Friday, March 14, 2014

జనంలోకి జనసేన

జనంలోకి జనసేన

కొరుకోటమే మెరుగైన సమాజం
అదే పవనిజం,అదే పవన్ నైజం 

ఇవాల్టి పవన్ స్పీచ్
ప్రతి తెలుగు వారికి అయింది రిచ్

లేదన్నారు అన్నయ్యతో  బేధం
డిల్లీ నాయకుల వళ్ళే వేయాల్సి వస్తుంది అన్నారు ఎదురు పాదం 
 
ఉందన్నారు గుండెల్లో ధైర్యం
అభిమానుల అండ వళ్ళనే చేపట్టాను అన్నారు ఈ మహత్ కార్యం

కుటుంబం కన్న నాకు దేశమే ముఖ్యం
దేశ సమగ్రతను కాపాడుటకే ఉంటుందన్నారు తన ప్రతి వాక్యం

ఇకపై ఊరుకోను నా వ్యక్తిగత జీవితంపై వేలు చూపే వారిని
అవసరం అయితే అవుతాను అన్నారు దేశం కోసం ప్రాణం ఇచ్చే మొదటి పిచ్చి వాడినీ

డిల్లీలొ ఎప్పుడూ దెబ్బ తింటూనే ఉంది తెలుగు వాడికి ఆత్మ గౌరవం
ఆ డిల్లీ నాయకులకు ఎదురు నిల్చి గెలిచినప్పుడే నిలుస్తుంది అన్నారు వైభవం



జంప్ జిలానిలకు లేదు అన్నారు తన పార్టిలొ స్తానం
దేశం పట్ల నిజాయితి ఉన్న యువతి యువకులకు పలికారు ఆహ్వానం

అలాగే ఇస్తా అన్నారు మహిళలకు రక్షణ 
ఉందన్నారు ఇరు ప్రాంతాలపై సమానమైన ఆదరణ
 

విభజణకు నేను అడ్డు కాదు
అన్నారు జరిగిన ఆ ప్రక్రియ గాయం ఎప్పటికి పోదు

అన్న దమ్ములాగ విడిపోయాం 
కోరారు రాజకియ నాయకులను పెంచోద్దు గాయం

దిగింది బుల్లెట్
ఇక పడిపొనుంది కాంగ్రెస్ ఓట్ల బ్యాలెట్

ఇరు ప్రాంతాలకు మేలు జరిగే విధంగా ఉంటుందన్నారు తన కార్యాచరణ
అటు వంటి పవంకి తప్పక దొరుకుతుంది ఆదరణ 

జన జాగృతి జరిపించి జయించనున్న జనసేన

జి.సునిల్

No comments: