Tuesday, August 17, 2010

అందరికి స్పూర్తీదాయకం శ్రీరాం విజయం


అందరికి స్పూర్తీదాయకం శ్రీరాం విజయం
ముగిసింది ఇండియన్ ఐడల్ కాంటెస్ట్
విజేతగా నిలిచాడు ద బెస్ట్

అన్ని రంగాలలొ తెలుగు వారు ముందున్నారు అన్నది నిజం
ఇండియన్ ఐడల్ లొ విజయకైతనం ఎగురవేసింది మన తెలుగు తేజం

మన శ్రీరాంచంద్ర గేలిచాడు ఇండియన్ ఐడల్
అయ్యాడు అందరికి ఐడియల్

అతని ప్రతి ప్రదర్శన ప్రతి భారతీయుడిని మురిపించింది 
న్యాయనీర్నేతలను మెప్పించింది  

శ్రీరాం విజయాన్ని జరుపుకున్నాం ఘనంగా
శ్రీరాం మా వాడు అని చొప్పుకుంటున్నాం అందరికి గర్వంగా 

ఇది తెలుగు వారి విజయం ముమ్మాటికి
అతని విజయం యొక్క ఆనందం మనలొ ఉంటుంది ఏప్పటికి 

పెంచాడు మరింత తెలుగు వారి కీర్తి
అందించాడు అందరికి స్పూర్తి

అతనిని గెలిపించింది అతను పడ్డ శ్రమ
దానికి తొడయింది మన తెలుగు వారి ప్రేమ

శ్రీరాం శ్రమ, వినయం అతని బలం
అది కొనసాగించినంత కాలం, ఎక్కుతునే ఉంటాడు మరింత అందలం

శ్రీరాం విజయం అతని తల్లిదండ్రులకు ఇచ్చింది పుత్రొత్సాహం
కనిపించింది వారి మోకంలొ అనంద ప్రవాహం

శ్రీరాం ఇండియన్ ఐడల్ లొ నెo.1 గా నిలిచావు  
నీ విజయంతొ తెలుగు వారి సత్త చాటావు     

తెలుగు సినిమాలొ నెo.1 మన ఇంద్ర
ఇండియన్ ఐడల్ లొ నెo.1 మన శ్రీరాంచంద్ర

శ్రీరాం నీ విజయం మార్చింది నీ దశ
పట్టుదల ఉంటే ఏదైనా సాదించొచ్చు అని అందరిలొ కలిగించింది ఆశ     

ఇంతటితొ ఆపేయకు నీ వేట
సాగించు నీ పయనం కొళ్ళ కొట్టేంత వరకు ప్రపంచ సంగీతపు కోట 


శుభాకాంక్షలతొ


జి.సునిల్

Monday, August 16, 2010

అమ్మాయి పుట్టినందుకు శుభాకాంక్షలు (Written on 16.08.2010)

Hi all

Recently three of collegues were blessed with cute baby girl. So I wrote poem on that and the same would be applicable all those fathers's who have girls. Hence sending the same. Hope you like the same.

అమ్మాయి పుట్టినందుకు శుభాకాంక్షలు

మీకు పుట్టింది అమ్మాయి
అందుకొండి మా నుంచి బదాయి

లక్ష్మి కటాక్షం ఉంది మీ పైన
అందుకె అమ్మయితొ మీకు దేవుడు ఇచ్చాడు దీవేన

పెట్టింది లక్ష్మి మీ ఇంట్లొ అడుగు
అమే రాకతొ మీ జీవితం సాగాలి మరింత అభివృద్ది వైపు పరుగు

ఇవ్వండి మాకు పార్టి
లేక పొతే మీకు కొటి రుపాయిలు అడిగే అల్లుడు దొరకటం గ్యారంటి

ఇక నుంచి చెయకండి డబ్బు దుబార
దాచుకొండి, భాద్యతలు పెరిగాయి తుమార

అందరు అంటారు కంటే కుతుర్నే కనాలి
పుట్టిన అమ్మాయి మీ గౌరవాన్ని మరింత పెంచాలి

అమ్మాయి, అని చూడకండి చిన్న చూపు
మరువకండి వారిదే రాబొయే రేపు

తల్లి దండ్రుల మీద కొడుకు కన్న కుతురే చూపిస్తుంది ఎక్కువ మమకారం
అందుకే చెయకండి అమెకి ఏ విషయంలొ కూడ లొటు చేసే ఆస్కారం

ఎవరి కాళ్ళు పట్టుకొవల్సిన అవసరం రాలెదు అని గర్వ పడ్డారు ఇన్నాళ్ళు
ఇక తప్పదు పట్టుకొవాలి మీ అల్లుడి కాళ్ళు

అమ్మయి పుట్టింది ముద్దుగా
అన్నీ సమకూర్చి పెంచండి మీరు బుద్దిగా


మీరు తప్పు చెస్తే మీ అమ్మయి పట్టుకుంటుంది బెత్తం
తీస్తుంది మీ మత్తు మొత్తం

అన్ని సమకూర్చి మీ పిల్లలతొ అనిపించుకొండి జొహారు
తప్పక వారు పెంచుతారు మీ పేరు


జి.సునిల్

Saturday, August 14, 2010

ప్రజలను చైతన్య పరచిన చిరు ప్రజా చైతన్య యాత్ర (Written On 14.08.2010)

ప్రజలను చైతన్య పరచిన చిరు ప్రజా చైతన్య యాత్ర

ప్రజలను చేతన్య పరచడానికి బాస్ చేసారు ప్రజాపదం

అందుకే ప్రజలు పలికారు బ్రహ్మరదం


ప్రజల కొసమే ప్రజల మధ్యకు వచ్చింది ప్రజరాజ్యం పార్టి

ప్రజలను చైతన్య పరిచి, ఇవ్వనుంది వారికి నాణ్యమైన జీవితం గ్యారంటి


ప్రజా అభిమానమే మన పార్టిని ఆదుకునే సంజీవిని

ఏప్పటికైన అది సి.యం ని చేస్తుంది మన చిరంజీవిని


కాని ప్రజా సంక్షెమమే బాస్ కు ప్రధానం

సి.యం పదవి బాస్ కు వెంటుకతొ సమానం


రాష్ట్రంలొ ఏరులై పారుతుంది మద్యం

బాస్ అన్నారు ప్రజా బలం ఉంటే అది నివారించటం అవుతుంది సాద్యం


మద్యం వల్ల మహిళలు పెడుతున్నారు వారి మంగళసూత్రం తాకట్టు

అది వారి జీవితం పట్ల అవుతున్నది ఇక్కట్టు


బాస్ వివరించారు ప్రజలకు రాష్ట్రంలొని గనుల వ్యవహారం

డిమాండ్ చేసారు ప్రభుత్వాని వెలుగులొకి తెమ్మని వారి బండారం


ప్రధాణిని కలిసినప్పుడు బాస్ కు ఇచ్చారు మద్యంపై ప్రజలని చైతన్య పరచమనే సూచన

తక్షనం వచ్చింది బాస్ కు ప్రజ చైతన్య యాత్ర చెయాలనే ఆలొచన


తక్కువ సమయంలొ వందల వేలు కొట్లు సంపాందించి కొందరు పెడుతున్నారు ప్రజలకు శడగోపం

ప్రజలను మోసం చెస్తున్న అలాంటి వారిపై బాస్ వ్యక్తం చేసారు కోపం


ఉన్న వారికి అనుకులించేలా ఊంటున్నాయి ప్రభుత్వం యొక్క ప్రతి పధకం

ప్రభుత్వ ఆస్తులను తమ సొంత వారికి చేస్తున్నారు పంపకం


ప్రొద్దుటూరులొ బాస్ కు అయ్యింది గాయం

అది ఆపలేదు బాస్ ని ప్రజలను చైతన్య పరిచే ధ్యేయం


ప్రజలు అవినీతిని అరికట్టాలని చేసుకోవాలి నిశ్చయం

బాస్ కు సప్పోర్ట్ ఇస్తే, వారి తరుపున పొరాడి తేస్తానన్నారు మెగా విజయం


సమస్యలపై పొరాడి చేద్దాం మన రాష్ట్రాని ఆనందనిలయము

నాణ్యమైన జీవితంతొ బ్రతుకుదాం మనం అందరము


అలా కావలంటే ప్రజలకి కావాలి ఒక తోడు

మన మెగా నాయకుడే ప్రజలకు ఆ తొడునిచ్చే సరైన జొడు


జి.సునిల్
మెగా ఫ్యాన్
gokarasunil@gmail.com
9848888317
http://sunil-megafan.blogspot.com

Friday, July 30, 2010

I MET BOSS MEGASTAR CHIRANJEEVI TODAY AT PARTY OFFICE




Hi All I met boss today with my new poem on Tirupati.

Boss
saw the poem and appreciated the same and also informed that after reading the poem, he will call back to me. My Brother Srikanth also accompanied me and we had photos with boss. One more memorable and unforgettable day in my life. Happy to share the same with you all.

G.Sunil
Chiru mega fan
9848888317
http://sunil-megafan.blogspot.com/

Saturday, July 17, 2010

ఏడు కోండల స్వామికి చిరు నివేదిక (Written on 17.07.2010)


ఏడు కోండల స్వామికి చిరు నివేదిక

దేవుడా,ఏడు కొండల మీద జరుగుతున్నది అవినీతి
దాని వల్ల తగ్గుతున్నది ఆ పవిత్ర ప్రదేశం ఉన్న ఖ్యాతి  

భక్తి పారవశ్యంతొ నీ దగ్గరికి భక్తులు వస్తారు అంటు గోవింద
కాని రోజు రోజుకి గుడి మీద పడుతున్నది అపనింద
 
నీ దర్శనంతొ ప్రతి భక్తుడు
అవ్వాలి అనుకుంటాడు జీవితంలొ దన్యుడు
 
నిన్ను దర్శించుకోవటం ప్రతి భక్తుని కల
కాని ఆ బాగ్యం పొందటానికి భక్తులు అవుతున్నారు విలవిల
 
నీ గుడికి వస్తున్నారు అడగటానికి వరం
కాని సామాన్యుడికి అవుతున్నది తిరు క్షవరం
 
నీ దర్శనం దనవంతులకి అయ్యింది ప్రీతి
సామన్యుడికి తెచ్చింది కష్ట స్థితి
 
దర్శనం కొసం వెళ్ళాలంటే తిరుపతి
భయపడుతన్నది మధ్య తరగతి
 
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు దళారులు
భక్తుడు, కష్టాల పాలు అవుతున్నాడు వెళ్ళి వారు చూపిన దారులు   
 
నీ గుడి దెగ్గర ప్రతీది అయ్యింది వ్యాపారం
నీ దర్శనం సామాన్యుడి పాలిట అయ్యింది నేరం
 
సౌకర్యాలు అందించాల్సిన పాలక మండలి
అధిక దరలతొ సామన్యుడిపై వేస్తుంది గోడ్డలి
 
నీ దర్శనంకై భక్తులు
వడ్డాల్సి వస్తున్నది సర్వ శక్తులు
 
పట్టించుకొవటం లేదు ప్రభుత్వం, భక్తుల ఆవేదన
అందుకనే పాద యాత్ర చేసి నీకు చేస్తున్నా నా నివేదన

నా పాద యాత్ర
అవ్వాలి భక్తు లకి చక్కటి దర్శనం ఇచ్చే మంత్ర

అంతం పలుకు నీ గుడిపై వస్తున్న విమర్శలు
పాలక మండలి పాటించేల చూడు మంచి ఆదర్శాలు

దెవుడా అవినితీపై నువ్వే చేయ్యాలి సమరం
చేయి నీ దర్శనం ప్రతి ఒకరికి అతి మదురం
 
దనవంతులకే నువ్వు అయ్యావంటే బిజి
ఇక నీ దర్శననికి అందరు వెళ్తారు చిలుకూరు బాలజి  

 
 
బాస్ దేవుడికి అందించిన నీవేదనని ఊహించుకొని నా వాఖ్యాల ద్వార తెలియపరుస్తున్న   

ఇట్లు
జి.సునిల్
మెగా ఫ్యాన్

Monday, July 12, 2010

ROCKING PULI AUDIO FUNCTION(Written On 12.07.2010)

రాకింగ్ పులి ఆడియో ఫన్షన్

రికార్డ్స్ బ్రేక్ చేయాలనే సంకల్పంతొ పవర్ స్టార్ బిగించాడు తన పిడికిలి
అందుకు నాందిగా ముందుగా రిలీజ్ చేసాడు పవర్ ఫుల్ మ్యూజిక్ పులి

సినిమ రిలీజ్ తొ మన కోమరం
గెలుస్తాడు ఆ సమరం

సక్సెస్ ఫుల్ మూవిస్ కొరకు పవర్ స్టార్ వేస్తున్నారు చక్కటి మ్యాప్
అందుకే సినిమ సినిమాకి తీసుకుంటున్నాడు గ్యాప్

పులి ఆడియో చేసారు ప్రేడ్ ఆఫ్ ఇండియా, ఎ.ఆర్.రహ్మాన్
నిన్న ఆడియో ఫన్షన్ కి ముఖ్య మెహ్మాన్

ఈ సినిమ హిరోయిన్ నికిష పాటేల్, గర్ల్ ఫ్రం గుజరాత్
కొట్టింది పవర్ స్టార్ తొ ఫస్ట్ సినిమ చేసే జాక్పాట్

ఈ సినిమ డైరక్టర్ సూర్య, అందించాడు సూపర్ హిట్ సినిమ ఖుషి
పవర్ స్టార్ మోకంలొ మోకం పెట్టి స్టోరి న్యారేట్ చేసాడు ఈ మనిషి

సి.యం రోశయ్య కూడ మన బాస్ అభిమాని
దాని భట్టి తెలుస్తుంది, బాస్ చెరిష్మ తగ్గుతున్నది అన్న వాడు అజ్ఞాని

పవర్ స్టార్ చోప్పారు తను చదివింది ఇంటర్
అంత స్టార్ డం ఉన్న హిరో అలా చొప్పటం చాల వండర్

బాస్ మళ్ళి సినిమా చేయాలనే మా మనసులొని మాట
విన్నాము పవర్ స్టార్ నోట

బాస్, ప్రాదాణ్యం ఇవ్వండి మా కోరికకు
మేము వేచి ఉన్నాం మీ రాకకు

పవన్ అన్నారు అన్నయ చేస్తున్నారు ఒంటరి పోరాటం
ఎపుడొ ఒక రోజు ఉన్నత స్థాయి అదిరొహిస్తుంది మన మెగా కేరటం

పవర్ స్టార్ చోప్పారు తన ఆత్మియుల గురించి తన అంతరంగం
తను ఎంత ఉన్నత స్థాయి వ్యక్తో దాని భట్టి అయ్యింది భహిర్గతం

ప్రోగ్రాం వేంట్ వేరి ఫైన్
ప్రోగ్రాం లైవ్ టెలికాస్ట్ చేసినందుకు తాంక్స్ టు టీ.వి.9

ప్రస్తుతం ఉన్న సినిమా రికార్డ్స్ కి ఉంది కత్ర
ఎందుకంటే పులి తుడిపేస్తుంది ఆ చరిత్ర

జల్స తరువాత అభిమానులు ఈ సినిమ కొరకు గడిపారు క్షణం ఒక యుగము
సినిమ రీలీజ్ అయ్యే అంత వరకు ఈ సుపర్ హిట్ మ్యూజిక్ తొ గడుపుతాం కాలము

జి.సునిల్.
మెగా ఫ్యాన్
http://sunil-megafan.blogspot.com/
9848888317

Tuesday, May 4, 2010

చిరు రాక్స్ ఇన్ లైవ్ షోస్

చిరు రాక్స్ ఇన్ లైవ్ షోస్

మొదటి లైవ్ షో చూపించే అదృష్టం చేసుకుంది హెచ్ .ఎం.టీవి
మొదటి లైవ్ షో లొనే అదరకొట్టారు మన బాస్ చిరంజీవి

పార్టి ఆఫిస్ వరకే బాస్ చేసుకొవొద్దు అనుకున్నారు తన పరిమితి
లైవ్ షోస్ లొ పాల్గొని, రాజకియవేత్త చూపుతున్నారు తన పరినితి

బాస్ చేస్తున్న ఈ లైవ్ షోస్
ఇతర రాజకియ పార్టిలకు ఇస్తునది తీవ్రమైన బ్లోస్

బాస్,విమర్శల పాలు అవ్వోచ్చు నువ్వు చోప్పే ప్రస్తుత సత్యం
వాటి ఫలాలు వచినప్పుడు బాస్ ని అంటారు ఆణిముత్యం

బాస్ ని ఇరకాటం లొ పెట్టటానికి కొందరు కష్ట ప్రశ్నలు సందిచారు
కాని బాస్ తన అవగహనతొ సరైన సమాదానం చొప్పారు

సమైక్య ఆంద్రప్రదేశ్ ఎందుకు కావలొ చోప్పటానికి ఉంది బాస్ కి పూర్తి అవగాహణ
చోప్పారు ఎందుకు అవసరం లేదొ తెలంగాణ

ఇంటర్వ్యు లొ కొందరు బాస్ ని మేచ్చుకున్నారు, బాస్ తీసుకేళ్తున్న నినాదం
బాస్ వారి ఎంకరేజ్మేంట్ కి పొందారు ఆనందం

బాస్ అన్నారు ప్రజల తరుపున నిలవడటం తన భాద్యత
ఆంద్ర ప్రదేశ్ లొ ఎక్కడైన తిరగటానికి తనకు ఉంది సంపూర్ణ అర్హత

పోలవరం ప్రాజక్ట్ తొ స్టార్ట్ చేయనున్నారు తన ప్రయత్నం
అన్ని ప్రాంతాలు అబివృద్ది చేందే వరకు బాస్ పోరాటం అవదు అంతం

కొందరు అన్నారు తెలంగాణ విద్యార్దులు చనిపొయినప్పుడు బాస్ చూపలేదు ఆవేదన
బాస్ దానిని ఖండిస్తు, చోప్పరు నేను చేసాను నా భాదును నివేదన

అన్నారు తెలంగాణ నినాదం రాజకియ లబ్ది కోసం, రాజకియ నాయకుల నాటకం లొ బాగం
అందుల్లొ బంగారు భవిషత్తు ఉన్న విద్యార్దులు, వారి మాయలొ పడి చేస్తునారు త్యాగం

బాస్ అన్నారు ప్రజా సమస్యల పరిష్కారమే ఇప్పుడు తనకు ప్రదానం
అశ్తిత్వం కోసం విమర్శలు చెసే వారికి తను చోప్పరు సమదానం


కొందరు కోరారు సినిమా చేయమనే కోరిక
ప్రజల సమస్యలు పరిష్కారం తప్ప వేరే వాటి కోరకు తన దెగ్గర లేదన్నరు తీరిక

బాసు నువ్వు చేస్తున్న ఇంటర్ వ్యుస్ వళ్ళ హర్శద్వానాలు పలుకుతున్నాయి నీ పైన
ప్రజల నుంచి వచ్చిన ఈ మంచి స్పందనతొ చేయగలవ్ నువ్వు ఏదైన

బాసు నీకు ఎక్కడ తగ్గలేదు ప్రజల ఆదరణ
నువ్వు ఇలాగే చేయి విజృంభణ

బాస్ నువ్వు సంకల్పించిన ఈ మహా ఉద్యమం నుంచి కదలకు
లక్ష్య సాదణ అయ్యే అంత వరకు నువ్వు నీ పోరాటాని వదలకు

జి.సునిల్
మెగా ఫ్యాన్
gokarasunil@gmail.com
9848888317
http://sunil-megafan.blogspot.com




Thursday, April 1, 2010

VOCHEYSAADU VARUDU


VOCHEYSAADU VARUDU


Vocheysaadu Varudu

Tana Vibinnameina Natananu Kanabarichaadu Mana Stylish Veerudu


Varudu Choptundi Yenta goppado Marraigi

Cinema Anni Vargalaku Nachcey Packagi


Cinema Staringlo Adbutameina Dialogue Vinipistundi Boss Voice

Boss Dialogue Anipinchindi Chaala Nice


First and Last Songlo Bunny Danceto Chestaadu Andarini Mesmarisement

Yistaadu Mega Stylish Entertainment


Cinema Startinglo AlluArjun Yedurkuntaadu Ball Challenge

Vinutanammga Ball Vesi Chupistaadu Tana Mega Range


Parentsdi Love Marriage Ayina Sandyki Arranged Marriage Meedha Vuntundi Mamakaaram

Andukey Arranged Marriage Palukutaadu Angikaaram


Sandyki Sampradaaya Paddatulu Antey Chaala Gowravam

5 Rojula Pelli Anta Ganamgaa Vundalanukuntaadu Tana Pelli Veibavam


Chudalanukuntaadu Ammayini Keyvalam Pelli Pandirilo

Sampradayaani Viluva Yistunna Bunny, Prema Sampadistaadu Andari Gundello


Pelli Pandirilo Toli Saari Sandyki Kanipistundi Deepti

Toli Chupuloney Deepti Chestundi Manodi Heart Japti


Jelikara Bellam Petti Antaadu Naati Charaami

Tana Anni Sukha Kastalalo Todugaa Vuntanani Yistaadu Haami


Correct Talli Kattey Samayamlo Vochchii Heorine Tesukoni Veltaadu Vilan Aarya

Mana Vaadu Sahinchaleka Potaadu Tanu Chesina Yi Charya


Vilan Vetaadi, Deeptini Teesukoni Vostaadu Varudu

Varudu Anipinchukuntaadu Mr.Perfect Mogudu


Jerigey Climax Fight

Yistundi Mana Kanulaki Mega Treat


Film is a Nice Message to Young Generation

Pelli Goppa Tanam Telusukoni Andaru Avali Realisation


Bye

G.Sunil

Mega Fan

http://sunil-megafan.blogspot.com/

9848888317

Monday, February 1, 2010

RECEIVED CERTIFICATE SIGNED BY BOSS FOR BLOOD DONATION ON 14.05.2009





Dear all

Please be informed that yesterday's Jai Ho Hyderabad program was a grand success. The Program was supported by DoIT as it was a program of every Indian to celebrate and salute National Anthem on the eve of 60 years completion and also for every Hyderabadi to be proud of 400years of glorious history of Hyderabad.

Feeling very glad and proud to inform you that Jai Ho Logo and Website was designed by DoIT Rajesh's Company, Aquarian IT Solutions.

As you are well aware that on 14.05.2009, DoIT Members donated blood hoping the PRP win with majority. But the blood donation was not ignored by the party and DoIT as party did not come into power. Party and DoIT recognised their valuable donation and gave certificates to the donars signed by our Megastar.

I am glad to attach and share the certificate I received for the donation.

So, this shows that the Party and DoIT will never ignore the people who contributed sincierly.


Bye
G.Sunil
Chiru Mega Fan
DoIT Member
9848888317

Saturday, December 19, 2009

DUMMU REYPINAA MR.PERFECT, OUR STYLISH STAR ALLU ARJUN(19.12.2009)

DUMMU REYPINAA MR.PERFECT, OUR STYLISH STAR ALLU ARJUN


Ninna First Roju Arya 2 Choosa

Stylish Star Vesina Prati Stepki Chindu Vesaa


Arya2 Modati Aryaki Sequell

Modati Arya Recordski Yi Arya Choptundi Farewell


Super Natanato Malli Andari Manasulu Dochukunadu Mana Stylish Donga

Releaseki Mundhey Superhit Ayyayi Songs, Mari Mukshyamgaa Ringaringa



Mari Music Yichindi Mana Devi

Tana Vantu Paatra Poshinchaadu In Making Superhit Movie


Malli Tana Veividyaani Chupinchaaru Mana Sukumar Director

Yento Vibinnamgaa Teerchi DIddaru Movieloni Prati Character


Yi Cinemani Cheyakaligey Okey Okadu, Mana Stylish Actor

Tana Natanato Manaki, Oka Paatalo Annaytu Anipistaadu Oka Cool Crackor


Anaada Ayina Tanu, Tana Lifelo Oka Friendki Chopdam Anukuntaadu Welcom

Daaniki Use Chestaadu Bobbilgam


Prati Vishayamlo Yiddaru Friends Vesukuntaaru Head and Tail

Tailto Mana Vaadu Gelichinaa Tana Friendki Yichhi Tanu Avutaadu Fail


Ala Prati Vishayamlo Mana Arya Avutaadu Bend

Anipinchukuntaadu Tanu Best Friend


Kondaru Tana Friend Car Meedha Chestaaru Raid

Arya Vaarini Chitaka Baadutaadu Chesi Mari First Aid


Taruvaata Tana Friend Officelo Anipinchukuntaadu Mr.Perfect

Lekunda Choostaadu Tana Jeevitamlo Cheydu Reflect


Mana Brammi Kanipistadu HRgaa as Dashavataram

Kaligistaadu Andariki Paramaanandam


Vaari Officeki Vostundi Geetha Aney Miss

Mana Arya Tanaki Yistaadu Lip to Lip Kiss


Mana Bunny Ameyki Chupistaadu Tanaki, Tana Kudi Yeduma Raata

Bunny Panulato Tikamaka Avutundi Heroine Geetha


Kaani Amey, Mana Vaadi Meedha Dweshamto Choptundi Ajayki Sammati

Adhi Mana Vaadini Andari Mundu Testundi Mr.Perfect Kadaney Paristiti


Yi Triangle Prema

Chivariki Cherutundi Rayalaseema


Vibhinnmeina Sanniveishala Taruvaata Heoine Avutundi Mana Hero Sontam

Ajay Kooda Vedustaadu Arya Tana Friend Kadaney Pantam



From All The MegaPower and Stylish Fans We Wish Bunny

Sontam Avvalani Tana Jeevitamloni Korikalu Anni


With Best Wishes

G.Sunil

Chiru Mega Fan

9848888317

http://sunil-megafan.blospot.com/

gokarasunil@gmail.com/

Tuesday, December 15, 2009

ఆ నలుగురు (WRITTEN AFTER INSPIRED BY THE FILM)

ఆ నలుగురు
ఆలొచించండి గురు
ఉన్నారా మీకు ఆ నలుగురు?

అందించగలిగితే మీరు ఇతరులకు ప్రేమ
వారి ఆప్యాయత చేరుతుంది మీ చిరునామ

ప్రతి వారు చూపించగలిగితే మంచితనం
అది ప్రతి ఒకరికి అవుతుంది మూలదనం

మానవత్వం చూపించిన ప్రతి మానవుడు
భువి ఉన్నంత వరకు ప్రజల గుండేల్లొ అవుతాడు మహనీయుడు

వచ్చేటప్పుడు ఎమి తీసుకరాలేదు,పోయేటప్పుడు ఎమి తీసుకపోలెం అని చేసుకుంటే అర్దం
ప్రతి ఒకరి జీవితంకి లభిస్తుంది ఒక పరమార్దం

మనను ప్రేమించే ఆ నలుగురు ఉన్నారా అని అలోచించండి?
వాస్తవాలు గ్రహించి, మీ తొచినంత వరకు ప్రేమను పంచండి

జీవితం నరకప్రాయంగా చాలామంది మదిలొ ఉంది భారం
వాళ్ళ కష్టాలు తగ్గించే చేదొడుగా తెరుద్దాం మన ప్రేమ ద్వారం

ప్రేమ పంచడమే అవ్వాలి అందరి ద్యేయం
అలా జరిగిననాడు అందరి జీవితాలు అవుతుంది బహుకమనీయం

ఇతరులకు నిస్వార్ద ప్రేమను పంచి గడుపుదాం ఈ జీవితం
అప్పుడు ప్రతి ఒకరి పేరు చరిత్ర పుటలొ అవుతుంది శాశ్వతం

జి.సునిల్

Friday, October 9, 2009

ఆల్ ది బేస్ట్ టూ దువ్వాడ శ్రినీవాస్ (Written On 10.09.2009)

ఆల్ ది బేస్ట్ టూ దువ్వాడ శ్రినీవాస్

ప్రజా సమస్యలు తీర్చడానికి తిరిగాడు వాడ వాడ
మన టెక్కలి అభ్యర్ది దువ్వాడ

ఆల్ ది బేస్ట్ దువ్వాడ శ్రినీవాసు
నీ వేనక మెము మరియు ఉన్నారు మన బాసు

మన బాస్ ఇచ్చారు నీలాంటి యువకుడికి చాయిస్
ప్రజల్లొకి యువరక్తంతొ తీసుకెల్తావని ప్రజల వాయిస్

తప్పక విజయం చేరుతుంది మన కోగిలి
ప్రజరాజ్యం సంబరాలతొ మారుమొగనుంది త్వరలొ టెక్కలి

కొందరు గేలవాలనుకుంటున్నారు చుపించి సానుభూతి
కాని ఫలించనుంది ప్రజల సమస్యలపై పొరాడే మన రణనీతి

ప్రజలు వున్నారు మన పంచం
2014లొ ప్రజారాజ్యాని చూడనుంది ఈ ప్రపంచం

జి.సునిల్
చిరు మెగా ఫ్యాన్
9848888317


Wednesday, September 2, 2009

వై.యస్.ఆర్. అమర్ రహే



                                
               వై.యస్.ఆర్. అమర్ రహే

                                      సెప్టంబర్ 2 2009 న జరిగింది ఘొరమైన దారుణం

ఆ రోజు జరిగింది మన ముఖ్యమంత్రి మరణం

వారు కనిపించని 24గంటలు ప్రజలు అన్నారు "నువ్వు జనం కొసం బ్రతికే రాజువయ్య"
నీలాంటి వారు మా కొసం బ్రతకాలయ్య 

కాని క్రాష్ అయింది వారు పయనిస్తున్నా హెలికాప్టర్
దానితొ ముగుసింది ఒక మహొన్నతమైన నాయకుడి లైఫ్ చాప్టర్

ఆ సంఘటన వారిని, తెలుగు వారి నుంచి వారిని చేసింది దూరం
తెలుగు ప్రజలపై మోపింది మోయలేని భారం

ఆ వార్తతొ ఆంధ్ర ప్రజల గుండె పగిలింది 
వారిలొ వర్ణించలేని శొకాన్ని మిగిల్చింది

వారి మరణం వారి పార్టికి, దేశానికి తీరని లొటు
మరి ఏ నాయకుడు భర్తిచేయలేరు వారి చోటు 

వారికి కలిగింది ప్రజల ప్రేమను పొందే భాగ్యం
వారి మరణంతొ ప్రజల్లొ కలుగుతున్నది "జీవితం అంటే ఇంతేనా?" అని వైరాగ్యం      

జనం తట్టుకొలేకున్నారు జరిగిన ప్రమాదం
వస్తున్నది తమ నాయకుడిని దూరం చేసిన దైవంపై క్రొదం  
 
వారు ఎటువంటి పరిస్థితినైన ఎదుర్కునే యోదుడు      
జనం కలలుకన్న జలయఙ్ణం సాదించాలనుకున్న భగీరదుడు    

పార్టికి అధికారం తేప్పించాలని పట్టారు పంతం
ప్రజలకు చేరువ అయ్యి అధికారం చేసారు వారి పార్టికి సొంతం

తన వారిని ఎల్లప్పుడు ఆదుకునటమే వారి తత్వం
జన బలంతొ పార్టిలొ వారిది అయింది తిరుగులేని నాయకత్వం        

వారి నాయకత్వ లక్షణాలతొ ప్రజలకు అయ్యారు వారు ఆశాతరంగం  
వారి మరణం  కలిగించింది ప్రజల ఆశలపై  భంగం 

ప్రజల్లొ వారి పార్టికి వేసారు గట్టి పునాది 
వారి మరణం వారి ఆశయాలపై వేసింది సమాది

వారు మరణంలేని నాయకుడు
జనం మధ్య ఎప్పుడు నిలిచే అమరుడు

జనంలొ కొనసాగుతుంది జరిగిన ఘటనపై దిగ్బ్రాంతి
వారి ఆత్మకి కలగాలని కోరుకుందాం  మనశ్శాంతి 

వారు ఎప్పుడు జనం గుండేల్లొ జీవిస్తారు
వారి ఆశయాలు జనం కళ్ళతొ చూస్తారు

ఇట్లు
జి.సునిల్

Happy Birthday Mother Teresa

Click on the image to view bigger size


PRAJA RAJYAM ki 1 YEAR

Happy Birthday Annaya

Click on the image to view bigger size


Friday, August 28, 2009


మా  ప్రణీత్  కౌంటి
ఎన్నో ఆటుపోట్లు తర్వాత ఎర్పడింది మా  ప్రణీత్  కౌంటి
అందరి సహకారంతో ఒక ప్రేమాలయంగా రూపుదిద్దుకుంది మా సోసైటి

మాకు దొరికిన గొప్ప వరం
కౌంటి శ్రేయస్సు కోరకు ఉంటుంది  ప్రతి ఒకరి స్వరం

కౌంటి మేలు చేసే ప్రతి పని అంటే మరు క్షణం అక్కడ నిలుస్తారు
శక్తి వంచన లేకుండా సమిష్టి కృషితో ఆ పని పూర్తి చేస్తారు

మా కౌంటి సంక్షేమం మమ్మల్ని ఎప్పుడూ నిలుపుతుంది ఏకం
అలాగే మాకు దొరికింది మంచి బాట చూపే పెద్దరికం

అప్పుడప్పుడు మాలో కలిగినా ఆవేశం
కౌంటి మేలు కోరకు మరు క్షణం అన్ని అవుతాయి శేషం

ఈ మద్య జరిగిన మా కౌంటిలోని వేడుకలు
మరింత దృడం చేసాయి మా బందాలు

మాకు దొరికింది మా అందరి గర్వ కారణం అయిన ప్రణీత్ కౌంటి వేదిక
అందరి భాగస్వామ్యంతో ఘణంగా జరుగుతుంది ఇక్కడ ప్రతి వేడుక

మాలో నిలిచే ఆత్మీయత
చేస్తుంది మా కౌంటి ఎప్పుడూ విజేత

అందర్నీ చల్లగా చుడాలని చేస్తున్నాము వినాయకుడిని మా కౌంటిలో స్వాగతం
13 రోజులు ప్రతి ఒకరు అవ్వనున్నారు స్వామి సేవకి అంకితం

ఆ స్వామి ఆశీస్సులతో ఎప్పుడూ అష్టైశ్వర్యాలతో ఉండాలి మన లోగిలి
మనలొ ఈ ఏకతాభావం ఎల్లపుడూ మనలో నిలవాలి

జి.సునిల్