Wednesday, May 25, 2011

రాజకీయం లొ యువతరం

రాజకీయం లొ యువతరం
దేశ రాజకీయం ఉంది కొందరి అవినీతి పరుల చేతుల్లొ
దాన్ని వల్ల దేశ భవీషత్తు పడుతున్నది గోతుల్లొ

ఎలక్షన్స్ సమయంలొ వదులుతారు ఏన్నొ వాగ్దానాలు ప్రజలకి
పవర్ వచ్చిన తరువాత వదిలేస్తారు వాటిని గాలికి

అవినీతి వల్ల వ్యవస్థకి పట్టింది కుళ్ళు
డబ్బులు ఇవ్వకపోతే కదలధు బిల్లు

ఈ అవినీతి రాజకీయ నాయకుల వల్ల ఉంది ముప్పు
రాజకీయం ఫెద్ద కుళ్ళు అనీ వదలటం తప్పు

యువకులు అనుకొవొద్దు ఇవన్నీ మనకు ఎందుకు
దించాలి అవినీతి పరులను కిందకు

అనుకుంటే రాజకీయంలొ చేరటం కాదు అసాద్యం
వాళ్ళ వల్ల మార్పులు అవుతుంది సుసాద్యం

ఎప్పుడయితే యువకులు చేరుతారొ రాజకియం
అప్పుడు దేశానికి బంగారు భవిషత్తు ఖాయం

చేయోచ్చు వ్యవస్థ శుద్ది
జరుగుతుంది ఏంతొ అభివృద్ధి

యువత అంత కలపాలి చేతులు
మార్చాలి దేశ స్థితిగతులు

యువకుల్లొ ఉంది ఏంతొ శక్తి
వాళ్ళు తలుచుకుంటే చేయోచ్చు దేశాన్ని అవినీతి నుంచి విముక్తి

వాళ్ళ వల్ల వస్తుంది కొత్త విదానం
అవుతుంది కొత్త భారత నిర్మాణం

వాళ్ళ వల్ల గుర్తింపపడుతుంది మెరిట్
వాళ్ళకి దొరుకుతుంది మంచి క్రెడిట్

చేరాలి రాజకియంలొకి యువత
అప్పుడు దేశానికి ఉంటుంది బంగారు భవిత

దేశ ప్రగతి ఉండాలి మన నినాదం
తొలగిద్దాం దేశానికి వచ్చే ప్రతీ ప్రమాదం

యువకులందరం కలసి పనిచేద్దాం
దేశాన్ని అగ్రరాజ్యంగా నిలపేడుదాం

ఇట్లు
సునిల్

No comments: