Tuesday, July 10, 2012

వస్తున్నాడు స్టెలిష్ జులాయి


వస్తున్నాడు స్టెలిష్ జులాయి

BEFORE MOVIE RELEASE

Allu Arjun Dialogue in Audio Function


===============================================
"నేను ఒక జులాయి
నేను కేవలం ప్రజలను చేయగలను ఎంజాయి


కాని త్రివిక్రం ఒక ఇంటలేక్యువల్ బ్రేన్
అటువంటి వారు ప్రజలను అలొచింప చేస్తు, చేస్తారు ఎంటర్ టైన్"


===========================================

మన వాడు జులాయి
మటాష్ అవుతారు మా వాడితొ పెట్టుకుంటే లడాయి


మన వాడు జులాయి
మన వాడు కొట్టుకుంటాడు తన గురించి తనే బడాయి


మన వాడు జులాయి
మన వాడి మాటలకు పడాల్సిందే ఎటువంటైన అమ్మాయి


ఎప్పటి లాగే, దేవి ఇచ్చాడు అదిరిపొయే ట్యూన్స్
ఎక్కడ చూసిన వినిపిస్తున్నాయి అవే టొన్స్


హిరొయిన్ గా అలరించనుంది సన్న నడుము ఇలియాన
ఈ సినిమతొ మళ్ళి తెచ్చుకోనున్నది తన పొకిరి సినిమ టైం జమాన


సిగిరేట్ లాగే, సినిమలొ మన వాడితొ పెట్టుకుంటే, వారి జీవితంకి హాంఫుల్
పంచ్ డైలాగ్ లతొ ప్రతి షో కానుంది హౌస్ ఫుల్


మొదటి పాట, టైటిల్ సాంగ్ వస్తుంది అంటు హూ లాయి లాయి, మై హూ జులాయి
పాట ప్రతి ఒకరి కలిగిస్తుంది హాయి


ఓ మధు ఓ మధు అంటు వస్తున్నాడు అద్నాం సామి
ఆ మెలోడి గొంతు వళ్ళ, ఆ పాట అంటే పడి చస్తున్నారు ప్రతి సంగిత ప్రేమి


వాయు వేగంతొ వచ్చే పాట హే చక్కని పిల్లుంది
పాట వినగానే ఆనందంతొ పరుగులు తీస్తుంది ప్రతి మది


ఆడియో ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా వచ్చారు మన పవర్ స్టార్
హాల్ దద్దరిలింది పవన్ అనే పేరు వినిపించిన హర్ బార్


ఈ సంవత్సరం మెగా ఫ్యామిలి కి కలిసి వచ్చింది
ఆ అదృష్టం ఈ సినిమాకి కూడ వస్తుందని ఆశిస్తున్నారు మెగా ఫ్యాన సిబ్బంది

AFTER RELEASE


జులాయి లొ ఉంది మీకు కావల్సిన ఎలిమెంట్
దొరుకుతుంది మీకు కావల్సిన ఎంటర్ టైన్ మేంట్

సినిమలొ అల్లు అర్జున్ యాక్షన్ అనిపిస్తుంది ఖతర్నాక్
అర్జున్ స్టెల్ ఆఫ్ యాక్షన్ మీకు ఇస్తుంది కిక్

ఇలియాన గ్లామర్ ఈ సినిమాకు నజరాన
ఆమె అందాలకు ప్రతి ఒకరు అవుతారు దీవాన

పంచ్ డైలాగ్ లొ ఇరగ తీసారు తివిక్రం
తన పవర్ ని పీక్ స్టెజ్ లొ చుపించారు, యాడ్ అవటం తొ అర్జున్ స్టార్ డం

జనం దాచుకున్న డబ్బు బ్యాంక్లొ అవుతుంది రాబరి
అది మళ్ళీ జనంకి హిరొ ఎలా అందిస్తాడు అనేదే స్టొరి

అందరి అలరిస్తుంది రాజెంద్రప్రసాద్,ఆలి,బ్రహ్మి కామేడి
వారు కనిపించిన ప్రతి సారి నవ్వుతు ఊగీ పొతుంది మీ బాడి

విలన్,హిరొ, సినిమాలొ అనుకుంటారు డీ అంటే డీ
యాక్షన్ ఎంటర్ టైనర్ మీ ముందు అవుతుంది రెడీ

అల్లు అర్జున్ ఇంటర్వ్యు లొ ఇలా అన్నాడు....

ఈ సినిమా తెలుపుతుంది పైకి ఎదగాలంటే మానుకోండి లిఫ్ట్ ఎక్కె యోచన
ఎంచుకోండి నిచ్చన

సినిమా తెలుపుతుంది పైకి వెళ్ళాలంటే లేదు షార్ట్ కట్ రూటు
హార్డ్ వర్క్ తొ ఎదగటమే స్వీటు

సినిమకి వెళ్తే వెళ్ళినట్టు ఉంటుంది ఆహ్లాదం పొందే ప్రదేశం
అలాగే మీరు పొందొచ్చు మంచి సందేశం


G.SUNIL
MEGAFAN

No comments: