Monday, May 5, 2014

సత్యనారాయణ మూర్తి గారికి ఓటు.....అభివృద్దికి చోటు (Written on Boss Relative)

 సత్యనారాయణ మూర్తి గారికి ఓటు... అభివృద్దికి చోటు

గెలిస్తే మన సత్యనారాయణ మూర్తి
అభివృద్ది చెందుతుంది మన పెందుర్తి

సమస్య పరిష్కారం చేయటంలొ సత్యనారాయణ మూర్తి గారు మేటి
అందుకే బాబు గారు పెందుర్తి నుంచి చేపిస్తున్నారు పోటీ

ఆయన కాదు అపుడపుడు కనిపించే అతిధి
ఆయన ఎప్పుడూ ప్రజలకు అందుబాటలొ ఉండే ప్రజా ప్రతినిధి

ప్రజలు ఉన్నారు ఆయన గుండెల నిండ
ప్రజలు తప్ప ఆయనకు లేదు వేరే అజెండ    

 

వారు ఎప్పుడు ఉంటారు ప్రజల్లొ
అందుకే వారు కూడ వారిని పెట్టుకున్నారు వారి గుండెల్లో

నిత్యం ప్రజల్లొ ఉంటూ ఎప్పుడూ తేలుసుకుంటారు ప్రజా సమస్యల మూలం
చక్కటి పరిష్కారాలతొ వారు చేస్తారు ఆ సమస్యలు లేకుండ సమూలం

ప్రజా సమస్యల పై వారికి ఉంది చక్కటి అవగాహన
గెలిపిస్తే ప్రజలకు లేకుండ చేస్తారు ఎటువంటి ఆవేదన



రాష్త్రం అయ్యింది సమస్యల నిలయం
కేవలం సత్యనారాయణ మూర్తి గారు చేదించగలరు ఆ సమస్యల వలయం

బడుగు బలహీన వర్గాల గురించి వారు ఆలోచిస్తారు అను నిత్యం
ఇధి జగమెరిగిన సత్యం

ఎప్పుడూ ప్రజల శ్రేయస్సు కొరకు తపిస్తుంది వారి మది
వారు  ఎన్నడూ మరీచిపోరు ప్రజల పట్ల వారి విధి

ఆయన ప్రజలు మెచ్చిన నాయకుడు
ఆయన అను నిత్యం ప్రజలకు సేవ అందించే సేవకుడు

రాష్ట్ర విభజణతొ ప్రజల మనసులకు అయ్యింది గాయం
అభివృద్దితొ సత్యనారాయణ మూర్తి
 గారు ఆ బాధను చేయన్నారును మాయం

అభివృద్ది చేయటం కొరకు వారి దెగ్గర ఉన్న తిరుగులేని జవాబు
మన చంద్రబాబు

బాబు గారి దెగ్గర ఉంది మంచి విజన్ మంత్రం
మంచి పాలన లక్షణాలతొ నడిపిస్తారు పాలన యంత్రం

వస్తే బాబు గారి పాలన
ఉండదు ప్రజలకు ఎటువంటి ఆవేదన

ఇవ్వండి వారికి ఒక అవకాశం
ప్రజా సేవ చేసుకుంటూ, ప్రజల జీవితంలొ నింపుతారు ప్రకాశం

 

ప్రజల ఆకాంక్షలే వారి స్వాశ
ప్రజలకు మెరుగైన జీవితం ని అందించటమే వారి ఆశ

అను నిత్యం ప్రజల గురించి ఆలొచించే మూర్తి గారు దొరకటం పెందుర్తికి వరం
ఆలంటి నాయకుడు గెలవటం ఎంతొ అవసరం



సత్యనారాయణ మూర్తి గారిని గెలిపిద్దాం
అభివృద్ది బాట వైపు అడుగు వేద్దాం



సత్యనారాయణ మూర్తి గారికి ప్రజలతొ ఉంది విడతీయలేని మమకారం
వారి మధ్య ఉన్న ప్రేమే వారికి తేనుంది అధికారం

ప్రజ బలం ఉన్న సత్యమూర్తి గారికి లేదు ఎటువంటి పోటీ
రానున్న ఎన్నికల్లొ తెచ్చుకోనున్నారు బంపర్ మెజారిటి

No comments: