Sunday, April 3, 2011

విశ్వ విజేత భారత్

విశ్వ విజేత భారత్

జయ హొ భారత్
చుపించావు ప్రపంచానికి నీ తాకత్

100 కోట్ల ప్రజల ఆశిస్సులు వారికి అయ్యింది బలం

అందుకే వారు కొట్ట గలిగారు ఆ కుంబస్దలం

100 కోట్ల భారతీయుల ఆశలను ఆటగాలు చేయలేదు వమ్ము
రేపారు ప్రతి టీం యొక్క దుమ్ము

ప్రపంచ కప్ లోని టీం లొ భాగస్వామ్యం కావలని కల కన్నాడు సచిన్

ఆ కలను నిజం చేసింది ఈ విన్

కూల్ గా నాయకత్వం వహించాడు మన ధోని
సొంత దేశంలొ కప్ గేలిచి సృష్టించారు భారత క్రికెట్ కు నూతన కహాని

అన్ని ఆటలొ అధిక వికెట్స్ తొ బోలింగ్ ని లీడ్ చేశాడు జహీర్

సచిన్, సేహ్వాగ్ ఔట్ అయిన నిలకడగా ఆడి సత్తా చాటాడు మన గంభీర్

ఆల్ రౌండ్ ప్రతిభ తొ సత్తా చాటాడు మన యువరాజ్

తన ప్రతి ప్రదర్శన ప్రతి భారతియుడి కలిగించింది నాజ్

మన దాయాదులకి తప్ప లేదు ఈ సారి కూడ మన చేతులొ భంగపాటు

దేశం మొత్తం,ప్రధాని, సొనియ తొ సహా సంభరాలు జరుపుకున్నారు ఆ నైటు

కప్ గెలవటానికి ప్రతి ఆటగాడు పెట్టాడు తమ ప్రాణం

అందుకే అటలోని వారి ప్రతి పని అయింది లక్ష్యం చేరే రామబాణం

కప్ తొ ఈ టీం అయ్యారు 1983 జట్టు కి వారసులు

ఈ విజయం వారికి కురిపించాయి కాసులు

ప్రపంచ కప్ లోని ప్రతి సన్నివేశం ఎంతొ కమణీయం

మన గేలుపు ప్రతి ఒకరి మదిలో అవనుంది చిరస్మరణీయం

జి.సునిల్
భారతియుడిని అయినందుకు గర్విస్తున్నా

1 comment:

Unknown said...

Wat a poet, i think u can try in movies