Friday, September 10, 2010

పవర్ ఫుల్ గా గాండ్రించిన పులి



        పవర్ ఫుల్ గా గాండ్రించిన పులి 

అభిమానులు ఆనందోత్సవంలొ ఉన్నారు మళ్ళి సినిమ చేస్తున్నందుకు మన మెగాస్టార్ చిరంజీవి   
అదే అభిమానులకు డబుల్ దమాక అయ్యింది రిలీజ్ అవ్వటంతొ పవర్ స్టార్ పవర్ ఫుల్  పులి మూవి 

ఇవాళ్ళ సినిమ హాల్స్ లొ వినిపించింది పవర్ ఫుల్ పులి గాండ్రింపు
ఈ దెబ్బకి బాక్స్ ఆఫిస్ వద్ద పాత రికార్డ్స్ అవ్వనున్నాయి జంపు
  
పవర్ ఫుల్ డైలాగ్స్ తొ సినిమా హాల్స్ లొ పులి చేస్తున్నది సంచారం
అభిమానులను ఆనంద పరిచింది సినిమ బాగున్నది అనే సమాచారం

సినిమాకి దిష్టి  చుక్క అయ్యింది వచ్చిన ప్రతి వివాదం
పవర్ స్టార్ పవర్ ఫుల్ యాక్షన్ తొ సినిమా పొందింది అందరి ఆమోదం

ప్రజలను రక్షించటానికి అన్యాయం పై పవర్ స్టార్, పులి పాత్రలొ చేసారు సవారి
తన పవర్ ఫుల్ యాక్షన్ తొ మోగించారు విజయభేరి

పులి కడుపులొ ఉన్నపుడే ఇస్తుంది వాళ్ళ అమ్మ తనకి పొలిస్ శిక్షణ
అన్యాయం కి గురి అయ్యే వాళ్ళకి తన బిడ్డ ఇవ్వాలి  అనుకుంటుంది రక్షణ
   
అమే దుండగుల నుంచి తప్పించుకోవటానికి దాక్కున నీళ్ళలొ చేందుతుంది ప్రసవం
పోస్తుంది పులికి జీవం

తరవాత పవర్ స్టార్ ఇంట్రడక్షన్ కి థైలాండ్ కి మారుతుంది కహాని
అక్కడ సుపర్ ఎంట్రితొ పులి కాపాడుతాడు మన దేశ ప్రదానిని

అందుకు తనకు జరిగే సన్మానంలొ తను కొరుతాడు తనకు ఇవ్వమని ఒక టీం
లేకుండ చేస్తా అంటాడు ఎటువంటి క్రేం  
            
అప్పటి నుంచి ప్రజలను అతిధి గా చుసుకుంటారు ప్రతి పోలిసు
ప్రజలను అన్యాయం పరిచే వాళ్ళకి ఒక రుపాయితొ పడుతుంది పులుసు

పవర్ స్టార్ అంటాడు సంకల్పం ఉంటే ప్రతి పోలిసు
పొందుతాడు ప్రజల ఆశ్శిసు
 
చక్కగ నటించింది నికేశ పాటెల్, అందాల భామ
తనకి మంచి మార్కులు తెచ్చింది తన మొదటి సినిమ

పవర్ ఫుల్ పోలిస్ పాత్రలొ పవర్ స్టార్ అందరిని మురిపించాడు
తన అద్భుత నటనను అందరి ముందు మరొ సారి ఆవిష్కరించాడు

పవర్ స్టార్ ప్రతి సినిమాకు మొదటి రోజు భిన్నమైన టాక్ రావటం సహజం
ఎవరు ఎన్ని అన్నా సినిమ సుపర్ హిట్ అనేది నిజం


జి.సునిల్
మెగా ఫ్యాన్

No comments: