మెగా పవర్ స్టార్ సినిమా ఆరెంజ్ ఆడియో ఫంక్షన్
మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఇవాళ్ళ చేరుకున్నారు శిల్ప కళా వేదిక
అందుకోవటానికి ఆరెంజ్ ఆడియో సాంగ్స్ మెగా కానుక
మగధీర, రాంచరణ్ కి తేచ్చింది మెగా రేంజ్
ఆ రేంజ్ ని మరింత పెంచనుంది ఆడియో రిలీజ్ అయిన ఆరెంజ్
ఆరెంజ్ లో రాంచరణ్ కనపడబోతున్నారు యాజ్ ఎ లవర్ బాయ్
రాబోయే మెగాపవర్ యాక్షన్ ని చేద్దాం మనం ఎంజాయ్
ఫస్ట్ సాంగ్ ఫంక్షన్ లొ రిలిజ్ అయ్యింది ఉల ఊలాల
సాంగ్ సూపర్ గా ఉంది, మెగా ఫ్యాన్స్ ఉర్రూతలు ఊగేల
తరువాత రిలీజ్ చేసారు పాట, హలో రమ్మంటే
చరణ్ రమ్మంటే అమ్మాయికి ఏమి కావాలి అంతకంటే
అలా సినిమా లొ ఉన్నాయి ఆరు ఆణిముత్యాలు
వాటికి తోడు కానుంది మన మెగాపవర్ స్టార్ మెగా నృత్యాలు
హేరిస్ జయరాజ్ అందించాడు పవర్ ఫుల్ మ్యూజిక్
చూపించాడు తన మార్క్ క్లాసిక్
ఈ లవ్ స్టోరీ ఎక్కువగా జరిగే ప్రదేశం ఆస్ట్రేలియా
మన చరణ్ కి జొడి కడుతున్నది హ హా హాసిని జెనీలియా
అంజన ప్రొడక్షన్స్ లొ మొదటిసారిగా నటిస్తున్నారు మన చిరుత
ఎక్కడ కాంప్రమేజ్ కాలేదు, సినిమా అద్భుతంగా చేయటానికి మన మెగా నిర్మాత
ప్రోగ్రాం లొ తెలిసింది బ్లడ్ బాంక్ కి వచ్చిందని క్లీన్ చిట్
చెప్పుతో కొట్టినట్టు అయింది వారికి, ఎవరైతే ఇన్ని రోజులు మాట్లాడారో బుల్ షిట్
చివరిలో బాస్ ప్రసంగం అందరికి ఉత్సాహం మరియు అలోచింప చేసింది
మెగా ఫ్యాన్స్ కర్తవ్యం ఏమిటో తెలిపింది
అరికట్టమన్నారు పైరసి
వాడొద్దు అన్నారు అలాంటి వాటిని దయచేసి
ఫంక్షన్ జరింగింది ఎంతో అద్బుతంగా
ఓ రేంజ్ కథతో త్వరలో సినిమా మనల్ని అలరించనుంది ఎంతో నూతనంగా
జి.సునిల్
మెగా ఫ్యాన్
gokarasunil@gmail.com
9848888317
http://sunil-megafan.blogspot.com

No comments:
Post a Comment