ప్రజలను చేతన్య పరచడానికి బాస్ చేసారు ప్రజాపదం
అందుకే ప్రజలు పలికారు బ్రహ్మరదం
ప్రజల కొసమే ప్రజల మధ్యకు వచ్చింది ప్రజరాజ్యం పార్టి
ప్రజలను చైతన్య పరిచి, ఇవ్వనుంది వారికి నాణ్యమైన జీవితం గ్యారంటి
ప్రజా అభిమానమే మన పార్టిని ఆదుకునే సంజీవిని
ఏప్పటికైన అది సి.యం ని చేస్తుంది మన చిరంజీవిని
కాని ప్రజా సంక్షెమమే బాస్ కు ప్రధానం
సి.యం పదవి బాస్ కు వెంటుకతొ సమానం
రాష్ట్రంలొ ఏరులై పారుతుంది మద్యం
బాస్ అన్నారు ప్రజా బలం ఉంటే అది నివారించటం అవుతుంది సాద్యం
మద్యం వల్ల మహిళలు పెడుతున్నారు వారి మంగళసూత్రం తాకట్టు
అది వారి జీవితం పట్ల అవుతున్నది ఇక్కట్టు
బాస్ వివరించారు ప్రజలకు రాష్ట్రంలొని గనుల వ్యవహారం
డిమాండ్ చేసారు ప్రభుత్వాని వెలుగులొకి తెమ్మని వారి బండారం
ప్రధాణిని కలిసినప్పుడు బాస్ కు ఇచ్చారు మద్యంపై ప్రజలని చైతన్య పరచమనే సూచన
తక్షనం వచ్చింది బాస్ కు ప్రజ చైతన్య యాత్ర చెయాలనే ఆలొచన
తక్కువ సమయంలొ వందల వేలు కొట్లు సంపాందించి కొందరు పెడుతున్నారు ప్రజలకు శడగోపం
ప్రజలను మోసం చెస్తున్న అలాంటి వారిపై బాస్ వ్యక్తం చేసారు కోపం
ఉన్న వారికి అనుకులించేలా ఊంటున్నాయి ప్రభుత్వం యొక్క ప్రతి పధకం
ప్రభుత్వ ఆస్తులను తమ సొంత వారికి చేస్తున్నారు పంపకం
ప్రొద్దుటూరులొ బాస్ కు అయ్యింది గాయం
అది ఆపలేదు బాస్ ని ప్రజలను చైతన్య పరిచే ధ్యేయం
ప్రజలు అవినీతిని అరికట్టాలని చేసుకోవాలి నిశ్చయం
బాస్ కు సప్పోర్ట్ ఇస్తే, వారి తరుపున పొరాడి తేస్తానన్నారు మెగా విజయం
సమస్యలపై పొరాడి చేద్దాం మన రాష్ట్రాని ఆనందనిలయము
నాణ్యమైన జీవితంతొ బ్రతుకుదాం మనం అందరము
అలా కావలంటే ప్రజలకి కావాలి ఒక తోడు
మన మెగా నాయకుడే ప్రజలకు ఆ తొడునిచ్చే సరైన జొడు
జి.సునిల్
మెగా ఫ్యాన్
gokarasunil@gmail.com
9848888317
http://sunil-megafan.blogspot.com
No comments:
Post a Comment