Saturday, January 2, 2016

పదవి విరమణ శుభాకాంక్షలు


పదవి విరమణ శుభాకాంక్షలు

పదవి విరమణ చేసిన నరేందర్ గారు మా మేనమామ
ఆయన క్రమశిక్షణకి చిరునామ

అన్ని విషయాల్లొ చూపిస్తారు ఎంతో పద్దతి
చాల కూల్ గా హ్యాండిల్ చేసారు జీవితంలొ ప్రతి పరిస్థితి


తన మోఖం లొ ఎపుడూ ఉంటుంది చిరునవ్వు
తన ప్రేమా తత్వం వళ్ళ తను అంటే అందరికి ఎంతొ లవ్వు
  
ప్రతి ఒకరితొ ఉండాలి అనుకుంటారు మంచి అనుబందం
ఈ తత్వమే తనలొ ఉన్న అందం

జీవితంలొ చూసారు ఒక మధ్య తరగతికి ఉండే కష్టం
అవి తన వరకై ఉంచుకోని కుటుంబానికి ఎపుడూ ఇచ్చారు ఆనందం

అన్ని విషయంలొ మా మామ గారికి ఉంటుంది మా చిట్టి అత్త తోడు
మా మామ గారికి కలిగించలేదు
కష్టం ఏనాడు
పిల్లల విషయంలొ వారు ఇరువురు ఎప్పుడూ చేయలేదు కట్టడి
వారి స్వేచ్చానుసారమే సాగించమన్నారు జీవితపు గాడి
      
వారికి ఎప్పుడూ ఇచ్చే వారు జీవితంలొ పైకి వచ్చే దిశ
దాని అనుగునంగా వారికి కావల్సిన వాటిపై పెట్టారు ద్యాశ

వారి పిల్లలు నడిచారు వారు చూపిన దారిలొ
అందుకే అందరు ఉన్నారు మంచి స్థాయిలొ
 
వారి పిల్లలొ కూడ వచ్చింది మా మామ గారిలొ ఉండే సరద
అందుకే ఈ కుటుంబం ఎక్కడ ఉంటే అక్కద ఉంటుంది నవ్వుల వరద

మామయ్య మీ పిల్లలు అయ్యారు మంచి సెటిల్
ఇక మీ జీవితంలొ ఇక ఏ విషయంలొ చేయనక్కర్లేదు బ్యాటిల్


మీకు ఈ సమయమే మంచి అదును
మీ మిగిత జీవిత ఆశయాల దిశగా పెట్టండి పదును

మీకు ఈ విషయంలొ ఉంటుంది మా అందరి సహకారం
చేసుకోండి కలలను సాకారం

మీ శేష జీవితాన్ని ఆనంద పరచటానికే ఈ పదవి విరమణ
ఆసిస్తున్నాం ఎల్లపు
డూ ఉంటుంది మా అందరిపై మీ ఆదరణ

HAPPY RETIREMENT MAAMAYYA.

BEST WISHES
   G.SUNIL     

No comments: