శ్రమజీవి.........మా నాన్న
మా అమ్మ నాన్న మాకు బలం
మేము అందరం గర్వంగా చెప్పుకుంటాం మేము మీనాప్రసాద్ పిల్లలం
మేము అందరం గర్వంగా చెప్పుకుంటాం మేము మీనాప్రసాద్ పిల్లలం
మా ప్రతి అవసరానికి తను ఎప్పుడు అయ్యాడు బెండ్
మా నాన్న కష్టానికి మరో నిర్వచనం
అటువంటి శ్రమ యోదుడికి, పలుకుతుంది రానున్న విశ్రాంతి వందనం
అటువంటి శ్రమ యోదుడికి, పలుకుతుంది రానున్న విశ్రాంతి వందనం
నాకు వచ్చిన ఈ కవిత్వం
మా నాన్న నాకు ఇచ్చిన అముల్యమైన వారసత్వం
మా నాన్న నాకు ఇచ్చిన అముల్యమైన వారసత్వం
మాకు ఏది కావాలన్న మేము అనే ఒకే పదం డాడి
అలా అన్న మరు క్షణం మేము కొరుకున్నది అయ్యేది రెడి
అలా అన్న మరు క్షణం మేము కొరుకున్నది అయ్యేది రెడి
ఆ సుచనల వలన మా జీవితంలొ చేస్తున్నాం సక్కెస్ ఫుల్ రైడ్
అన్ని సందర్బంలొ సహకరించింది మా డాడికి తన భార్యామణి
మా నాన్న నిజంగా అదృష్టం వంతుడు దొరికినందుకు ఈ సతిమణి
మా నాన్న నిజంగా అదృష్టం వంతుడు దొరికినందుకు ఈ సతిమణి
మాకు బంగారు భవిషత్తు కలిగించటమే మా నాన్న ఆశ
దాని గురించే ఎపుడూ ఉండేది ద్యాశ
అలా మా బంగారు భవిషత్తు కొసం చెసిన కొన్ని ప్రయత్నాలు మా నాన్నకు మిగిల్చాయి అవమానాలు
నిత్యం ఆ దేవుడిని పూజించే మా నాన్న, అనుకున్నాడు ఎప్పటికైన తనకు కలుగుతుంది మేలు
అలా తన మొత్తం జీవితంలొ, సమస్యలు మా నాన్న పైన చేస్తు వచ్చాయి దాడి
అందుకే సమస్యలకు మా నాన్న అంటే భయం
దేనికి బయపడకుండ వాటిని ఎదుర్కొని మా నాన్న సాగించాడు జీవన గాడి
ఎందుకంటే మా నాన్నతొ పెట్టుకుంటే వారికి అవుతున్నాయి ఎదురు గాయం
నిందలు వేయటం ఈ సమాజానికి ఎంతొ సరద
అనుభవించే వాడికి తెలుస్తుంది అందులొని వ్యధ
అనుభవించే వాడికి తెలుస్తుంది అందులొని వ్యధ
కాని ఒక్క విషయం తెలుసుకొవాలి ఈ సమాజం
ఆలస్యమైన ఎప్పటికైన గెలుస్తుంది నిజం
ఆలస్యమైన ఎప్పటికైన గెలుస్తుంది నిజం
తన కుటుంబ సభ్యులు చల్లగ ఉండాలని తన చివరి స్వాశ వరకు తపిస్తుంది తన మది
కష్టం తను అనుభవించి, ఆనందం మాకు పంచాడు ఈ కుటుంబ రధసారధి
కష్టం తను అనుభవించి, ఆనందం మాకు పంచాడు ఈ కుటుంబ రధసారధి
అందుకో డాడి మా జోహారు
నీకు సాటి ఎవరు రారు
నీకు సాటి ఎవరు రారు
అన్ని పరిస్థులలో మాకు అండగ నిలిచిన మీకు మా కృతజ్ఞతలు
నేను రాస్తునే ఉంటాను ఈ కవితలు
నేను రాస్తునే ఉంటాను ఈ కవితలు
G.Sunil
No comments:
Post a Comment