Tuesday, May 4, 2010

చిరు రాక్స్ ఇన్ లైవ్ షోస్

చిరు రాక్స్ ఇన్ లైవ్ షోస్

మొదటి లైవ్ షో చూపించే అదృష్టం చేసుకుంది హెచ్ .ఎం.టీవి
మొదటి లైవ్ షో లొనే అదరకొట్టారు మన బాస్ చిరంజీవి

పార్టి ఆఫిస్ వరకే బాస్ చేసుకొవొద్దు అనుకున్నారు తన పరిమితి
లైవ్ షోస్ లొ పాల్గొని, రాజకియవేత్త చూపుతున్నారు తన పరినితి

బాస్ చేస్తున్న ఈ లైవ్ షోస్
ఇతర రాజకియ పార్టిలకు ఇస్తునది తీవ్రమైన బ్లోస్

బాస్,విమర్శల పాలు అవ్వోచ్చు నువ్వు చోప్పే ప్రస్తుత సత్యం
వాటి ఫలాలు వచినప్పుడు బాస్ ని అంటారు ఆణిముత్యం

బాస్ ని ఇరకాటం లొ పెట్టటానికి కొందరు కష్ట ప్రశ్నలు సందిచారు
కాని బాస్ తన అవగహనతొ సరైన సమాదానం చొప్పారు

సమైక్య ఆంద్రప్రదేశ్ ఎందుకు కావలొ చోప్పటానికి ఉంది బాస్ కి పూర్తి అవగాహణ
చోప్పారు ఎందుకు అవసరం లేదొ తెలంగాణ

ఇంటర్వ్యు లొ కొందరు బాస్ ని మేచ్చుకున్నారు, బాస్ తీసుకేళ్తున్న నినాదం
బాస్ వారి ఎంకరేజ్మేంట్ కి పొందారు ఆనందం

బాస్ అన్నారు ప్రజల తరుపున నిలవడటం తన భాద్యత
ఆంద్ర ప్రదేశ్ లొ ఎక్కడైన తిరగటానికి తనకు ఉంది సంపూర్ణ అర్హత

పోలవరం ప్రాజక్ట్ తొ స్టార్ట్ చేయనున్నారు తన ప్రయత్నం
అన్ని ప్రాంతాలు అబివృద్ది చేందే వరకు బాస్ పోరాటం అవదు అంతం

కొందరు అన్నారు తెలంగాణ విద్యార్దులు చనిపొయినప్పుడు బాస్ చూపలేదు ఆవేదన
బాస్ దానిని ఖండిస్తు, చోప్పరు నేను చేసాను నా భాదును నివేదన

అన్నారు తెలంగాణ నినాదం రాజకియ లబ్ది కోసం, రాజకియ నాయకుల నాటకం లొ బాగం
అందుల్లొ బంగారు భవిషత్తు ఉన్న విద్యార్దులు, వారి మాయలొ పడి చేస్తునారు త్యాగం

బాస్ అన్నారు ప్రజా సమస్యల పరిష్కారమే ఇప్పుడు తనకు ప్రదానం
అశ్తిత్వం కోసం విమర్శలు చెసే వారికి తను చోప్పరు సమదానం


కొందరు కోరారు సినిమా చేయమనే కోరిక
ప్రజల సమస్యలు పరిష్కారం తప్ప వేరే వాటి కోరకు తన దెగ్గర లేదన్నరు తీరిక

బాసు నువ్వు చేస్తున్న ఇంటర్ వ్యుస్ వళ్ళ హర్శద్వానాలు పలుకుతున్నాయి నీ పైన
ప్రజల నుంచి వచ్చిన ఈ మంచి స్పందనతొ చేయగలవ్ నువ్వు ఏదైన

బాసు నీకు ఎక్కడ తగ్గలేదు ప్రజల ఆదరణ
నువ్వు ఇలాగే చేయి విజృంభణ

బాస్ నువ్వు సంకల్పించిన ఈ మహా ఉద్యమం నుంచి కదలకు
లక్ష్య సాదణ అయ్యే అంత వరకు నువ్వు నీ పోరాటాని వదలకు

జి.సునిల్
మెగా ఫ్యాన్
gokarasunil@gmail.com
9848888317
http://sunil-megafan.blogspot.com




No comments: