అన్న ప్రాసన్న మహోత్సవం
ముసి ముసి నవ్వులతొ మమల్ని అలరిస్తుంది ప్రవర్తిక చెల్లి
తన నిస్వార్ద ప్రేమతొ మాకు ఆనందం పంచుతునది ఈ చిట్టి తల్లి
Dec 28న మా ద్వితియ పుత్రిక అన్న ప్రాసన్నకి పలికాం ప్రతి ఒకరికి ఆహ్వానం
అందరు హాజరు మాకు కలిగించింది మధుర అనుభవం
చాలా ఆప్యాయతొ ప్రతి ఒకరు చేసారు హడవుడి
ప్రతి ఒకరి రాకతో ఆనంద ప్రాంగణంగా మారింది భద్రకాళి గుడి
ప్రతి ఒకరి రాకతో ఆనంద ప్రాంగణంగా మారింది భద్రకాళి గుడి
నామకరణం చేసాం తన పేరు సుధీక్ష
కోరుకుంటున్నా తనకు ఉండాలి ఎల్లప్పుడూ ఆ భద్రకాళి మాత రక్ష
కోరుకుంటున్నా తనకు ఉండాలి ఎల్లప్పుడూ ఆ భద్రకాళి మాత రక్ష
లక్ష్మిదేవి మారు పేరు పెట్టటంతొ లక్ష్మి అయ్యింది తన పక్షం
డబ్బులు పట్టిన తనకి ఉండాలి ఎల్లప్పుడూ ఆ దేవి లక్ష్మి కటాక్షం
డబ్బులు పట్టిన తనకి ఉండాలి ఎల్లప్పుడూ ఆ దేవి లక్ష్మి కటాక్షం
వేద మంత్రాలతో సాగింది అన్న ప్రాసన్న కార్యక్రమం
మధురానుభూతి కలిగించింది ప్రతి ఒకరి సంగమం
మధురానుభూతి కలిగించింది ప్రతి ఒకరి సంగమం
లభించిన ఇద్దరు కుతూర్లు అల్లరితొ మురిపిస్తున్నారు
చేసే ప్రతి కష్టాన్ని మరిపిస్తున్నారు
చేసే ప్రతి కష్టాన్ని మరిపిస్తున్నారు
నాకు దొరికిన ఈ జత
నాకు బలం కొండంత
నాకు బలం కొండంత
ఆయ్యారు నన్ను ప్రేమతో ఆకర్షించే మ్యాగ్నేట్స్
వారు ఉంటే ఆనందం కలిగిస్తుంది కలిగే ప్రతి థాట్స్
వారు ఉంటే ఆనందం కలిగిస్తుంది కలిగే ప్రతి థాట్స్
వాళ్ళ లక్ష్యాలకి అవ్వాలనుకుంటున్న చేదోడు
కోరుకుటున్నా నాకు ఆ దిశగ బలం చేకుర్చాలని ఆ దేవుడు
కోరుకుటున్నా నాకు ఆ దిశగ బలం చేకుర్చాలని ఆ దేవుడు
వచ్చిన అందరికి దన్యవాదములు
మీ ఆశిర్వాదంతొ వారి ఇరువురి జీవితంలొ ఉండాలి చిరునవ్వులు
మీ ఆశిర్వాదంతొ వారి ఇరువురి జీవితంలొ ఉండాలి చిరునవ్వులు
జి.సునిల్