ప్రజా చైతన్య యాత్రలొ వినిపించిన మెగా స్వరం
బాస్ పర్యటించారు విజయనగరం, శ్రీకాకుళం
ప్రజలను చైతన్య పరచటానికి వినిపించారు తన మెగా గళం
బాస్ అన్నారు అ-అమ్మ, ఆ-ఆవు అని చిన్నప్పుడు మనకు మాస్టారు నేర్పారు
కాని ఇప్పుడు కొందరు రాజకియ నాయకులు దానిని అ-అవినీతి,ఆ-ఆక్రమించుకొ అని మార్చారు
శ్రీకాకుళం లొ బాస్ నడిపారు బైకు
బాసు అది సుపరు, ఎవరు సాటి రారు మీకు
ఆ మరుసటి రోజు బైకు పొందిన అదృష్టాని పొందింది ట్రాక్టర్
సమస్యల పొరాటంతొ పాటు ప్రజలను ఆనంద పరిచారు మన మెగా యాక్టర్
బాస్ అన్నారు విద్యార్దులకు ఫీజ్ వెనక్కి ఇవ్వటంలొ ప్రభుత్వం చేందింది వైఫల్యం
APIIC ద్వార ప్రజల ఆస్తులను బడా బాబులకు అప్పనంగ ఇవ్వటంలొ చేందింది సాఫల్యం
రోండు పార్టిలు ప్రజల సమస్యలు పట్టించుకోక వారి జీవితంలొ కలిగించింది తీవ్రమైన కోత
అందుకె చిత్తశుద్ది ఉన్న ప్రజరాజ్యంకి మాత్రమే ఉంది ప్రజ సమస్యలు మాట్లాడే అర్హత
బాస్ అన్నారు ప్రస్తుత ప్రభుత్వం వళ్ళ ప్రజలకు జరగటం లేదు ఎతువంటి మేలు
పైపెచ్చు ప్రజల ఆస్తులు అన్యాక్రాంతం అయి ప్రజలను చేస్తున్నారు అదోగతిపాలు
రాజకియాలొకి రాక ముందు బాస్, కష్ట సుఖాలు అంటే కష్టం నాయకులకి, సుఖం ప్రజలకి అని అనుకున్నారు
అది తప్పు, కష్టాలు ప్రజలకి, సుఖం నాయకులకి అని బాస్ తెలుసుకున్నారు
బాస్ అన్నారు ప్రజలకు చిన్న చిన్న కోరికలు తీర్చటానికి నాయకులకి ఉండదు ఉత్సాహం
ఎక్కడైతే తమ జోబులు నిండుతాయో అక్కడే ఉంటుంది ఆ నాయకుల వ్యామోహం
నిదులు లేవు అని, ప్రజల సమస్యలు తీర్చటంపై ప్రభుత్వం చూపుతుంది దిక్కారం
అయిన వాళ్ళకు ఒక రుపాయికి అదే ప్రభుత్వం ఇస్తునది ఒక ఎకరం
బాస్ చేసిన ప్రతి ప్రసంగానికి ప్రజలు నుంచి వచ్చింది మెగా హర్షం
బాస్ ప్రసంగం వినటానికి ప్రజలు లెక్క చేయలేదు పడుతున్న కుందపోత వర్షం
బాస్, ప్రజల వెంటే తను ఉంటానన్నారు హమేషా
బాస్ ప్రజలను ఇవ్వమన్నారు, వారు తన వెంటే ఉన్నారనే భరోసా

జి.సునిల్
చిరు మెగా ఫ్యాన్
9848888317
No comments:
Post a Comment