పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు మీ పుట్టిన రోజు జరుగుతుంది ఎంతో హ్యాపీగా
కోరుకుంటున్నాం మీ జీవితంలొ ప్రతి క్షణం ఉండాలి ఎంతో తీపిగా
కోరుకుంటున్నాం ప్రతి పనిలొ మీకు కలగాలి విజయం
నేరవేరాలి మీ జీవితం లొ ప్రతి ధ్యేయం
TTDI సత్తా చూపుదాం ప్రపంచానికి
అది నెరవేర్చే సత్తా ఉంది మీ సారధ్యానికి
గత సంవత్సరం అఖండ విజయాలతొ అయ్యారు TTDI
STAR
ఈ సంవత్సరం మరింత విజయలు కలగాలని, మరొకసారి HAPPY
BIRTHDAY SIR
ఎప్పుడూ కోరుకుంటారు ప్రతి ఒకరి శ్రేయస్సు
కోరుకుంటున్నాం ఎప్పుడూ మీ కుటుంబానికి ఉండాలి ఆ దేవుడి ఆశిస్సు
Wishes From
Your Team
No comments:
Post a Comment