Friday, October 1, 2010

రా రమ్మని....అభిమాని పిలిచే (Written On 06.03.2010)




రా రమ్మని....అభిమాని పిలిచే

మా పండుగ మాకు కావాలి
అంటే బాస్ మళ్ళి సినిమాలోకి రావాలి

బాస్ మళ్ళి సినిమ చేయాలని మా అందరి కోరిక
బాస్ మా కోసం చేసుకొండి మీరు కొంచెం తీరిక

అని అభిమానులు బాస్ కు చేసారు మనవి
దానికి సానుకులంగానే అంగికరించారు మన మెగస్టార్ చిరంజీవి

సినిమ రియెంట్రి అనేది కాదు బాస్ చెసే క్రేం
మళ్ళి బాస్ పవర్ ఏమిటొ చూపించటానికి ఇదే సరైన టేం

బాస్ సినిమ
ఉంది దానికి జనంకి మరింత చేరువ చేసే మహిమ

బాస్ వెళ్ళిపొవటంతొ హాల్స్ లొ పండుగ అయ్యింది కరువు
బాస్ రాకతొ మోదలపెడుతాం ఆ మెగా దరువు

మళ్ళీ వస్తే ప్రజలు ఎలా స్వికరిస్తారొ అని బాస్ పడొద్దు వత్తిడి
బాస్ రాకతొ మళ్ళి చేయోచ్చు ఫిల్మ్ రికాడ్స్ ను చిత్తడి

బాస్ రీయెంట్రి ప్రజలు పలుకుతున్నారు హర్షం
స్వాగతం పలుకుతారు వేసి ఘనంగా పూలవర్షం

ప్రజలు పలికారు రాజకియాలొకి బాస్ కి వేల్కం
ఆ ప్రజలే మళ్ళీ చూడాలనుకుంటున్నారు భాస్ స్టార్ డం

రోండు కాళ్ళు వేసిన, సాఫిగా ప్రయాణిస్తుంది బాస్ వెళ్ళే పడవ
లీడర్, స్టార్ లక్షణాలతొ బాస్ అవుతారు ప్రజలకి మరింత చేరువ

పాలిటిక్స్ లొ రాణించేటందుకు బాస్ అనుసరించాలి దానికి కావలసిన స్ట్రాటెజి
సినిమ కూడ చేస్తు ఇవ్వాలి మా లాంటి అభిమానులకు మరింత ఏనర్జి

కాలమే చోప్తుంది బాస్ తడాక
ప్రజాబిష్టం మేరకు ఉంటుంది బాస్ నడక

బాస్ ఎప్పటికైన మేము చెస్తాం మిమల్ని ముఖ్యమంత్రి
ప్రస్తుతానికి మాత్రం చేయండి మా కొసం సినిమాలొకి రీయెంట్రి

జి.సునిల్
చిరు మెగా ఫ్యాన్
http://sunil-megafan.blogspot.com/
9848888317

No comments: