Thursday, March 13, 2014

జనం కోసం జనసేన



జనం కోసం జనసేన

అంతులేని ప్రేమ ఉంది పవన్ కు ప్రజలపైన
ఆ ప్రేమతో,వారిలో చైతన్యం నింపటానికి ప్రారంభిస్తున్నారు జనసేన   


పవన్ ఎప్పుడూ ప్రస్తావిస్తారు జనం పడుతున్న ఆవేదన
ఆ ఆవేదన తొలగించటానికి ప్రారంభిస్తున్నారు జనసేన


ప్రారంభం కాబోతున్న ఈ జనసేన
ప్రశ్నించే దైర్యం నింపనుంది ప్రజల లొన



సామాజిక బాధ్యత ఉంది అందరి పైన
బాధ్యత గుర్తు చేయటానికి జనసేన

బాదిత ప్రజల కష్టాలు తీర్చటానికి పవన్ అంటునాడుమై హూ
వారి దరికి చేరటానికి జనసేన 

ప్రతి సినిమాలొ చూసాం ప్రజల కోసం ఆయన పడే ఆలోచన
ఆ ఆలోచనకు వాస్తవ రూపమే ఈ జనసేన


అస్త వ్యస్త రాజకీయాలతొ ప్రజలు ఇప్పట్టి వరకు పొందారు భారి జరిమాన
వారిని ఆ బాదల నుంచి విముక్తి పరచనుంది ఈ జనసేన


పవన్ మదిలో నుంచి వస్తున్నఈ జనసేన
సంపూర్ణమైన అండ ఇవ్వటానికి సిద్ధంగా  యావత్ యువసేన


జనం కోసం ప్రారంభం కానున్న ఈ జనసేన
ఖచ్చిత్తంగా పొందనుంది అపూర్వ స్పందన


 
WISHING ALL THE BEST.

G.SUNIL


 

No comments: