లైఫ్ లొ Mr.PERFECT
కెరియర్ లొ నీ నచ్చిన విధంగా ఉండి విజయాలను సాధించు
కాని వ్యక్తిగత సంబంధాల విషయం లొ అందరికి ఆనందం కలిగించే విధంగా వ్యవహరించు
ప్రతి విషయం లొ వెళ్తే పంతం
మన జీవితం అవుతుంది ఏకాంతం
అందరితొ కొనసాగించూ చక్కటి బాందవ్యం
అప్పుడు నీ జీవితం అవుతుంది ఒక ఆనందమైన సుందర కావ్యం
ఇతరులను ఆనంద పరచటానికి నీకు కలిగే కొంచం ఇబ్బందిని లైట్ తీసుకొ
అందరి ఆనందం లొనె మన ఆనందం ఉందని తెలుసుకొ
అటువంటి నీ ప్రవర్తన ఇతరుల జీవితం పై చూపుతుంది మంచి ఎఫెక్ట్
అప్పుడు అందరు నిన్ను పిలుస్తారు మిస్టర్ పర్ఫెక్ట్
జి.సునిల్
No comments:
Post a Comment