Monday, December 5, 2016

అందని తీరానికి అమ్మ



అందని తీరానికి అమ్మ

అందని లోకంలోకి పయనం అయింది పురిచ్చి తలైవి అమ్మ ఈనాడు
శొక సముద్రంలో మునిగి పొయింది తమిళనాడు  

దేశ చరిత్రలోనే అమ్మ ఒక గొప్ప దీర వనిత
మళ్ళీ చూడలేం  అటువంటి ఉన్నతమైన మహిళా నేత

ఆమే వ్యక్తిత్వం ఎంతో విలక్షణమైనది
ఆమే ప్రజలకు అందించిన సేవలు వెలకట్టలేనిది

సినిమాల్లొ  తన నటనతొ అగ్ర స్థానంతో సినిరంగాన్నిశాశించింది 
రాజకీయంలో ప్రవేశించి ప్రజలకు తన ప్రేమను పంచింది 

రాజకియాలో రాణించి అందరిచే అనిపించుకున్నది భళా 
తన పందాలొ విజయాత్ర పొందారు ఈ ఉక్కు మహిళా

అయ్యారు తమిళ ప్రజల మొదటి మహిళ సి.యం
ప్రజా సంక్షేమ పదకాలతో పొందారు విజయం 

చాలా నేర్పుతాయి తను జీవితంలొ చూపిన తేగింపు
చాల బాధ కలిగించింది తన నేటి తన జీవిత ముగింపు

శొకంలొ మునిగిపోయారు ప్రతి అమ్మ ప్రేమి
కనిపించింది జన సునామి

పలికారు కన్నిటి వీడ్కోలు
హృదయ భారంతొ నడిచింది చివరి అంత్యక్రియలు

మళ్ళి దొరకదు మనకు అటువంటి పోరాట యోదురాలు
తనను ఎన్నటికి మరువరు అన్ని తరాలు

తీరని లోటు ఆమే మృతి
దేవుడిని కోరుకుంటునాం కలగాలని ఆమే ఆత్మకు శాంతి
   

జి.సునిల్