ప్రజా పక్షాన పవర్ఫుల్ వకీల్ సాబ్
పవర్ఫుల్ వాదనతో న్యాయంకోసం దద్దరిల్లింది ప్రజా
కోర్టు
పవర్
స్టార్ అద్బుత నటన చూసి ఉత్సాహంతో ఉంది ప్రతి ఫ్యాన్ హార్టు
మన పవర్ స్టార్ బ్యాక్ ఇన్ యాక్షన్
బలంగా
వాడారు బలహీనులకు న్యాయం అందించే
ప్రతి సెక్షన్
ప్రజల పక్షాన పోరాడారు మన వకీలు
ఆలోచింపచేసినది
తను వాదించిన ప్రతి రీలు
గాయపడిన
ముగ్గురు మహిళల కోసం నిలుస్తాడు అండగా
బదులిస్తాడు నంద ప్రతి వాదనకు దీటుగా
ఆ మహిళల గురించి వదిలేస్తారు మందు మెడిసిన్
వాదన గెలిచి ఆ మహిళలకి అవుతాడు పునర్జన్మ ఇచ్చిన వ్యాక్సిన్
ఇటువంటి వకీల్ల వల్ల పెరుగుతుంది న్యాయ
వ్యవస్థ మీద గౌరవం
న్యాయం కోసం నిరీక్షించే ప్రతి ఒక్కరికీ కలుగుతుంది జీవం
తన చిరకాల స్వప్నాన్ని అద్బుతంగా
సాకరం చేసుకున్నారు మన దిల్ రాజు
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఒక సాదారణ అభిమానిగా సంబరాలు చేసుకున్న రోజు
పవర్ స్టార్ సినిమా డైరెక్షన్, వేళ్తే
వేణు శ్రీరామ్ వంటి అభిమాని చేతుల్లో
ప్రతి సన్నివేశం ఎప్పటికీ నిలుస్తాయి ప్రజల గుండెల్లో
సూపర్ మ్యూజిక్ తో ఇరగతీసాడు తమన్
తన అభిమాన హీరో కోసం పెట్టాడు సినిమా మీద తన పూరా మన్
సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు అంటున్నారు సూపర్ వకీల్ సాబ్
మీ నటన లా జవాబ్
జి.సునిల్
1 comment:
Super
Post a Comment