Sunday, January 24, 2016

నాన్నకు ప్రేమతో

నాన్నకు ప్రేమతో


మన జీవితంలోని ప్రతి క్షణం ముడి పడుతుంది ఆయన జీవీతంతో


మనం ప్రపంచాన్ని చూడటం మోదలుపెడుతాం ఆయన కళ్ళతో


మనం అడుగులో అడుగు వేస్తాం ఆయన నీడతో


మనం పెరుగుతాం ఆయన కష్టంతో


మనం జీవితంలొ ముందు అడుగు వేస్తాం ఆయన స్పూర్తితో


మనం కష్టాలొ దైర్యం పొందుతాం ఆయన తోడుతో


మనం సాఫిగా జీవితం సాగుతాం ఆయన ద్యాశతో


మనం మనసు ఆనంద పడుతుంది ఆయన పలకరింపుతో


మనం ఎన్నొ నేర్చుకోవొచ్చు ఆయన చుపించే సారధ్యంతో


మనం ఎప్పుడూ రుణ పడి ఊంటాం ఆయన బంధంతో


మనం లైఫ్ సాగించాలి ఎప్పుడూ ఆయన ఆశీస్సులతో 


జోహార్లు పిల్లలు బాగుండాలి అనే ఆయన ఆశయంతో


దాసోహం చూపించే ఆయన స్పందనతో


అందుకే మన జీవితం అంకితం నాన్నకు (జి.ప్రసాద్ గారి) ప్రేమతో

                                                                                    జి.సునిల్

Wednesday, January 6, 2016

Applause on my poem on my GM Birthday

Applause on my poem on my GM Birthday



పుట్టిన రోజు శుభాకాంక్షలు


పుట్టిన రోజు శుభాకాంక్షలు

 

రోజు మీ పుట్టిన రోజు జరుగుతుంది ఎంతో హ్యాపీగా

కోరుకుంటున్నాం మీ జీవితంలొ ప్రతి క్షణం ఉండాలి ఎంతో తీపిగా

 

కోరుకుంటున్నాం ప్రతి పనిలొ మీకు కలగాలి విజయం

నేరవేరాలి మీ జీవితం లొ ప్రతి ధ్యేయం

 

TTDI సత్తా  చూపుదాం ప్రపంచానికి

అది నెరవేర్చే సత్తా ఉంది మీ సారధ్యానికి

 

గత సంవత్సరం అఖండ విజయాలతొ అయ్యారు TTDI  STAR

సంవత్సరం మరింత విజయలు కలగాలని, మరొకసారి HAPPY BIRTHDAY SIR

 

ఎప్పుడూ కోరుకుంటారు ప్రతి ఒకరి శ్రేయస్సు

కోరుకుంటున్నాం ఎప్పుడూ మీ కుటుంబానికి ఉండాలి దేవుడి ఆశిస్సు

 

Wishes From Your Team

Saturday, January 2, 2016

అన్నకు శుభాకంక్షలు


అన్నకు శుభాకంక్షలు

మేము ఎప్పుడూ గర్వంగా చేప్పుకుంటాం మేము దూశేట్టి వారసులం
మా అందరిలొ ఉండే ఐక్యతే మాకు ఒకరికొకరికి కొండంత బలం

ఈ రొజు పదివి విరమణ చేస్తున్నా మా నరేందర్ అన్న అంటే అందరికి ఎంతొ ప్రేమ
ఆయన మా వెంట ఉంటే మాకు విజయం తప్పక వరిస్తుంది అనేది మా ధీమ

చిన్నప్పట్టి నుంచి ఆయనలొ మేము చూసాం కష్టపడే తత్వం
ఒక లక్ష్యం తొ నడవాలి అనే వాడు జీవితం

ఆయనలొ ఈ గుణం మాకు చాలా నేర్పింది
మాకు జీవితం అంటే ఎమిటొ తెలిపింది

ఆయనకు తోడబుట్టిన వాళ్ళు అంటె ఎంతో మమకారం
మాకు జీవితంలొ నిలదొక్కేటందుకు అన్నయ్య చేసారు ఎంతొ సహకారం

మేము కష్టాలో ఉన్నాం ప్రతి సారి సహాయ పడింది తన చేయి
సమస్యనుంచి విముక్తి కలింగించి మాకు కలిగించాడు ఎపుడూ హాయి

మా అండగా ఎప్పుడూ ఉంటుంది తన స్వరం
మా అన్న గేజిటెడ్ ఆఫిసర్ అని అందరి చేప్పుకోని పడే వాళ్ళం గర్వం

ఆలాంటి అన్నయ్య దొరకటం నిజంగా మా భాగ్యం
దేవుడిని కోరుకుంటాం తన శేష జీవీతంలొ చాల మంచిగా ఉండాలి తన ఆరొగ్యం

అన్నయ్య ఎప్పుడూ ఉండాలి మాకు మీ దీవెనలు
ఎంతొ ఆనందం గా గడపాలి మీరు రానున్న రోజులు

ఇట్లు
నరేందర్ సోదరి సోదరులు    

పదవి విరమణ శుభాకాంక్షలు


పదవి విరమణ శుభాకాంక్షలు

పదవి విరమణ చేసిన నరేందర్ గారు మా మేనమామ
ఆయన క్రమశిక్షణకి చిరునామ

అన్ని విషయాల్లొ చూపిస్తారు ఎంతో పద్దతి
చాల కూల్ గా హ్యాండిల్ చేసారు జీవితంలొ ప్రతి పరిస్థితి


తన మోఖం లొ ఎపుడూ ఉంటుంది చిరునవ్వు
తన ప్రేమా తత్వం వళ్ళ తను అంటే అందరికి ఎంతొ లవ్వు
  
ప్రతి ఒకరితొ ఉండాలి అనుకుంటారు మంచి అనుబందం
ఈ తత్వమే తనలొ ఉన్న అందం

జీవితంలొ చూసారు ఒక మధ్య తరగతికి ఉండే కష్టం
అవి తన వరకై ఉంచుకోని కుటుంబానికి ఎపుడూ ఇచ్చారు ఆనందం

అన్ని విషయంలొ మా మామ గారికి ఉంటుంది మా చిట్టి అత్త తోడు
మా మామ గారికి కలిగించలేదు
కష్టం ఏనాడు
పిల్లల విషయంలొ వారు ఇరువురు ఎప్పుడూ చేయలేదు కట్టడి
వారి స్వేచ్చానుసారమే సాగించమన్నారు జీవితపు గాడి
      
వారికి ఎప్పుడూ ఇచ్చే వారు జీవితంలొ పైకి వచ్చే దిశ
దాని అనుగునంగా వారికి కావల్సిన వాటిపై పెట్టారు ద్యాశ

వారి పిల్లలు నడిచారు వారు చూపిన దారిలొ
అందుకే అందరు ఉన్నారు మంచి స్థాయిలొ
 
వారి పిల్లలొ కూడ వచ్చింది మా మామ గారిలొ ఉండే సరద
అందుకే ఈ కుటుంబం ఎక్కడ ఉంటే అక్కద ఉంటుంది నవ్వుల వరద

మామయ్య మీ పిల్లలు అయ్యారు మంచి సెటిల్
ఇక మీ జీవితంలొ ఇక ఏ విషయంలొ చేయనక్కర్లేదు బ్యాటిల్


మీకు ఈ సమయమే మంచి అదును
మీ మిగిత జీవిత ఆశయాల దిశగా పెట్టండి పదును

మీకు ఈ విషయంలొ ఉంటుంది మా అందరి సహకారం
చేసుకోండి కలలను సాకారం

మీ శేష జీవితాన్ని ఆనంద పరచటానికే ఈ పదవి విరమణ
ఆసిస్తున్నాం ఎల్లపు
డూ ఉంటుంది మా అందరిపై మీ ఆదరణ

HAPPY RETIREMENT MAAMAYYA.

BEST WISHES
   G.SUNIL