నాన్నకు ప్రేమతో
మన జీవితంలోని ప్రతి క్షణం ముడి పడుతుంది ఆయన
జీవీతంతో
మనం ప్రపంచాన్ని చూడటం మోదలుపెడుతాం ఆయన కళ్ళతో
మనం అడుగులో అడుగు వేస్తాం ఆయన నీడతో
మనం పెరుగుతాం ఆయన కష్టంతో
మనం జీవితంలొ ముందు అడుగు వేస్తాం ఆయన స్పూర్తితో
మనం కష్టాలొ దైర్యం పొందుతాం ఆయన తోడుతో
మనం సాఫిగా జీవితం సాగుతాం ఆయన ద్యాశతో
మనం మనసు ఆనంద పడుతుంది ఆయన పలకరింపుతో
మనం ఎన్నొ నేర్చుకోవొచ్చు ఆయన చుపించే సారధ్యంతో
మనం ఎప్పుడూ రుణ పడి ఊంటాం ఆయన బంధంతో
మనం లైఫ్ సాగించాలి ఎప్పుడూ ఆయన ఆశీస్సులతో
జోహార్లు పిల్లలు బాగుండాలి అనే ఆయన ఆశయంతో
దాసోహం చూపించే ఆయన స్పందనతో
అందుకే మన జీవితం అంకితం నాన్నకు (జి.ప్రసాద్ గారి)
ప్రేమతో
జి.సునిల్
No comments:
Post a Comment