Friday, September 3, 2010

ప్రజరాజ్యం మొదటి ప్లీనరి(Written on 03.09.2010)

ప్రజరాజ్యం మొదటి ప్లీనరి

బాస్ సినిమాలొ నెo.1 అవ్వటానికి చాల శ్రమించారు
ఆ నెo.1 స్థానాని అందించిన ప్రజలకి సేవ చేయటానికి రాజకియాలొకి ప్రవేశించారు

2 సంవత్సరాలు అయ్యింది చేసి పార్టీ స్థాపన
అంతర్గతంగా చర్చించి బాస్ చేయాలనుకున్నారు భవిషత్ కార్యాచరణ

అందుకు నిర్వహించారు పార్టి మొదటి ప్లీనరి
చేయటానికి పార్టి పటిష్టం చేయటానికి తీర్మానాల డిస్కవరి

పార్టి మొదటి ప్లీనరికి వేదిక అయ్యింది విశాక
అక్కడ జరిగిన తీర్మానాలతొ పటిష్టం కానుంది పార్టిలొని ప్రతి శాక

ప్లీనరి కొసం విశాకలొ జరిగింది మెగా సన్నాహం
నింపింది కార్యకర్తలొ నూతన ఉత్సాహం

ప్లీనరి కొసం పార్టి కార్యకర్తలు అందరు చేరుకున్నారు వైజాక్
బాస్ ప్రసంగం ఇచ్చిన ఉత్సాహంతొ వారు రాష్ట్ర రాజకియలను చేయనున్నారు హైజాక్

బాస్ వీడారు మోనం
అన్నారు మనం అవ్వం కాంగ్రేస్ లొ విలీనం

ప్లీనరిలొ బాస్ వినిపించారు తన మెగా స్వరం
రాష్ట్రంలొ జరుగుతున్న అన్యాయలపై అయ్యారు గరం

బాస్ అన్నారు కార్యకర్తలు తన ఆత్మబందువులు
వారి కంటే ఎక్కువ కాదన్నారు తనకు ఎటువంటి రాజకియ పదవులు

బాస్ అన్నారు లక్ష్య బలం తనకు ఇస్తుంది ఓపిక
మంచి నాయకత్వం వహించి ప్రజలకు ఇస్తా అన్నారు మదుర జ్ఞాపిక

బాస్ అన్నారు ఎన్నొ దెబ్బలు తిన్నరు కనుకే సినిమాలొ అయ్యాను మెగా శిల్పం
అలాగే అన్నారు రాజకియాలొ వచ్చే ఇబ్బందులను ఎదుర్కొవటం తనకు ఎంతొ స్వల్పం

బాస్ అన్నారు చాలేంజస్ అంటే తనకు ఉపిరి
ప్రజాబిష్టం ప్రకారమే ఉంటుంది అన్నారు తన వైఖరి

జీవితారజషేకర్ తమ విమర్శలతొ వెళ్ళబుచ్చుతున్ణారు తమ అక్కసు
వారివి చిన్న పిల్లల చేష్టలు అని లైట్ తీసుకుంది బాస్ మనసు

నేత్రదానం, రక్తదానం మరియు తన అభినయంతొ అందరికి అయ్యాడు మెగా ఆప్తుడు
అలాగే ప్రజల సమస్యలు పరిష్కారం చేసి మరింత చేరువ అవ్వనున్నారు మన మెగా నాయకుడు

జి.సునిల్
చిరు మెగా ఫ్యాన్
9848888317

No comments: