Saturday, January 2, 2016

అన్నకు శుభాకంక్షలు


అన్నకు శుభాకంక్షలు

మేము ఎప్పుడూ గర్వంగా చేప్పుకుంటాం మేము దూశేట్టి వారసులం
మా అందరిలొ ఉండే ఐక్యతే మాకు ఒకరికొకరికి కొండంత బలం

ఈ రొజు పదివి విరమణ చేస్తున్నా మా నరేందర్ అన్న అంటే అందరికి ఎంతొ ప్రేమ
ఆయన మా వెంట ఉంటే మాకు విజయం తప్పక వరిస్తుంది అనేది మా ధీమ

చిన్నప్పట్టి నుంచి ఆయనలొ మేము చూసాం కష్టపడే తత్వం
ఒక లక్ష్యం తొ నడవాలి అనే వాడు జీవితం

ఆయనలొ ఈ గుణం మాకు చాలా నేర్పింది
మాకు జీవితం అంటే ఎమిటొ తెలిపింది

ఆయనకు తోడబుట్టిన వాళ్ళు అంటె ఎంతో మమకారం
మాకు జీవితంలొ నిలదొక్కేటందుకు అన్నయ్య చేసారు ఎంతొ సహకారం

మేము కష్టాలో ఉన్నాం ప్రతి సారి సహాయ పడింది తన చేయి
సమస్యనుంచి విముక్తి కలింగించి మాకు కలిగించాడు ఎపుడూ హాయి

మా అండగా ఎప్పుడూ ఉంటుంది తన స్వరం
మా అన్న గేజిటెడ్ ఆఫిసర్ అని అందరి చేప్పుకోని పడే వాళ్ళం గర్వం

ఆలాంటి అన్నయ్య దొరకటం నిజంగా మా భాగ్యం
దేవుడిని కోరుకుంటాం తన శేష జీవీతంలొ చాల మంచిగా ఉండాలి తన ఆరొగ్యం

అన్నయ్య ఎప్పుడూ ఉండాలి మాకు మీ దీవెనలు
ఎంతొ ఆనందం గా గడపాలి మీరు రానున్న రోజులు

ఇట్లు
నరేందర్ సోదరి సోదరులు    

No comments: