Thursday, May 5, 2011

చక్కటి దాంపత్యం

చక్కటి దాంపత్యం
దంపతులు ఒకరినొకరు అర్దం చేసుకుంటెనే అది అవుతుంది చక్కటి దాంపత్యం
ఇది ప్రతి ఒకరికి తెలిసిన సత్యం

దంపతులను కలుపుతున్నారు ఇచ్చి జాతకానికి ప్రాధాన్యత
అంతకన్న చూడండి వాళ్ళు ఇద్దరిలొ ఉంటుంద లేద సక్యత

జాతకాలు కలిసినా,వారు కలిసి ఉండపొతే అవుంతుంది జీవితం వ్యర్దం
ఒకరినొకరు కలిస్తేనె సంసార జీవితానికి ఉంటుంది అర్దం

ఒకరినొకరు ప్రెమించుకునే దంపతుల జీవితం ఉంటుంది మధురం
వారి ప్రతి గడియ అవుతుంది బహు సుందరం

ఒకరి పై ఒకరికి ఉంటే మమకారం
అపార్దాలకు ఉండదు ఆస్కారం,

పెద్దలు అలొచించండి.

ఎందులొ శాశ్వత బంధం ఉందొ గ్రహించండి


జి.సునిల్

No comments: