రాజేష్-వేణి వివాహ వేడుక (MY BROTHER IN LAW MARRAIGE)
చాల ఆనందంగా ఉంది అవుతున్నందుకు వేణి
మా రాజేష్ సతీమణి
వేణి:
వ్యవహార శేలి లొ మా రాజేషు
అందరితొ అనిపించుకున్నాడు భేషు
మా రాజేష్ అందం లొ ఎంతొ చార్మ్
ఎవరితొ విభేదాలు పెట్టుకోకుండ ఉంటాడు ఎంతొ కామ్మ్
అలాంటి గుణాలు ఉన్న మా వాడు దొరకటం నీ అదృష్టం
వాడిని ఎంత ప్రేమగా చూసుకుంటే, రాబొయే నీ జీవితం అవుతుంది నీకు అంత ఇష్టం
నీకు దొరికారు కోడల్ని కూతురు లాగ చూసుకునే అత్తా మామ
ఎల్లపుడూ నీకు అందిస్తారు వారి ప్రేమ
నీకు దొరికారు మంచి బావ అక్క
నీ లైఫ్ కొనసాగనుంది హ్యాపిగా ఇక ఎంచక్క
ముద్దు ముద్దుగా ఐశ్వర్య వస్తుంది అంటూ పిన్ని
కలిగిస్తుంది నీకు మరింత సంతోషాన్ని
రాజేష్:
ఎంతొ ఆనందంగా కొనసాగనుంది నీ లైఫ్
ఎందుకంటే నువ్వు పొందబోతున్నావ్ అర్దం చేసుకునే వైఫ్
వేణి &రాజేష్:
జీవితం లొ రానికుండ చూసుకోండి ఎటువంటి కలత
ఎప్పుడూ ఉండేలా చూసుకోండి ఒకరి పై ఒకరికి మమత
ఎంతొ గ్రాండ్ గా జరగుతున్నది మీ మ్యారేజ్ మరియు రిసెప్షన్
కొనసాగాలి మీ జీవితం లేకుండ ఎటువంటి ఇంటరప్షన్
చాలా ఆనందంగా సాగనుంది మీ వేసే ఈ నూతన పాదం
ఎందుకంటే మీరు పొందుతున్నారు అశేష బంధు మిత్రుల ఆశిర్వాదం
మీ
సునిల్
1 comment:
kekaaaaaaaaaaaaaaa anna postssssssssssss
Post a Comment