Sunday, September 13, 2015

బడికి ప్రవర్తిక (5TH POEM ON MY DAUGHTER)


బడికి ప్రవర్తిక  (5TH POEM ON MY DAUGHTER)






తన అల్లరితొ చేసింది మాయ
తను వచ్చినప్పటి నుంచి ఆనందంతొ గడుస్తుంది మాకు ప్రతి ఘడియ


నేర్చుకుంటున్నది అక్షరాలు
ప్రసాద్ గారి మనువరాలు


చాలా గర్వంగా చేప్పుకుంటది నాది శ్రీనిది గ్లొబల్ స్కూల్ 
ఆ బంగారు పలుకులు విన్నపుడు అవుతుంది మనసు చాల కూల్


తను చెయబొయె శిక్షణ
చాలా బాగుండేది ఉండి ఉంటే వారి తాత గారి పర్యవేక్షణ    


స్కూల్ డ్రేస్ వేసినప్పుడు ఆమే అదుర్సు
అంటుంది నేను స్కూల్ కి వేళ్తా ఎక్కి పెద్ద బస్సు


ఇంట్లొ తన అల్లరితొ దద్దరిలుతుంది మొత్తం హౌసు
స్కూల్ లొ ఆమే అల్లరి పంచుకుంటుంది మిక్కి మౌసు


అంటుంది నాన్న నువ్వు మా స్కూల్ బస్సు లొ వెళ్ళు మీ ఆఫీసు
నేను దాసొహం అయ్యాను చూసి ఆమే ప్రేమ మనసు

అంటుంది నాన్న మా స్కూల్ కి రా ఆడిపిస్తా నిన్ను జారుడు బండా
విన్నప్పుడు ఆనందం తొ ఉప్పొంగిపోతుంది ఈ గుండె

తను ప్రారంభించిన ఈ అక్షరం
ఎక్కించాలి తనని శిఖరం

కోరుకుంటున్న తను చూపించే ప్రేమ జీవీతాంతం సాగాలి
తను జీవితంలొ ఎంతో పైకి ఎదగాలి

ఆశిస్సులతొ

తన పేరంట్స్
మంజులసునిల్




BELOW ARE THE POEMS WRITTEN ON HER EARLIER.


POEM WRITTEN ON THE SAME DAY SHE BORN


http://sunil-megafan.blogspot.co.ke/2012/10/blog-post_31.html




MEANING OF MY DAUGHTER NAME PRAVARTHIKA 


http://sunil-megafan.blogspot.co.ke/2013/04/meaning-of-my-daughter-pravarthika.html


POEM ON HER ALLARI @ 9 MONTHS


http://sunil-megafan.blogspot.co.ke/2013/08/hi-all-please-find-below-poem-on-my.html




POEM ON HER FIRST BIRTHDAY


http://sunil-megafan.blogspot.co.ke/2013/10/poem-on-my-daughter-pravarthik-first.html


POEM ON ALLARI WHEN IT REACHED PEAKS


http://sunil-megafan.blogspot.co.ke/2014/02/fourth-poem-on-my-daughter.html
                         

No comments: