నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు
డిసెంబర్ 1 న మా చుట్టాలు అందరు చేరుకున్నారు ఓరుగల్లు
చూడటానికి మా కృష్ణబావ,వాణక్క కొత్త ఇల్లు
ముహూర్తం కుదరటం తొ డిసెంబర్ 1 న చేసారు గృహ ప్రవేశం
ఆ దంపతుల కలల ఫలితమే వారు వెళ్ళిన నూతున ప్రదేశం
సొంత ఇంటి కొరకు ఆ ఇరువురు కన్నారు ఎన్నొ కలలు
ఈ గృహ ప్రవేశంతొ నేరవేరాయి వారి ఆశలు
ఆనందం కలిగింది నాకు తెలియడంతొ ఈ విశేషం
అందుకనే నా కవితతొ పంచుకుంటున్నాను నా సంతోషం
ఈ కొత్త ఇంటికి మహారాణి
మా అక్క వాణి
ఆ ఇంట్లొ ఉండనున్నారు బున్ని-చిన్ని అనే ఇద్దరు యువ రాణులు
ఆ దంపతుల చక్కటి పర్యవేక్షణలొ వాళ్ళు అవ్వనున్నారు అన్ని రంగాలలొ అగ్రశ్రేణులు
సొంత ఇంటి కల సాధించారు మా బావ చేస్తు నిజాయితిగా పోలిస్ వృత్తి
వృత్తి లొ,ఇంటి విషయంలొ, అందరితొ మా బావ అనిపించుకుంటున్నాడు కత్తి
వస్తున్న అందరికి ఈ నూతన భవనం
ఎప్పుడూ పలుకుతుంది హార్దిక వందనం
ఈ కుటుంబ సభ్యులు ఎప్పుడూ పంచుతారు ప్రేమ
అందువల్ల ఈ ఇళ్ళు కానున్నది స్వర్గ సీమ
వారు వెళ్ళే ఈ నూతన ఇల్లు
ఎల్లపుడు వారి ఇంట్లొ కురిసేలా చూడాలి సిరిజల్లు
నూతన ఇల్లు అవ్వాలి వారికి ఎప్పుడూ దేవుడు కొలవు ఉండే దేవాలయం
అవ్వాలి ఆనందం కురిపించే ఆనంద నిలయం
శుభాకాంక్షల తొ
జి.సునిల్

No comments:
Post a Comment