సైరా మూవీ ప్రీ-రిలీజ్ (మెగా ఫ్యాన్ స్పందన )
నేడు మా అంజని పుత్రుడు
సైరా సినిమా లో అయ్యారు స్వాతంత్ర్య యోధుడు
సైరా సినిమా లో అయ్యారు స్వాతంత్ర్య యోధుడు
ఇలాంటి రోల్ లో మా మెగాస్టార్ ని చూడాలనేది మా డ్రీమ్
తీర్చినందుకు థాంక్యూ సెరా టీమ్
సైరా
చూపనుంది మన స్వాతంత్ర్య యోధుడి పోరాటం
అవ్వనుంది మనం గర్వించదగ్గ తెలుగు సినిమా కిరీటం
అవ్వనుంది మనం గర్వించదగ్గ తెలుగు సినిమా కిరీటం
చరిత్ర సైరా సినిమా తో మొదలు అవ్వాలి
తెలుగు సినిమా సత్తా ప్రపంచం చూడాలి
తెలుగు సినిమా సత్తా ప్రపంచం చూడాలి
వస్తున్నాడు సింహం
చేయడానికి అన్ని రికార్డ్స్ ని విధ్వంసం
చేయడానికి అన్ని రికార్డ్స్ ని విధ్వంసం
మెగా సంబరం అయ్యింది మొదలు
చూడటానికి చాలవు రెండు కనులు
చూడటానికి చాలవు రెండు కనులు
L.B.స్టేడియంలో ఇసుక వేస్తే రాలనంత జనం
అది కదా మెగా అభిమానం
అది కదా మెగా అభిమానం
వర్షంలో కూడా ఘనంగా జరిగింది ప్రీ-రిలీజ్
ఈవెంట్
అది మా మెగా అభిమానుల కమిట్మెంట్
అది మా మెగా అభిమానుల కమిట్మెంట్
మెగా ఫ్యాన్ అయ్యినందుకు ప్రతి ఫ్యాన్
అవుతున్నాడు గర్వం
నేడు అవుతున్నాడు చెప్పలేని అమితమయిన ఆనంద పర్వం
నేడు అవుతున్నాడు చెప్పలేని అమితమయిన ఆనంద పర్వం
సై సైరా.... విజయం మనదేరా
TRALER-2
ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడి లక్ష్యం స్వాతంత్రం స్వాతంత్రం స్వాతంత్రం
ఈ నినాదమే అయ్యింది మనకు స్వాత్రంతం తెచ్చిన మంత్రం
ఈ నినాదమే అయ్యింది మనకు స్వాత్రంతం తెచ్చిన మంత్రం
చంపడమో చావడమో ముఖ్యం కాదు గెలవడం ముఖ్యం
ఈ పటిమే చేకూర్చింది మనకు స్వాతంత్ర లక్ష్యం
ఈ పటిమే చేకూర్చింది మనకు స్వాతంత్ర లక్ష్యం
అది మనది ! మన ఆత్మగౌరవం !! గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు !!
మీ దేశభక్తి యావత్ భారతావని ఎన్నడూ మరచిపోదు
మీ దేశభక్తి యావత్ భారతావని ఎన్నడూ మరచిపోదు
S... స్వాతంత్ర
Y... యుద్దాన్ని
E... ఎగురవేసి,
R...రణ స్ఫూర్తి
A.. అందించిన
A... అమరజీవి
S... సిల్వర్ స్క్రీన్ పై
Y.... ఎల్లపుడూ
E... ఎంటర్టైన్మెంట్
R... రుచి
A... అందించిన
A... యాక్టర
|
జి. సునిల్,
మెగా ఫ్యాన్
మెగా ఫ్యాన్
No comments:
Post a Comment