మా శివశంకర వరప్రసాద్ గారు
మాకు తెలిసిన మెగాస్టారు
ఈ మన శంకర వర ప్రసాద్ గారు
ఇలాంటి సినిమా చూడాలని ప్రతి అభిమాని అభిలాష
తమకు కావాల్సిన
సినిమా రావటంతో, ఆనందభాష్పాలే అయ్యాయి వారి భాష
బాస్ సినిమాలతో జరిగింది మా జీవిత ప్రయాణం
ఈ సినిమా మాకు రుచి చూపింది మా బాస్ సినిమా అసలైన ప్రమాణం
ఇది కదా మా బాస్ ను చూపించాల్సిన విధానం
ఇలా చూపిస్తే అభిమానులు ప్రేమతో ఇస్తారు రికార్ద్స్ తో
బహుమానం
ఇప్పుడు ఉన్న ప్రతి జమానా
చూసింది మా బాస్ అసలైన స్టామినా
ప్రతి సన్నివేశం చేసింది కనువిందు
అందుకే ప్రతి ఒక్కరు థియేటర్లో వేస్తున్నారు చిందు
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పండుగ అయింది బాస్ మయం
అన్ని వర్గాల ఆధరణతో పొందనుంది ఎవరు ఊహించని విజయం
మా మధిలోని బాస్ ని మళ్ళీ ఆవిష్కరించారు అనిల్ రావిపూడి
మీకు మెగా అభిమానులు తమ గుండెల్లో చేసుకూంటారు గుడి
దన్యవాదములు బాస్
మాకు ఇచ్చినందుకు
మళ్ళీ మా హ్యాపీ మెగా డెస్
జి.సునిల్
మెగా ఫ్యాన్
