Tuesday, March 22, 2011

తీన్ మార్ ఆడియో ఫంక్షన్ మీద నా కవిత



తీన్ మార్ ఆడియో ఫంక్షన్ మీద నా కవిత
శిల్పకళావేదిక లొ జరిగింది తీన్ మార్ ఆడియో ఫంక్షన్
మెగా అభిమానులతొ దద్దరిలింది హైటెక్ జంక్షన్

పవన్ చూడటానికి అందరికి కనిపిస్తాడు ఎంతో ఆర్డినరి
కాని స్క్రీన్ మీద తన ఉన్నత బావాలను చూపిస్తాడు ఈ విజినరి

పవర్ స్టార్ అన్ని కళలు కలిసిన ఒక పవర్ ఫుల్ ప్యాకేజ్
అదే తనకు తెచ్చింది కుర్రకారుల్లొ క్రేజ్ మరియు పవర్ ఫుల్ ఇమేజ్

పవర్ స్టార్ తన మంచి తనం తొ ఆకట్టూ కునే మంచి వ్యసనం
అందుకే ఎన్నడు చరిగిపోదు అందరికి తన మీద ఉండే అభిమానం

ముగ్గురు ముద్దు గుమ్మలు హాజరు అయ్యారు ఈ ఆవిష్కరణ
శివమణి బీట్ అయింది ఫంక్షన్ కి అదనపు ఆకర్షణ

పవర్ స్టార్ గత సినిమాలకి పవర్ ఫుల్ మ్యుజిక్ ఇచ్చాడు మణి
ఈ తీన్ మార్ కొరకు ఇచ్చాడు అంత కంటే సుపర్ హిట్ బాణి

పవర్ ఫుల్ యాక్షన్ తొ రానుంది తీన్ మార్
ఆ సినిమా కానుంది టాలివుడ్ రికార్డ్స్ పై ఒక గొలిమార్

ఎంతొ కష్ట పడి సినిమా తీసాడు పవన్ అంటే ప్రాణం ఇచ్చే గణేష్ బాబు
తన కష్టానికి ఫలితంగా మెగా ఫ్యాన్స్ ఇవ్వనున్నారు సుపర్ హిట్ తొ మెగా జవాబు

హింది లొ ఈ సినిమా పేరు లవ్ ఆజ్ కల్
తెలుగు లొ కూడ చేయనుంది అక్కడ చేసిన హల్ చల్

ఫంక్షన్ లొ సందడి చేశాడు ఆలి
తన నవ్వుల జల్లు తొ మొత్తం సాగింది ఎంతొ జాలి

ఆలె బాలే ఆలె బాలే తీన్ మారే లే
సుపర్ హిట్ సాంగ్స్ తొ ఇక హాల్ అంత గొల గొలే లే

చూడటానికి ఈ సెలబ్రేషన్ ఆఫ్ లవ్
ఏప్రిల్ లొ మెగా అభిమానులు సినిమా హాల్స్ వైపు కానున్నారు మువ్

జి.సునిల్
మెగా ఫ్యాన్

3 comments:

Mallik said...

nee kavithalanni follow avthaanu....


bossu bhaani maarchu.....try in 3 lines...nuvvu oke style ki fix kakoodadu....you can do it more way...

praasa maintain chesthunnav...no need that always.....

hope to see ur next kavitha in different style...

Mallik said...
This comment has been removed by a blog administrator.
Gokara Sunil said...

Definetly will try Mallik. Thanks for the advice