Friday, October 12, 2012

నా మొదటి పెళ్ళి రోజు

నా మొదటి పెళ్ళి రోజు




ఈ రొజుతొ పుర్తి అవుతుంది నా పెళ్ళి మొదటి సంవత్సరం
ఫ్రతి ఘడియ అనిపించింది మధురం

మంజుల నా ఆవిడ

ఆయ్యింది నన్ను అర్దం చేసుకుని, అనుసరించే నీడ

ఆమే ప్రతి పలుకు
ఉంటుంది నా కొరకు

ఒకరిని ఒకరం అర్దం చేసుకొని నేను మంజుల
సాధించుకుంటాం మా ప్రతి కల

మరి కొద్ది రొజుల్లొనే రాబొతుంది మా ప్రతిరూపం
తలచుకున్నప్పుడు కలిగే ఆనందం అపురూపం

రాబొయే తరం ఆనందం నింపింది మా మదిలొ
వారిని చూసుకుంటాం పెట్టుకొని మా గుండెల్లో

ఆనందంగా అయ్యింది మా పెళ్ళి ప్రారంభం
దేవుడు మరియు మీ అందరి ఆశిసులతొ మరింత ఆనందం ఉండాలి మా కుటుంబం

ఆనందంగా జరుపుకుంటున్నా నేడు నా మొదటి పెళ్ళి రోజు


మీ అందరి ఆశిస్సులు ఎల్లపుడూ మా మీద ఉంటుందని ఆశిస్తు


మంజులసునిల్

No comments: