గ్రీన్ స్టార్ ఉత్సవకమిటి,ఖమ్మం
(25yrs Celebrations)
25 సంవత్సరాల క్రితం ప్రారంభం అయ్యింది గ్రీన్
స్టార్ ఉత్సవ కమిటి
అందరి సహకారంతో నేడు అన్ని ఉత్సవ కమటీలలో
అనిపించుకుంటుంది మేటి
అందుకు కారణం అప్పుడు ప్రారంభించిన యువతరం
వారు, స్వామి సేవ ఏనాడు భావించలేదు భారం
వారి కృషితో ఒక ఆద్యాత్మిక కేంద్రంగా మారింది
బాలాజీ నగర్ ప్రాంగణం
25 సంవత్సరాలుగా ఖమ్మం వాసులు చూడకలుగుతున్నారు
వేడుకుల వైభవం
స్వామి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం పొందారు
ప్రోత్సాహం
స్వామి సేవకే ఎల్లపుడూ చూపారు వారు ఉత్సాహం
’
ప్రతి కార్యక్రమం చేసారు ఎంతో సంప్రదాయ బద్దంగా
స్వామి ప్రసన్నం చేసుకోవటమే ధ్యేయంగా
స్వామి సేవకే వారు ఎల్లపుడూ అంకితం
ఘనమైన వేడుకలు సమిష్టి కృషి యొక్క ఫలితం
మేము ఎప్పుడూ ఘనంగా పలికాం గణపతికి ఆహ్వానం
మేము ఎప్పుడూ చూపించాము భక్తి శ్రద్దలతో
వారిపై అభిమానం
నేటి తరం యువత అయ్యింది అప్పటి యువతరంతో
పాటు సభ్యులు
మరింత బలంతో ఘనమైన వేడుకలు చేసి పొందాం స్వామి
ఆశీస్సులు
మా అదృష్టం, దోరకటం స్వామి సన్నిధి
వారు అయ్యారు మా అందరి అభివృద్ధి వారధి
మేము ఎన్నడూ మరువము స్వామి అందించిన చేయుత
ఎల్లపుడూ స్వామి సేవకే ఉంటాం మా యువత
స్వామి ఆశీస్సులు మా బలం
మేము గర్వంగా చెప్పుకుంటాం మేము బాలాజీ నగర్
వాసులం
ఇట్లు
మీసునిల్
No comments:
Post a Comment