Monday, September 20, 2010

వినాయక చవితి సంబరాలు @ రిషి కళ్యాణ్ రెసిడెన్సీ

వినాయక చవితి సంబరాలు @ రిషి కళ్యాణ్ రెసిడెన్సీ

రాక ముందు మేము, సందేహపడ్డాం ఎలా ఉంటుందొనని అపార్ట్ మేంట్
వచ్చిన తరువాత తేలిసింది, మంచి మనుషులతొ దేవుడు మాకు ఇచ్చాడు అపాయింట్ మేంట్

అపార్ట్ మేంట్ అంటే పక్క పక్క వారు, మోకం చూసుకోరు అని ప్రజలు పడుతారు భ్రమలు
అవి తప్పు అని తేలుస్తుంది ఒక్క సారి చూస్తే రిషి కళ్యాణ్ రెసిడెన్సీ లొ జరిగే కార్యక్రమాలు

వినాయక చవతి సందర్బంగా అందరం కలసి పలికాం ఆ అధినాయకుడికి వందనం
భక్తి శ్రద్దలతొ పూజించుకున్న తర్వాత చేసాం ఆ దేవుడిని నేడు నిమజ్జనం

ఏడు రోజులు ఆ వినాయకుడిని పుజించారు అందరు ఎంతొ నిష్టగా
ప్రతి కార్యక్రమంలొ అందరు పాల్గున్నారు ఎంతొ ఇష్టంగా

కార్యక్రమాలలొ దుమ్ము రేపారు చిన్నారులు
వారిలొ నుంచి బయటకి వచ్చారు, వారిలొ దాగి ఉన్న కళాకారులు

ప్రతి కార్యక్రమంలొ ఎంతొ హుషారుగా పాల్గున్నారు, యువ జంటలు
అందరిని ఉత్సాహ పరిచాయి, వారు చేసిన కేరింతలు

మేము ఎమి తక్కువ కాదు అని పెద్ద వారు పాల్గున్నారు ధీటుగా
అలాగే అందరికి దిశా నిద్దేశం చూపారు కర్యక్రమం జరగటానికి సాఫీగా

అద్బుతంగా నేడు జరిగిన నిమజ్జనం, అందరికి కలిగించింది కనువిందు
అన్ని వయసు వారు వేసారు చిందు

అందరికి తెలుసు 108 అంబులేన్స్ ఎంత చురుకుగా పాల్గుంటుందొ ప్రజల సేవకి
రిషి కళ్యాణ్ రెసిడెన్సీ, 108 లొ ఉండే మేము పాల్గుంటాం ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంకి

ఇవాళ మన పూజలు అందుకుని వెళ్ళిన గణేశా
ఉంచాలని కోరుకుంటున్నాం మన అందరిని ఆనందంగా హమేషా

RISHI KALYAN RESIDENCY..........IS WITH FULL OF HEARTFUL PEOPLE OCCUPANCY

ఇట్లు
జి.సునిల్
ఫ్లాట్ నెo. 108
రిషి కళ్యాణ్ రెసిడెన్సీ

No comments: