పాపం ఎవరిది?
అమ్మాయి పుడితే మహిళలను మాత్రమే చేస్తున్నారు భాద్యులుకొందరు రాక్షసులు
అత్తింట్లొ అడుగు పెడుతున్నారు అవ్వాలని భర్త లొ సగ భాగం
కాని గ్రహించ లేక పొతున్నారు అక్కడ వేచి ఉన్నది ఒక మృగం
అమ్మాయి పుడితే మహిళలను మాత్రమే చేస్తున్నారు భాద్యులు
భారభర్తల ఇరువురి వల్ల భువిపై వస్తుంది శిశు రూపము
కాని ఆడ పిల్ల పుడితే, ఆడవారిపై వేస్తున్నారు ఆ పాపము
ఆ మృగత్వానికి బలి అవుతున్నది ఒక పసి శిశువు
అవుతున్నాడు మానవత్వం లేని పశువు
అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వము
మహిళలు మీరు అటువంటి వారిపై చూపొద్దు అలసత్వము
మీరు అలవర్చుకోవాలి స్వియ రక్షణ
అటువంటి వారు కనిపిస్తే చేయాలి వాడి దేహానికి చీపిరితొ భజణ
జి.సునిల్
No comments:
Post a Comment