థాంక్యూ కేసీఆర్ సార్
తన
పట్టుదలతో చేకూర్చారు తెలంగాణకు జలం
అయ్యారు
తెలంగాణకు కొండంత బలం
2022
మార్చ్ తొమ్మిది
కేసీఆర్
గారి ప్రకటన దోచింది ప్రతి నిరుద్యోగి మది
ఉద్యోగాలకు
తెరుచుకుంది తెర
ఎవరూ
ఊహించని ఈ కొలవుల జాతర
కేసీఆర్
గారు చేసారు ఈ కసరత్తు
పోందుపర్చాలని
వారికి బంగారు భవిష్యత్తు
లెక్కచేయలేదు
పడినా రాష్ట్ర ఖజానాపైన భారం
చేకుర్చాలనుకున్నారు
91,142 కుటుంబాలకి జీవనాధారం
ఫలించింది
నిరుద్యోగుల నిరీక్షణ
ఇక,
ప్రతి ఒక్క నిరుద్యోగి జాబ్ తెచ్చుకునేందుకు చేయాలి కార్యాచరణ
తెలంగాణ
అభివృద్దిలో వీరు అవ్వనున్నారు భాగం
తెలంగాణ
ప్రగతి పొందనుంది మరింత వేగం
పొందినందుకు
ఈ వరాలు
తెలంగాణ
నిరుద్యోగులు చేసుకున్నారు సంబురాలు
మన
తెలంగాణకు కేసీఆర్ సారు
మన
ప్రతి కలను తీర్చే స్టారు
జి.సునిల్
No comments:
Post a Comment