Wednesday, October 31, 2012

మా ఇంట్లో ఆడుగుపెట్టిన మహాలక్ష్మి

మా ఇంట్లో ఆడుగుపెట్టిన మహాలక్ష్మి 

Hi All

Happy to inform you that I am blessed with baby girl yesterday (30.10) at 8pm.

Both Manju and Baby are doing well.

One of my memorable and happiest day in my life.

Just came from Hyderabad and saw my daughter.

feeling very happy to share the news with you.

How can i leave this grand occassion without a poem.

Find below the same.
 

పుట్టింది నాకు పాప
చాలా హ్యాపిగా ఉన్నాడు ఈ పప్ప 


మా ఇంట్లొ ప్రవేశించింది మహాలక్ష్మి
అనిపిస్తుంది ఇక  NO ONE CAN REACH ME


చాలా మంచిగా ఉంది తన మంజుల అమ్మ
మమ్మల్ని ఆనంద పరిచింది అందించి ఈ ముద్దుల బొమ్మ

తాతలు, నానమ్మ, అమ్మమ అందరు మురిసిపొతున్నారు చూసి ఈ మనవరాలు
తను ఖచ్చితంగా అవుతుంది మా అందరికి మంచి స్నేహితురాలు 

శుభవార్త వినగానే ఆనందంతొ ఉప్పొంగిపొయింది తన మేనత్త
నేను అన్నాను, మా అమ్మాయి మంచిగా చూసుకొ, లేక పొతే చూపుతుంది తన సత్త


శుభవార్త విని ఫోన్ చేశాడు అమెరికలొ ఉన్న బాబాయి

ఫోన్ రావటంతొనే త్వరగా రమ్మని ఏడుపుతొ అరిచేసింది ఈ అమ్మాయి

శుభవార్త విని ఆనంద పడ్డారు మామలు

ఈ చిన్న దానికి దొరకనుంది వారి ప్రేమలు

శుభవార్త వినగానే ఫోన్ చేసారు శ్రేయోభిలాషులు

అందివ్వ మన్నారు చిన్నారికి వారి ఆశిస్సులు

మంజుల మొదలు పెట్టింది అంటు, అమ్మాయి పుట్టింది కాబట్టి, చేయి ఖర్చులను అదుపు

చేయమంటుంది పొదుపు

నేను అన్నాను, నేటి సమాజంలొ అమ్మాయిలు అబ్బాయిలకి ఏమి తీసిపోరు
రానున్న రోజుల్లొ వారిదే జోరు

అందులోను గోకరోల పిల్ల అంటే చాల గడుసరి
పెట్టుకున్న వాళ్ళకి ఓటమే దారి

పుట్టిన చిన్నారికి, మీ లాంటి ఆత్మియులు ఉన్న ప్రపంచానికి పలుకుతున్న స్వాగతం

నాకు ఈ రోజు కలిగిన ఆనందం వర్ణనాతీతం


THANKS ALL FOR YOUR BEST WISHES.
FROMG.MANJULA SUNIL

No comments: