Saturday, July 17, 2010

ఏడు కోండల స్వామికి చిరు నివేదిక (Written on 17.07.2010)


ఏడు కోండల స్వామికి చిరు నివేదిక

దేవుడా,ఏడు కొండల మీద జరుగుతున్నది అవినీతి
దాని వల్ల తగ్గుతున్నది ఆ పవిత్ర ప్రదేశం ఉన్న ఖ్యాతి  

భక్తి పారవశ్యంతొ నీ దగ్గరికి భక్తులు వస్తారు అంటు గోవింద
కాని రోజు రోజుకి గుడి మీద పడుతున్నది అపనింద
 
నీ దర్శనంతొ ప్రతి భక్తుడు
అవ్వాలి అనుకుంటాడు జీవితంలొ దన్యుడు
 
నిన్ను దర్శించుకోవటం ప్రతి భక్తుని కల
కాని ఆ బాగ్యం పొందటానికి భక్తులు అవుతున్నారు విలవిల
 
నీ గుడికి వస్తున్నారు అడగటానికి వరం
కాని సామాన్యుడికి అవుతున్నది తిరు క్షవరం
 
నీ దర్శనం దనవంతులకి అయ్యింది ప్రీతి
సామన్యుడికి తెచ్చింది కష్ట స్థితి
 
దర్శనం కొసం వెళ్ళాలంటే తిరుపతి
భయపడుతన్నది మధ్య తరగతి
 
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు దళారులు
భక్తుడు, కష్టాల పాలు అవుతున్నాడు వెళ్ళి వారు చూపిన దారులు   
 
నీ గుడి దెగ్గర ప్రతీది అయ్యింది వ్యాపారం
నీ దర్శనం సామాన్యుడి పాలిట అయ్యింది నేరం
 
సౌకర్యాలు అందించాల్సిన పాలక మండలి
అధిక దరలతొ సామన్యుడిపై వేస్తుంది గోడ్డలి
 
నీ దర్శనంకై భక్తులు
వడ్డాల్సి వస్తున్నది సర్వ శక్తులు
 
పట్టించుకొవటం లేదు ప్రభుత్వం, భక్తుల ఆవేదన
అందుకనే పాద యాత్ర చేసి నీకు చేస్తున్నా నా నివేదన

నా పాద యాత్ర
అవ్వాలి భక్తు లకి చక్కటి దర్శనం ఇచ్చే మంత్ర

అంతం పలుకు నీ గుడిపై వస్తున్న విమర్శలు
పాలక మండలి పాటించేల చూడు మంచి ఆదర్శాలు

దెవుడా అవినితీపై నువ్వే చేయ్యాలి సమరం
చేయి నీ దర్శనం ప్రతి ఒకరికి అతి మదురం
 
దనవంతులకే నువ్వు అయ్యావంటే బిజి
ఇక నీ దర్శననికి అందరు వెళ్తారు చిలుకూరు బాలజి  

 
 
బాస్ దేవుడికి అందించిన నీవేదనని ఊహించుకొని నా వాఖ్యాల ద్వార తెలియపరుస్తున్న   

ఇట్లు
జి.సునిల్
మెగా ఫ్యాన్

No comments: