా మెగా ఫ్యాన్స్ ఇవ్వనున్నారు సుపర్ హిట్ తొ మెగా జవాబు

హింది లొ ఈ సినిమా పేరు లవ్ ఆజ్ కల్
తెలుగు లొ కూడ చేయనుంది అక్కడ చేసిన హల్ చల్

ఫంక్షన్ లొ సందడి చేశాడు ఆలి
తన నవ్వుల జల్లు తొ మొత్తం సాగింది ఎంతొ జాలి

ఆలె బాలే ఆలె బాలే తీన్ మారే లే
సుపర్ హిట్ సాంగ్స్ తొ ఇక హాల్ అంత గొల గొలే లే

చూడటానికి ఈ సెలబ్రేషన్ ఆఫ్ లవ్
ఏప్రిల్ లొ మెగా అభిమానులు సినిమా హాల్స్ వైపు కానున్నారు మువ్

జి.సునిల్
మెగా ఫ్యాన్

Monday, March 7, 2011

అల్లు వారి పెండ్లి పిలుపు



అల్లు వారి పెండ్లి పిలుపు

అల్లు అర్జున్ పెళ్ళి జరిగింది ఎంతొ ఘనంగా
ఏ ఫంక్షన్ ఈ మధ్య జరగలేదు ఇంత వైభవంగా

అతిరధ మహారధుల దివేనలు అందుకున్నాడు మన వరుడు
అయ్యాడు కొరుకున్న చెలిని పొందిన ప్రేమికుడు

బ్యాచ్ లర్ లైఫ్ ముగుంచుకొని కొత్త జీవితం ప్రారంబించాడు బన్ని
కొరుకుందాం తను పొందాలని ప్రపంచంలొని సంతొషాలన్ని

పెళ్ళి జరిపించారు వేద పండితులు
ప్రతి మంత్రం యొక్క అర్దం తెలుసుకోని నూరేళ్ళూ ఆనందంగా ఉండాలి ఈ నూతన దంపతులు

అందంగా ముస్తాబ్ అయ్యారు స్నేహా రెడ్డి,ఈ పెండ్లి లొని వధువు
ఆమే రాకతొ ఎప్పటికి అల్లు వారి ఇల్లు అవ్వాలి ఆనందాల కొలవు

అల్లు అర్జున్ స్టార్ట్ చేసాడు తన పెళ్ళి పుస్తకం
అవ్వాలి ప్రతి పేజి తనకు మధుర జ్ఞాపకం

అల్లు అరవింద్ గారు అర్జున్ ని పెంచారు లేకుండ ఎటువంటి లోటు
పెళ్ళి విషయంలొ కూడ తనయుడి మనసు తెలుసుకోని వేసారు ఓటు

దెగ్గర ఉండి పెళ్ళి కార్యక్రమాలు చూసుకున్నారు మెగాస్టార్ మామ
చూపించారు ఈ అల్లూడిపై వారికున్నా ఎనలేని ప్రేమ

ప్రతి కార్యక్రమంలొ సందడి చెసాడు మన మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజా
అభిమానులు కోరుకుంటున్నారు త్వరలోనే వినాలని తన పెళ్ళి బాజా

అర్జున్ పెళ్ళి కావటంతొ శిరీష్ కి అయింది లైన్ క్లియర్
అయితే ఇంకో శుభవార్త మనం వినబోతున్నాం మనం వెరీ నియర్

అందరి ఆశిస్సులు పొందిన వారు ఇరువురు గడపాలి ఆనందంగ లైఫ్ టుగెదర్
అందరితొ అనిపించుకోవాలి మేడ్ ఫర్ ఈచ్ అదర్

With best wishes
G.Sunil
Mega Fan
http//sunil-megafan.blogspot.com/
9848888317


Monday, February 28, 2011

స్నేహితుల కలయిక on 27.02.2011( A POEM ON YESTERDAY'S MEET)

స్నేహితుల కలయిక

చాలా ఆహ్లాదంగా జరిగింది నిన్న జరిగిన మన మీట్
గడిపిన ప్రతి క్షణం అనిపించింది చాల స్వీట్

ఎప్పుడూ మా ఐదుగురు మధ్య జరిగేది కలయిక
కాని ఈ మీట్ లొ జరిగింది మరొ ముగ్గురి చేరిక

మీట్ లొ మాట్లాడుకున్నాం మంచి కబుర్లు
కొందరికి పడ్డాయి మంచి కౌంటర్లు

అందరితొ చక్కగ మాట్లాడుతు లీడ్ రోల్ వహించారు తిలక్-లీల కపుల్
చేసారు మీట్ ను ఎంతొ జాయ్ ఫుల్

మమ్మల్ని కలవకుండ పార్టికి వెళ్ళాడు మా యువరాజా
తను ఉండి ఉంటే మీట్ లొ వచ్చేది మరింత మజా

ఇండియా గేలుస్తుందని తిలక్ అన్నాడు Rs.5000 బెట్ కి సై
ఆ బెట్ ఎటూ తేలకుండ మ్యాచ్ అయింది టై 

ఆనందం కలిగింది తండ్రి కాబొతునటంతొ మా మిత్రుడు
మరీ సంతోషం కలిగింది వాడు పొందబోతునందుకు పుత్రుడు

కోరుకుంటున్నాం చాలా ప్రశాంతంగా జరగాలి శిల్ప ప్రసవం
వచ్చే వారసుడు ఖచ్చితంగా పెంచుతాడు గాండ్ల వారి గౌరవం


ఫిజిక్ తొ, గ్లామర్ తొ, కార్ తొ, మా రవిలొ కనిపించింది మంచి మార్పు
అనిపించింది,దానికి కారణం,దివ్య రూపంలొ అదృష్టం వెళ్ళింది తన తరుపు 

అందించాడు చైతన్య ఇక్కడే ఉండబోతున్న అనే మంచి కబురు
మీట్ మొత్తం ఉత్కంఠ రేపాడు చోప్తు క్రికెట్ స్కోరు

బిల్ పే చేశాడు తిలక్ తీసి క్రేడిట్ కార్డు
నెస్ట్ టేం అలా చేస్తే మేము తీస్తాం తన మీద స్వార్డు

అతి త్వరలొనే ఉంది నెస్ట్ మనం కలిసే రోజు
ఎందుకంటే త్వరలొ నేను,చైతు మీకు ఇస్తాం మంచి సప్రేజు

మన అందరి మధ్య ఎప్పుడూ ఉండాలి ఈ స్నేహం
మన జీవితంలొ ఎప్పుడూ ఉండాలి ఇటువంటి ఆనంద క్షణాల ప్రవాహం  


Such a long poem. I did not expect the same when I started.

Ignore mistakes.Hope I covered all the aspects of our meet and hope that you liked the poem.


Bye and catch you all very soon.

Your's
G.Sunil

స్నేహితుల కలయిక

స్నేహితుల కలయిక

చాలా ఆహ్లాదంగా జరిగింది నిన్న జరిగిన మన మీట్
గడిపిన ప్రతి క్షణం అనిపించింది చాల స్వీట్

ఎప్పుడూ మా ఐదుగురు మధ్య జరిగేది కలయిక
కాని ఈ మీట్ లొ జరిగింది మరొ ముగ్గురి చేరిక

మీట్ లొ మాట్లాడుకున్నాం మంచి కబుర్లు
కొందరికి పడ్డాయి మంచి కౌంటర్లు

అందరితొ చక్కగ మాట్లాడుతు లీడ్ రోల్ వహించారు తిలక్-లీల కపుల్
చేసారు మీట్ ను ఎంతొ జాయ్ ఫుల్

మమ్మల్ని కలవకుండ పార్టికి వెళ్ళాడు మా యువరాజా
తను ఉండి ఉంటే మీట్ లొ వచ్చేది మరింత మజా

ఇండియా గేలుస్తుందని తిలక్ అన్నాడు Rs.5000 బెట్ కి సై
ఆ బెట్ ఎటూ తేలకుండ మ్యాచ్ అయింది టై

ఆనందం కలిగింది తండ్రి కాబొతునటంతొ మా మిత్రుడు
మరీ సంతోషం కలిగింది వాడు పొందబోతునందుకు పుత్రుడు

కోరుకుంటున్నాం చాలా ప్రశాంతంగా జరగాలి శిల్ప ప్రసవం
వచ్చే వారసుడు ఖచ్చితంగా పెంచుతాడు గాండ్ల వారి గౌరవం

ఫిజిక్ తొ, గ్లామర్ తొ, కార్ తొ, మా రవిలొ కనిపించింది మంచి మార్పు
అనిపించింది,దానికి కారణం,దివ్య రూపంలొ అదృష్టం వెళ్ళింది తన తరుపు

అందించాడు చైతన్య ఇక్కడే ఉండబోతున్న అనే మంచి కబురు
మీట్ మొత్తం ఉత్కంఠ రేపాడు చోప్తు క్రికెట్ స్కోరు

బిల్ పే చేశాడు తిలక్ తీసి క్రేడిట్ కార్డు
నెస్ట్ టేం అలా చేస్తే మేము తీస్తాం తన మీద స్వార్డు

అతి త్వరలొనే ఉంది నెస్ట్ మనం కలిసే రోజు
ఎందుకంటే త్వరలొ నేను,చైతు మీకు ఇస్తాం మంచి సప్రేజు

మన అందరి మధ్య ఎప్పుడూ ఉండాలి ఈ స్నేహం
మన జీవితంలొ ఎప్పుడూ ఉండాలి ఇటువంటి ఆనంద క్షణాల ప్రవాహం

Such a long poem. I did not expect the same when I started.

Ignore mistakes.Hope I covered all the aspects of our meet and hope that you liked the poem.

To see poem on our khammam district visit my blog
http://sunil-megafan.blogspot.com/

Bye and catch you all very soon.

Your's
G.Sunil

Thursday, December 9, 2010

మా ఖమ్మం జిల్లా



మా ఖమ్మం జిల్లా

ఖమ్మం జిల్లా మా సొంత ఊరు
మా మనసు పులకరిస్తుంది వినగానే ఆ పేరు

ఖమ్మం వెళ్తున్నాం అంటే ఆనంద పర్యంతం అవుతుంది మా మది
అక్కడ మాకు ఘన స్వాగతం పలుకుతుంది మాకు సుపరిచితం అయిన ప్రతి వీధి

అన్ని సంస్కృతుల కలయిక మా ఖమ్మం మెట్టు
వచ్చిన ప్రతి వారిని చేస్తుంది ఆకట్టు

నరసింహుడు కొలవు అయిన ప్రదేశమే మా స్తంబాద్రి
మాకే సొంతం శ్రీరాముడు పాదం మోపిన భద్రాద్రి

అంగ రంగ వైభవంగా జరుగుతుంది సీతారాముల కళ్యాణ వేడుక
భక్తుల కనులకు ఆనందం కలిగించి, వారికి ఈ దక్షిణ అయొధ్య ఇస్తుంది మధుర జ్ఞాపిక

మా జిల్లాలొ పవిత్ర భద్రాద్రి దెగ్గర పారుతుంది జీవనది గోదావరి
ఎన్నొ ప్రాజెక్ట్ ల ద్వార పంటల్లొ మా రైతులు పండిస్తారు సిరి

కష్టించే కార్మికులతొ నల్ల బంగారాన్ని వెలికితీస్తుంది మా సింగరేణి గనులు
గిరిజన సంస్కృతి తొ కనిపిస్తుంది మా జిల్లాలొ దట్టమైన అడవులు

మా కార్మికుల కష్ట ఫలితమే కె.టి.పి.యస్ లొ ఉత్పత్తి అయే విద్యుత్తు
అది ఇస్తుంది మా ప్రాంతం వారికి కాంతివంతమైన భవిషత్తు

కిన్నెరసాని, పాపి కోండలు, పర్నశాల లాంటి పర్యాటక కేంద్రాలతొ ఆకట్టూకుంటుంది మా జిల్లా
పట్టణంలొ అందరిని ఆకట్టుకునే ప్రదేశం మా ఖమ్మం ఖిల్లా

ఇక్కడ నాయకుల్లొ ఉన్నాయి విప్లవ భావాలు
వాటితొనే విరోచితంగా ఎదుర్కున్నారు నైజాం నవాబు నుంచి వచ్చిన సవాలు

ఖమ్మం జిల్లా ఎన్నికలు ఎప్పుడూ అందరిలొ కలిగిస్తుంది ఆసక్తి
ఎందుకంటే అన్ని పార్టిలకు ఇక్కడ ఉంది ఇంచుమించు సమానమైన శక్తి

సంచలనాలతో ఎప్పుడూ మా జిల్లా ఉంటుంది కేంద్ర బిందువు
అచంచల మేధొ సంపత్తియే మా జిల్లా ఆయువు

అన్ని రంగాలలొ చక్రం తిప్పుతున్నారు ఇక్కడ నుంచి వెళ్ళిన మేదావులు
వారు అదిరొహిస్తున్నారు ఉన్నత పదవులు

ఇక్కడ గడిపిన క్షణాలు మా జీవితంలొ నుంచి ఎప్పుడూ తుడిచిపోదు
మా జిల్లాని మా ఆఖరి శ్వాస వరకు మా మనసు మరచిపొదు

జి.సునిల్

Sunday, December 5, 2010

MEET WITH BOSS ON 05.12.2010

Hi All

I went today to party office to meet boss to show my recent poems. But Boss was totally busy with some preoccupied scheduled meetings, so I could not show the poems, but i could get a photo.

Thanks to boss for giving one more chance to have a photo/one more memorable occasion with him.


G.Sunil
Chiru Mega Fan
9848888317

Wednesday, December 1, 2010

నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు

డిసెంబర్ 1 న మా చుట్టాలు అందరు చేరుకున్నారు ఓరుగల్లు
చూడటానికి మా కృష్ణబావ,వాణక్క కొత్త ఇల్లు

ముహూర్తం కుదరటం తొ డిసెంబర్ 1 న చేసారు గృహ ప్రవేశం
ఆ దంపతుల కలల ఫలితమే వారు వెళ్ళిన నూతున ప్రదేశం

సొంత ఇంటి కొరకు ఆ ఇరువురు కన్నారు ఎన్నొ కలలు
ఈ గృహ ప్రవేశంతొ నేరవేరాయి వారి ఆశలు

ఆనందం కలిగింది నాకు తెలియడంతొ ఈ విశేషం
అందుకనే నా కవితతొ పంచుకుంటున్నాను నా సంతోషం

ఈ కొత్త ఇంటికి మహారాణి
మా అక్క వాణి

ఆ ఇంట్లొ ఉండనున్నారు బున్ని-చిన్ని అనే ఇద్దరు యువ రాణులు
దంపతుల చక్కటి పర్యవేక్షణలొ వాళ్ళు అవ్వనున్నారు అన్ని రంగాలలొ అగ్రశ్రేణులు

సొంత ఇంటి కల సాధించారు మా బావ చేస్తు నిజాయితిగా పోలిస్ వృత్తి
వృత్తి లొ,ఇంటి విషయంలొ, అందరితొ మా బావ అనిపించుకుంటున్నాడు కత్తి

వస్తున్న అందరికి ఈ నూతన భవనం
ఎప్పుడూ పలుకుతుంది హార్దిక వందనం

ఈ కుటుంబ సభ్యులు ఎప్పుడూ పంచుతారు ప్రేమ
అందువల్ల ఈ ఇళ్ళు కానున్నది స్వర్గ సీమ

వారు వెళ్ళే ఈ నూతన ఇల్లు
ఎల్లపుడు వారి ఇంట్లొ కురిసేలా చూడాలి సిరిజల్లు

నూతన ఇల్లు అవ్వాలి వారికి ఎప్పుడూ దేవుడు కొలవు ఉండే దేవాలయం
అవ్వాలి ఆనందం కురిపించే ఆనంద నిలయం

శుభాకాంక్షల తొ

జి.సునిల్

Tuesday, November 30, 2010

అవనీష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు


అవనీష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకున్నాడు మా అవనీష్
నేను వెళ్ళాను చోప్పటానికి నా విష్

ఎంతొ ఘనంగా జరిగింది పుట్టిన రోజు ఉత్సవం
మాటలకు అందదు చోప్పటానికి ఆ వైభవం

జరిగిన ఘనమైన వేడుక అందరికి కలిగించింది ఆనందం
జరిగిన ప్రతి కార్యక్రమం అందరి మనసులకు కలిగించింది ఆహ్లాదం

ప్రతి ఒకరు తమ స్వచ్చమైన మనసుతొ తనకు ఇచ్చారు ఆశిస్సు
వారి ఆశిర్వాదం వళ్ళ తను పొందాలి ఎంతొ యశస్సు

ఆ దేవుడికి కూడ అవనీష్ మీద ఉంది అభిమానం
అందుకె ఇచ్చాడు తనకు తిలక్-లీల వంటి తల్లితండ్రుల బహుమానం

వారు తనను పెంచనున్నారు ఎంతొ ముద్దుగా
అతనికి అన్ని సమకూర్చనున్నారు ఆకాశమే హద్దుగా

అవనీష్ కోసం వారు ఇరువురు వడ్డించనున్నారు తమ శక్తులు యావత్తు
తేవటానికి తననిని ఎంతొ ఎత్తు

అవనీష్, నువ్వు అంటే అందరికి ఎంతొ ఇష్టం
ఇలా ప్రేమ కలవారు దోరకటం నీ అదృష్టం

వారి ఆశయాలు అనుగుణంగా నువ్వు చదవాలి పెద్ద చదువులు
అదిరొహించాలి పెద్ద పదవులు

నీ మీద ఎన్నొ ఆశలు పెట్టుకున్నది మీ అమ్మ లీల
తీర్చు, నీ గురించి ఆమె కన్న ప్రతి కల

నేనే గొప్ప అని అనుకుంటాడు మా తిలక్
వాడి కన్న ఎదిగి పుత్రోత్సాహం ఇచ్చి, వాడికి ఇవ్వు ఝలక్

నువ్వు అంటే ఇష్ట పడుతారు ఇంట్లొ ఉన్న పెద్ద వారు
నిలపెట్టాలి నువ్వు వారి పేరు

నువ్వు ఉన్నత శికరాలు ఎక్కుతుంటే పొంగి పొతాడు ఈ మామ
ఎల్లప్పుడు కురుపిస్తాడు నీ పై ప్రేమ


శుబాకాంక్షల తొ
నీ మామ
జి.సునిల్

Friday, November 26, 2010

ఓ రేంజ్ లవ్ స్టోరి మీద నా కవిత



ఓ రేంజ్ లవ్ స్టోరి మీద నా కవిత

 సినిమా రిలీజ్ తో అభిమానులు అందరు అయ్యారు హాల్స్ వద్ద ఏకం
అలరించే 
సినిమా చూసి రికార్డ్ టికెట్ సేల్స్ తో రచించారు నూతన శకం

సినిమాలొకి చిరు తనయుడిగా వచ్చాడు రాంచరణ్ తేజ్
వరుస హిట్ల
తో తనకంటూ తేచ్చుకున్నాడు మెగాపవర్ ఇమేజ్

మగధీర తరువాత సినిమ కాబట్టి భాస్కర్  తీసుకున్నాడు ఈ సినిమాని ఒక ఛాలెంజ్
తీసాడు మన మెగా పవర్ స్టార్ 
తో సూపర్ సినిమా ఆరెంజ్

సినిమా
లో ఆకాశంలో రిస్క్ అయిన చేస్తాడు చరణ్ సాహసం
మెగా నటులు చేస్తారు ఎమైన తమ అభిమానులను అలరించటం కోసం

సినిమా
లో అందంగా కనిపిస్తుంది సిడ్ని నగరం
చూపిస్తుంది ప్రతి ఒకరి ప్రేమ సాగరం

జీవితాంతం ప్రేమ ఉండదని సినిమాలొ మన 
హీరో  రాం కాన్సెప్ట్
దానిని హీరోయిన్ జాను చేయదు యాక్సెప్ట్

మన హీరొ ఆ కాన్సెప్ట్ కి రావటానికి కారణం రూబా
మన హీరొ ఫ్రీడం ని హరిస్తుంది ఈ మెహబూబా

తన కాన్సెప్ట్ తొ వెళ్తే చివరికి కారణాలు మిగుల్తాయి అని చోప్తాడు నాగబాబు సూచన
దానితొ తనలొ మొదలవుతుంది జీవితాంతం ఒకటే అమ్మయిని ప్రేమించాలనే ఆలొచన

జీవితాంతం ప్రేమించాలి అంటే గ్రహిస్తాడు చంపుకోవాలని తనలోని నేను
ఇక ప్రేమను కొనసాగిస్తాడు మన హీరో విత్ జాను

మన హీరొ ప్రేమ వళ్ళ, సినిమాలొని అన్ని కపుల్స్, తప్పులు సరిదిద్దుకొని అవుతారు హ్యాపి
అలాగే తన కామేడి తొ అలరిస్తాడు మన బ్రహ్మనందం పప్పి

చాలా బాగుంది రాంచరణ్ ఎనర్జిటిక్  యాక్షన్
సినిమా అలరించబోతుంది సిని లోకపు ప్రతి సెక్షన్

మొదటి చూపులోనే జానుని మన హిరో వలచాడు
తన నిజాయితి నిజమైన ప్రేమతో ఆమెను గెలిచాడు

సినిమా స్టోరీ లైన్ లో ఎంతో దమ్ముంది
అందుకే 
సినిమా చాలా బాగుంది

జి.సునిల్
మెగా ఫ్యాన్

Tuesday, November 2, 2010

బాస్ మెగా రీఎంట్రి


బాస్ మెగా రీఎంట్రి

మా కోరికను బాస్ చేసారు అమోదం
కలిగించడానికి మెగా ఆహ్లాదం

బాసు,మెగా అభిమానులకు మెగా ఆనందం కలిగించింది మీ నిశ్చయం
కొనసాగించండి, మీకు కలగదు అపజయం

ఎందుకంటే మీకు ఉన్నది అభిమానులు అనే మెగా ఇందనం
వారు మీ నిర్ణయానికి పలుకుతున్నారు మెగా వందనం

త్వరలొ బాస్ వేసుకొనున్నారు మేకప్
ఇక బాక్స్ ఆఫిస్ రికార్డ్స్ చేయనున్నాయి ప్యాకప్

బాస్ మళ్ళి నటనను ప్రారంభించే తేది ఫిబ్రవరి పధ్యన్మిది
తన నటన విశ్వరుపంతొ మరొ సారి కొళ్ళకొట్టనున్నారు రాష్ట్ర ప్రజల మది

ఆ మెగా ఆనందం ఇవ్వటానికి బాస్ చేసుకున్నారు సర్వం సిద్ధం
అలానే కొనసాగించనున్నారు ప్రజల సమస్యలపై యుద్ధం

తన ఈ నిర్ణయంతొ ఒక పక్క నెరవేర్చుతున్నారు అభిమానుల ఇష్టం
మరో పక్క చేస్తున్నారు పార్టిని పటిష్టం

రాజకియం మరియు నటన అనే రోండు పట్టాలు ఎక్కినా జయప్రదం లొ సాగనుంది బాస్ బండి
బాస్ మెగా విజయంతొ బాస్ పని అయిపొతుంది అనే వారి ఆశలకు పడనుంది గండి

బాస్ సినిమాకి జరుగుతున్నాయి మెగా కసరత్తు
ఒక మెగా అద్బుతం సృష్టించటానికి అన్ని శాకలు వోడ్డుతున్నాయి తమ శక్తులు యావత్తు

అలా కష్ట పడినప్పుడు తప్పక కలుగుతుంది విజయం
కష్టే ఫలి అని బాస్ జీవితం చోప్పుతుంది ఆ విషయం

ఆల్ ది బేస్ట్ టు బాస్


జి.సునిల్
చిరు మెగా ఫ్యాన్
9848888317

Friday, October 1, 2010

రా రమ్మని....అభిమాని పిలిచే (Written On 06.03.2010)




రా రమ్మని....అభిమాని పిలిచే

మా పండుగ మాకు కావాలి
అంటే బాస్ మళ్ళి సినిమాలోకి రావాలి

బాస్ మళ్ళి సినిమ చేయాలని మా అందరి కోరిక
బాస్ మా కోసం చేసుకొండి మీరు కొంచెం తీరిక

అని అభిమానులు బాస్ కు చేసారు మనవి
దానికి సానుకులంగానే అంగికరించారు మన మెగస్టార్ చిరంజీవి

సినిమ రియెంట్రి అనేది కాదు బాస్ చెసే క్రేం
మళ్ళి బాస్ పవర్ ఏమిటొ చూపించటానికి ఇదే సరైన టేం

బాస్ సినిమ
ఉంది దానికి జనంకి మరింత చేరువ చేసే మహిమ

బాస్ వెళ్ళిపొవటంతొ హాల్స్ లొ పండుగ అయ్యింది కరువు
బాస్ రాకతొ మోదలపెడుతాం ఆ మెగా దరువు

మళ్ళీ వస్తే ప్రజలు ఎలా స్వికరిస్తారొ అని బాస్ పడొద్దు వత్తిడి
బాస్ రాకతొ మళ్ళి చేయోచ్చు ఫిల్మ్ రికాడ్స్ ను చిత్తడి

బాస్ రీయెంట్రి ప్రజలు పలుకుతున్నారు హర్షం
స్వాగతం పలుకుతారు వేసి ఘనంగా పూలవర్షం

ప్రజలు పలికారు రాజకియాలొకి బాస్ కి వేల్కం
ఆ ప్రజలే మళ్ళీ చూడాలనుకుంటున్నారు భాస్ స్టార్ డం

రోండు కాళ్ళు వేసిన, సాఫిగా ప్రయాణిస్తుంది బాస్ వెళ్ళే పడవ
లీడర్, స్టార్ లక్షణాలతొ బాస్ అవుతారు ప్రజలకి మరింత చేరువ

పాలిటిక్స్ లొ రాణించేటందుకు బాస్ అనుసరించాలి దానికి కావలసిన స్ట్రాటెజి
సినిమ కూడ చేస్తు ఇవ్వాలి మా లాంటి అభిమానులకు మరింత ఏనర్జి

కాలమే చోప్తుంది బాస్ తడాక
ప్రజాబిష్టం మేరకు ఉంటుంది బాస్ నడక

బాస్ ఎప్పటికైన మేము చెస్తాం మిమల్ని ముఖ్యమంత్రి
ప్రస్తుతానికి మాత్రం చేయండి మా కొసం సినిమాలొకి రీయెంట్రి

జి.సునిల్
చిరు మెగా ఫ్యాన్
http://sunil-megafan.blogspot.com/
9848888317