Monday, April 25, 2011

దెహం విడిచిన దైవం

దెహం విడిచిన దైవం
దెహం విడిచిన దైవం
కాని ప్రపంచాన్ని ఎన్నడూ వీడదు తను చూపిన ప్రేమ బావం

ఒకప్పుడు చిన్న గ్రామం గా ఉన్న ఈ పుట్టపర్తి

అంతర్జాతియ స్థాయి లొ ప్రసిద్ది చెందింది రావటం తొ ఈ ప్రేమముర్తి

ప్రపంచ శాంతిని కాపాడటానికి జన్మించాడు ఈ కారణజన్ముడు

బాబాని దర్శించుకున్న ప్రతి వాడు అయ్యాడు దన్యుడు

ఈ దైవం తన మహిమలను చూపడానికి పొందాడు మానవ రూపం

వెలిగించాడు చాల జీవితాలలొ దీపం

మనసులొ స్మరిస్తే చాలు అంటు "సాయి"

వారిని పూజించే భక్తుల మనసులకు కలిగేది హాయి

బాబా మహిమలను గుర్తించింది యావత్ ప్రపంచము

అందుకే విదేశియులు చెందారు బాబా పంచము

వైద్యులు బాబాను కాపాడటానికి వొడ్డారు సర్వ శక్తులు

బాబా బాగుండాలని భజనలు చేసారు భక్తులు

కాని ఆ కరుణాముర్తి భువి నుంచి చేసాడు మహాభివిష్క్రమణం

భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు స్వామి వారి మరణం

కాని బాబా ఒక సర్వాంతర్యామి

ఎక్కడ ఉన్న తన భక్తులకు ఇస్తాడు ఆనంద జీవితాన్ని హామి

అందుకనె భక్తులు చెందోద్దు అవేదన

నడుచుకొవాలి బాబా నెర్పిన భోధన

బాబా కార్యక్రమాలను చేపట్టాలి ట్రస్ట్

అనిపించుకొవాలి సేవా తత్వం లొ బాబా భక్తులే దీ బెస్ట్


జి.సునిల్

No comments: